Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కృష్ణ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
అనంతకందర్పకలావిలాసం
కిశోరచంద్రం రసికేంద్రశేఖరమ్ |
శ్యామం మహాసుందరతానిధానం
శ్రీకృష్ణచంద్రం శరణం గతోఽస్మి || ౧ ||
అనంతవిద్యుద్ద్యుతిచారుపీతం
కౌశేయసంవీతనితంబబింబమ్ |
అనంతమేఘచ్ఛవిదివ్యమూర్తిం
శ్రీకృష్ణచంద్రం శరణం గతోఽస్మి || ౨ ||
మహేంద్రచాపచ్ఛవిపిచ్ఛచూఢం
కస్తూరికాచిత్రకశోభిమాలమ్ |
మందాదరోద్ఘూర్ణవిశాలనేత్రం
శ్రీకృష్ణచంద్రం శరణం గతోఽస్మి || ౩ ||
భ్రాజిష్ణుగల్లం మకరాంకితేన
విచిత్రరత్నోజ్జ్వలకుండలేన |
కోటీందులావణ్యముఖారవిందం
శ్రీకృష్ణచంద్రం శరణం గతోఽస్మి || ౪ ||
వృందాటవీమంజులకుంజవాద్యం
శ్రీరాధయా సార్థముదారకేళిమ్ |
ఆనందపుంజం లలితాదిదృశ్యం
శ్రీకృష్ణచంద్రం శరణం గతోఽస్మి || ౫ ||
మహార్హకేయూరకకంకణశ్రీ-
-గ్రైవేయహారావళిముద్రికాభిః |
విభూషితం కింకిణినూపురాభ్యాం
శ్రీకృష్ణచంద్రం శరణం గతోఽస్మి || ౬ ||
విచిత్రరత్నోజ్జ్వలదివ్యవాసా-
-ప్రగీతరామాగుణరూపలీలమ్ |
ముహుర్ముహుః ప్రోదితరోమహర్షం
శ్రీకృష్ణచంద్రం శరణం గతోఽస్మి || ౭ ||
శ్రీరాధికేయాధరసేవనేన
మాద్యంతముచ్చై రతికేళిలోలమ్ |
స్మరోన్మదాంధం రసికేంద్రమౌళిం
శ్రీకృష్ణచంద్రం శరణం గతోఽస్మి || ౮ ||
అంకే నిధాయ ప్రణయేన రాధాం
ముహుర్ముహుశ్చుంబితతన్ముఖేందుమ్ |
విచిత్రవేషైః కృతతద్విభూషణం
శ్రీకృష్ణచంద్రం శరణం గతోఽస్మి || ౯ ||
ఇతి శ్రీకృష్ణదాస కృత శ్రీ కృష్ణ స్తవరాజః |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ కృష్ణ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See details – Click here to buy
మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.