Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శ్యామలా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
మాతంగీం మధుపానమత్తనయనాం మాతంగ సంచారిణీం
కుంభీకుంభవివృత్తపీవరకుచాం కుంభాదిపాత్రాంచితామ్ |
ధ్యాయేఽహం మధుమారణైకసహజాం ధ్యాతుః సుపుత్రప్రదాం
శర్వాణీం సురసిద్ధసాధ్యవనితా సంసేవితా పాదుకామ్ || ౧ ||
మాతంగీ మహిషాదిరాక్షసకృతధ్వాంతైకదీపో మణిః
మన్వాదిస్తుత మంత్రరాజవిలసత్సద్భక్త చింతామణిః |
శ్రీమత్కౌలికదానహాస్యరచనా చాతుర్య రాకామణిః
దేవి త్వం హృదయే వసాద్యమహిమే మద్భాగ్య రక్షామణిః || ౨ ||
జయ దేవి విశాలాక్షి జయ సర్వేశ్వరి జయ |
జయాంజనగిరిప్రఖ్యే మహాదేవ ప్రియంకరి || ౩ ||
మహావిశ్వేశదయితే జయ బ్రహ్మాది పూజితే |
పుష్పాంజలిం ప్రదాస్యామి గృహాణ కులనాయికే || ౪ ||
జయ మాతర్మహాకృష్ణే జయ నీలోత్పలప్రభే |
మనోహారి నమస్తేఽస్తు నమస్తుభ్యం వశంకరి || ౫ ||
జయ సౌభాగ్యదే నౄణాం లోకమోహిని తే నమః |
సర్వైశ్వర్యప్రదే పుంసాం సర్వవిద్యాప్రదే నమః || ౬ ||
సర్వాపదాం నాశకరీం సర్వదారిద్ర్యనాశినీమ్ |
నమో మాతంగతనయే నమశ్చాండాలి కామదే || ౭ ||
నీలాంబరే నమస్తుభ్యం నీలాలకసమన్వితే |
నమస్తుభ్యం మహావాణి మహాలక్ష్మి నమోఽస్తు తే || ౮ ||
మహామాతంగి పాదాబ్జం తవ నిత్యం నమామ్యహమ్ |
ఏతదుక్తం మహాదేవ్యా మాతంగ్యాః స్తోత్రముత్తమమ్ || ౯ ||
సర్వకామప్రదం నిత్యం యః పఠేన్మానవోత్తమః |
విముక్తః సకలైః పాపైః సమగ్రం పుణ్యమశ్నుతే || ౧౦ ||
రాజానో దాసతాం యాంతి నార్యో దాసీత్వమాప్నుయుః |
దాసీభూతం జగత్సర్వం శీఘ్రం తస్య భవేద్ధ్రువమ్ || ౧౧ ||
మహాకవీ భవేద్వాగ్భిః సాక్షాద్వాగీశ్వరో భవేత్ |
అచలాం శ్రియమాప్నోతి అణిమాద్యష్టకం లభేత్ || ౧౨ ||
లభేన్మనోరథాన్ సర్వాన్ త్రైలోక్యే నాపి దుర్లభాన్ |
అంతే శివత్వమాప్నోతి నాత్ర కార్యా విచారణా || ౧౩ ||
ఇతి శ్రీ మాతంగీ స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ శ్యామలా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See details – Click here to buy
మరిన్ని శ్రీ శ్యామలా స్తోత్రాలు చూడండి. మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.