Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామావళిః చూ.)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో లో కూడా ఉన్నది.]
దేవ్యువాచ |
దేవదేవ మహాదేవ త్రికాలజ్ఞ మహేశ్వర |
కరుణాకర దేవేశ భక్తానుగ్రహకారక |
అష్టోత్తరశతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్త్వతః || ౧ ||
ఈశ్వర ఉవాచ |
దేవి సాధు మహాభాగే మహాభాగ్యప్రదాయకమ్ |
సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాపప్రణాశనమ్ || ౨ ||
సర్వదారిద్ర్యశమనం శ్రవణాద్భుక్తిముక్తిదమ్ |
రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్గుహ్యతరం పరమ్ || ౩ ||
దుర్లభం సర్వదేవానాం చతుష్షష్టికళాస్పదమ్ |
పద్మాదీనాం వరాంతానాం విధీనాం నిత్యదాయకమ్ || ౪ ||
సమస్తదేవసంసేవ్యమణిమాద్యష్టసిద్ధిదమ్ |
కిమత్ర బహునోక్తేన దేవీప్రత్యక్షదాయకమ్ || ౫ ||
తవ ప్రీత్యాద్య వక్ష్యామి సమాహితమనాః శ్రృణు |
అష్టోత్తరశతస్యాస్య మహాలక్ష్మీస్తు దేవతా || ౬ ||
క్లీం బీజపదమిత్యుక్తం శక్తిస్తు భువనేశ్వరీ |
అంగన్యాసః కరన్యాస స ఇత్యాది ప్రకీర్తితః || ౭ ||
ధ్యానమ్ –
వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం
హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితామ్ |
భక్తాభీష్టఫలప్రదాం హరిహరబ్రహ్మాదిభిః సేవితాం
పార్శ్వే పంకజశంఖపద్మనిధిభిర్యుక్తాం సదా శక్తిభిః ||
సరసిజనయనే సరోజహస్తే ధవళతరాంశుకగంధమాల్యశోభే |
భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ ||
ఓం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదామ్ |
శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికామ్ || ౧ ||
వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధామ్ |
ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీమ్ || ౨ ||
అదితిం చ దితిం దీప్తాం వసుధాం వసుధారిణీమ్ |
నమామి కమలాం కాంతాం క్షమాం క్షీరోదసంభవామ్ || ౩ ||
[*కామాక్షీం క్రోధసంభవామ్*]
అనుగ్రహపరాం బుద్ధిమనఘాం హరివల్లభామ్ |
అశోకామమృతాం దీప్తాం లోకశోకవినాశినీమ్ || ౪ ||
నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరమ్ |
పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీమ్ || ౫ ||
పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమామ్ |
పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీమ్ || ౬ ||
పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభామ్ |
నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరీమ్ || ౭ ||
చతుర్భుజాం చంద్రరూపామిందిరామిందుశీతలామ్ |
ఆహ్లాదజననీం పుష్టిం శివాం శివకరీం సతీమ్ || ౮ ||
విమలాం విశ్వజననీం తుష్టిం దారిద్ర్యనాశినీమ్ |
ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియమ్ || ౯ ||
భాస్కరీం బిల్వనిలయాం వరారోహాం యశస్వినీమ్ |
వసుంధరాముదారాంగాం హరిణీం హేమమాలినీమ్ || ౧౦ ||
ధనధాన్యకరీం సిద్ధిం స్రైణసౌమ్యాం శుభప్రదామ్ |
నృపవేశ్మగతానందాం వరలక్ష్మీం వసుప్రదామ్ || ౧౧ ||
శుభాం హిరణ్యప్రాకారాం సముద్రతనయాం జయామ్ |
నమామి మంగళాం దేవీం విష్ణువక్షఃస్థలస్థితామ్ || ౧౨ ||
విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణసమాశ్రితామ్ |
దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీమ్ || ౧౩ ||
నవదుర్గాం మహాకాళీం బ్రహ్మవిష్ణుశివాత్మికామ్ |
త్రికాలజ్ఞానసంపన్నాం నమామి భువనేశ్వరీమ్ || ౧౪ ||
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురామ్ |
శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్రగంగాధరాం
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ || ౧౫ ||
మాతర్నమామి కమలే కమలాయతాక్షి
శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః |
క్షీరోదజే కమలకోమలగర్భగౌరి
లక్ష్మీః ప్రసీద సతతం నమతాం శరణ్యే || ౧౬ ||
త్రికాలం యో జపేద్విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః |
దారిద్ర్యధ్వంసనం కృత్వా సర్వమాప్నోత్యయత్నతః || ౧ ||
దేవీనామసహస్రేషు పుణ్యమష్టోత్తరం శతమ్ |
యేన శ్రియమవాప్నోతి కోటిజన్మదరిద్రతః || ౨ ||
భృగువారే శతం ధీమాన్ పఠేద్వత్సరమాత్రకమ్ |
అష్టైశ్వర్యమవాప్నోతి కుబేర ఇవ భూతలే || ౩ ||
దారిద్ర్యమోచనం నామ స్తోత్రమంబాపరం శతమ్ |
యేన శ్రియమవాప్నోతి కోటిజన్మదరిద్రతః || ౪ ||
భుక్త్వా తు విపులాన్భోగానస్యాః సాయుజ్యమాప్నుయాత్ |
ప్రాతఃకాలే పఠేన్నిత్యం సర్వదుఃఖోపశాంతయే |
పఠంస్తు చింతయేద్దేవీం సర్వాభరణభూషితామ్ || ౫ ||
ఇతి శ్రీలక్ష్మ్యష్టోత్తరశతనామ స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ లక్ష్మీ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.