Site icon Stotra Nidhi

Sri Karthika Damodara Pooja – శ్రీ కార్తీక దామోదర షోడశోపచార పూజ

 

Read in తెలుగు

(గమనిక: కార్తీక మాసములో ముందుగా కార్తీక స్నానం చేసి, పూర్వాంగం, గణపతి పూజ, తులసీ పూజ చేసి తరువాత ఈ క్రింది పూజ చేయవలెను.)

కార్తీకస్నాన విధి చూ. ||

పూర్వాంగం చూ. ||

గణపతి పూజ చూ. ||

తులసీ పూజ చూ. ||

పునః సంకల్పం –
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ తులసీధాత్రీ సమేత శ్రీ కార్తీకదామోదర స్వామినః ప్రీత్యర్థం పురుష సూక్త విధానేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ||

ధ్యానం –
దక్షిణాగ్రకరే శంఖం పద్మం తస్యాన్యతః కరే |
చక్రమూర్ధ్వకరే వామం గదా తస్యాన్యతః కరే |
దధానం సర్వలోకేశం సర్వాభరణభూషితం |
క్షీరాబ్ధిశయనం ధ్యాయేత్ నారాయణం ప్రభుమ్ ||

ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణాయ కార్తీక దామోదరాయ నమః ధ్యాయామి|

ఆవాహనం –
ఓం స॒హస్ర॑శీర్షా॒ పురు॑షః |
స॒హ॒స్రా॒క్షః స॒హస్ర॑పాత్ |
స భూమి॑o వి॒శ్వతో॑ వృ॒త్వా |
అత్య॑తిష్ఠద్దశాఙ్గు॒లమ్ |
ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణాయ కార్తీక దామోదరాయ నమః ఆవాహయామి |

ఆసనం –
పురు॑ష ఏ॒వేదగ్ం సర్వమ్” |
యద్భూ॒తం యచ్చ॒ భవ్యమ్” |
ఉ॒తామృ॑త॒త్వస్యేశా॑నః |
య॒దన్నే॑నాతి॒రోహ॑తి |
ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణాయ కార్తీక దామోదరాయ నమః నవరత్నఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి |

పాద్యం –
ఏ॒తావా॑నస్య మహి॒మా |
అతో॒ జ్యాయాగ్॑శ్చ॒ పూరు॑షః |
పాదో”ఽస్య॒ విశ్వా॑ భూ॒తాని॑ |
త్రి॒పాద॑స్యా॒మృత॑o ది॒వి |
ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణాయ కార్తీక దామోదరాయ నమః పాదయోః పాద్యం సమర్పయామి |

అర్ఘ్యం –
త్రి॒పాదూ॒ర్ధ్వ ఉదై॒త్పురు॑షః |
పాదో”ఽస్యే॒హాఽఽభ॑వా॒త్పున॑: |
తతో॒ విష్వ॒ఙ్వ్య॑క్రామత్ |
సా॒శ॒నా॒న॒శ॒నే అ॒భి |
ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణాయ కార్తీక దామోదరాయ నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |

ఆచమనీయం –
తస్మా”ద్వి॒రాడ॑జాయత |
వి॒రాజో॒ అధి॒ పూరు॑షః |
స జా॒తో అత్య॑రిచ్యత |
ప॒శ్చాద్భూమి॒మథో॑ పు॒రః |
ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణాయ కార్తీక దామోదరాయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి |

పంచామృత స్నానం –
ఆప్యా॑యస్వ॒ సమే॑తు తే వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యమ్ |
భవా॒ వాజ॑స్య సంగ॒థే ||
ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణాయ కార్తీక దామోదరాయ నమః క్షీరేణ స్నపయామి |

ద॒ధి॒క్రావ్ణో॑అకారిషం జి॒ష్ణోరశ్వ॑స్య వా॒జిన॑: |
సు॒ర॒భి నో॒ ముఖా॑ కర॒త్ప్రాణ॒ ఆయూగ్॑oషి తారిషత్ ||
ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణాయ కార్తీక దామోదరాయ నమః దధ్నా స్నపయామి |

శు॒క్రమ॑సి॒ జ్యోతి॑రసి॒ తేజో॑సి దే॒వోవ॑స్సవి॒తోత్పు॑నా॒తు
అచ్ఛి॑ద్రేణ ప॒విత్రే॑ణ॒ వసో॒స్సూర్య॑స్య ర॒శ్మిభి॑: |
ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణాయ కార్తీక దామోదరాయ నమః ఆజ్యేన స్నపయామి |

మధు॒వాతా॑ ఋతాయ॒తే మధు॑క్షరన్తి॒ సింధ॑వః |
మాధ్వీ”ర్నః స॒న్త్వౌష॑ధీః |
మధు॒నక్త॑ము॒తోష॑సి॒ మధు॑మ॒త్ పార్థి॑వ॒గ్॒oరజ॑: |
మధు॒ద్యౌర॑స్తు నః పి॒తా |
మధు॑మాన్నో॒ వన॒స్పతి॒ర్మధు॑మాగ్‍ం అస్తు॒ సూర్య॑: |
మాధ్వీ॒ర్గావో॑ భవంతు నః |
ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణాయ కార్తీక దామోదరాయ నమః మధునా స్నపయామి |

స్వా॒దుః ప॑వస్వ ది॒వ్యాయ॒ జన్మ॑నే |
స్వా॒దురింద్రా”య సు॒హవీ”తు నామ్నే |
స్వా॒దుర్మి॒త్రాయ॒ వరు॑ణాయ వా॒యవే॒ |
బృహ॒స్పత॑యే॒ మధు॑మా॒o అదా”భ్యః |
ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణాయ కార్తీక దామోదరాయ నమః శర్కరేణ స్నపయామి |

యాః ఫ॒లినీ॒ర్యా అ॑ఫ॒లా అ॑పు॒ష్పాయాశ్చ॑ పు॒ష్పిణీ॑: |
బృహ॒స్పతి॑ ప్రసూతా॒స్తానో॑ మున్చ॒న్త్వగ్‍ం హ॑సః ||
ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణాయ కార్తీక దామోదరాయ నమః ఫలోదకేన స్నపయామి |

స్నానం –
యత్పురు॑షేణ హ॒విషా” |
దే॒వా య॒జ్ఞమత॑న్వత |
వ॒స॒న్తో అ॑స్యాసీ॒దాజ్యమ్” |
గ్రీ॒ష్మ ఇ॒ధ్మశ్శ॒రద్ధ॒విః |

ఆపో॒ హిష్ఠా మ॑యో॒భువ॒స్తా న॑ ఊ॒ర్జే ద॑ధాతన |
మ॒హేరణా॑య॒ చక్ష॑సే |
యో వ॑: శి॒వత॑మో రస॒స్తస్య॑ భాజయతే॒ హ న॑: |
ఉ॒శ॒తీరి॑వ మా॒త॑రః |
తస్మా॒ అర॑ఙ్గమామవో॒ యస్య॒ క్షయా॑య॒ జిన్వ॑థ |
ఆపో॑ జ॒నయ॑థా చ నః |

ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణాయ కార్తీక దామోదరాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి |

వస్త్రం –
స॒ప్తాస్యా॑సన్పరి॒ధయ॑: |
త్రిః స॒ప్త స॒మిధ॑: కృ॒తాః |
దే॒వా యద్య॒జ్ఞం త॑న్వా॒నాః |
అబ॑ధ్న॒న్పురు॑షం ప॒శుమ్ |
ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణాయ కార్తీక దామోదరాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి |

యజ్ఞోపవీతం –
తం య॒జ్ఞం బ॒ర్హిషి॒ ప్రౌక్షన్॑ |
పురు॑షం జా॒తమ॑గ్ర॒తః |
తేన॑ దే॒వా అయ॑జన్త |
సా॒ధ్యా ఋష॑యశ్చ॒ యే |
ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణాయ కార్తీక దామోదరాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి |

గంధం –
తస్మా”ద్య॒జ్ఞాత్స॑ర్వ॒హుత॑: |
సంభృ॑తం పృషదా॒జ్యమ్ |
ప॒శూగ్‍స్తాగ్‍శ్చ॑క్రే వాయ॒వ్యాన్॑ |
ఆ॒ర॒ణ్యాన్గ్రా॒మ్యాశ్చ॒ యే |
ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణాయ కార్తీక దామోదరాయ నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి |

ఆభరణం –
తస్మా”ద్య॒జ్ఞాత్స॑ర్వ॒హుత॑: |
ఋచ॒: సామా॑ని జజ్ఞిరే |
ఛన్దాగ్॑oసి జజ్ఞిరే॒ తస్మా”త్ |
యజు॒స్తస్మా॑దజాయత |
ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణాయ కార్తీక దామోదరాయ నమః సర్వాభరణాని సమర్పయామి |

పుష్పాణి –
తస్మా॒దశ్వా॑ అజాయన్త |
యే కే చో॑భ॒యాద॑తః |
గావో॑ హ జజ్ఞిరే॒ తస్మా”త్ |
తస్మా”జ్జా॒తా అ॑జా॒వయ॑: |
ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణాయ కార్తీక దామోదరాయ నమః
నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి |

అథాంగ పూజా |

ఓం పాదాక్రాంత భువనాయ నమః – పాదౌ పూజయామి |
నివృత్తినిమేషాది కాలాత్మనే నమః – జంఘే పూజయామి |
విశ్వరూపాయ నమః – జానునీ పూజయామి |
జగన్నాథాయ నమః – గుహ్యం పూజయామి |
పద్మనాభాయ నమః – నాభిం పూజయామి |
కుక్షిస్థాఖిలవిష్టపాయ నమః – కుక్షిం పూజయామి |
లక్ష్మీవిలసద్వక్షసే నమః – వక్షః పూజయామి |
చక్రాదిహస్తాయ నమః – హస్తౌ పూజయామి |
కంబుకంఠాయ నమః – కంఠం పూజయామి |
చంద్రముఖాయ నమః – ముఖం పూజయామి |
వాచస్పతయే నమః – వక్త్రం పూజయామి |
కేశవాయ నమః – నాశికాం పూజయామి |
నారాయణాయ నమః – నేత్రే పూజయామి |
గోవిందాయ నమః – శ్రోత్రే పూజయామి |
నిగమశిరోగమ్యాయ నమః – శిరః పూజయామి |
సర్వేశ్వరాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి |
ఓం శ్రీతులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణాయ కార్తీక దమోదరాయ నమః సర్వాంగ పూజాం సమర్పయామి.

అష్టోత్తర శతనామావళిః –

శ్రీ దామోదర అష్టోత్తర శతనామావళిః చూ. ||

శ్రీ విష్ణు స్తోత్రాలు చూ. ||

ధూపం –
యత్పురు॑ష॒o వ్య॑దధుః |
క॒తి॒ధా వ్య॑కల్పయన్ |
ముఖ॒o కిమ॑స్య॒ కౌ బా॒హూ |
కావూ॒రూ పాదా॑వుచ్యేతే |
ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణాయ కార్తీక దామోదరాయ నమః ధూపం సమర్పయామి |

దీపం –
బ్రా॒హ్మ॒ణో”ఽస్య॒ ముఖ॑మాసీత్ |
బా॒హూ రా॑జ॒న్య॑: కృ॒తః |
ఊ॒రూ తద॑స్య॒ యద్వైశ్య॑: |
ప॒ద్భ్యాగ్ం శూ॒ద్రో అ॑జాయత |
ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణాయ కార్తీక దామోదరాయ నమః దీపం సమర్పయామి |

నైవేద్యం –
చ॒న్ద్రమా॒ మన॑సో జా॒తః |
చక్షో॒: సూర్యో॑ అజాయత |
ముఖా॒దిన్ద్ర॑శ్చా॒గ్నిశ్చ॑ |
ప్రా॒ణాద్వా॒యుర॑జాయత |
ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణాయ కార్తీక దామోదరాయ నమః నైవేద్యం సమర్పయామి |

ఓం భూర్భువ॑స్సువ॑: | తత్స॑వితు॒ర్వరే”ణ్య॒మ్ | భ॒ర్గో॑ దే॒వస్య॑ ధీ॒మహి |
ధియో॒ యోన॑: ప్రచో॒దయా”త్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి (ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అమృతోపస్తరణమసి |
ఓం ప్రాణాయ స్వాహా | ఓం అపానాయ స్వాహా | ఓం వ్యానాయ స్వాహా | ఓం ఉదానాయ స్వాహా | ఓం సమానాయ స్వాహా |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి | ఉత్తరాపోశనం సమర్పయామి | హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి | శుద్ధాచమనీయం సమర్పయామి |

తాంబూలం –
నాభ్యా॑ ఆసీద॒న్తరి॑క్షమ్ |
శీ॒ర్ష్ణో ద్యౌః సమ॑వర్తత |
ప॒ద్భ్యాం భూమి॒ర్దిశ॒: శ్రోత్రా”త్ |
తథా॑ లో॒కాగ్ం అ॑కల్పయన్ |
ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణాయ కార్తీక దామోదరాయ నమః తాంబూలం సమర్పయామి |

నీరాజనం –
వేదా॒హమే॒తం పురు॑షం మ॒హాన్తమ్” |
ఆ॒ది॒త్యవ॑ర్ణం॒ తమ॑స॒స్తు పా॒రే |
సర్వా॑ణి రూ॒పాణి॑ వి॒చిత్య॒ ధీర॑: |
నామా॑ని కృ॒త్వాఽభి॒వద॒న్॒ యదాస్తే” |
ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణాయ కార్తీక దామోదరాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి |
నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి | నమస్కరోమి |

మంత్రపుష్పం –
ధా॒తా పు॒రస్తా॒ద్యము॑దాజ॒హార॑ |
శ॒క్రః ప్రవి॒ద్వాన్ప్ర॒దిశ॒శ్చత॑స్రః |
తమే॒వం వి॒ద్వాన॒మృత॑ ఇ॒హ భ॑వతి |
నాన్యః పన్థా॒ అయ॑నాయ విద్యతే |

మంత్రపుష్పం చూ. ||

ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణాయ కార్తీక దామోదరాయ నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి |

ఆత్మప్రదక్షిణ నమస్కారం –
యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ |
త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సలా |
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన |
ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణాయ కార్తీక దామోదరాయ నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |

సాష్టాంగ నమస్కారం –
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా |
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే ||
ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణాయ కార్తీక దామోదరాయ నమః సాష్టాంగ నమస్కారాం సమర్పయామి |

సర్వోపచారాః –
ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణాయ కార్తీక దామోదరాయ నమః |
ఛత్రం ఆచ్ఛాదయామి |
చామరైర్వీజయామి |
నృత్యం దర్శయామి |
గీతం శ్రావయామి |
ఆందోళికాన్నారోహయామి |
అశ్వానారోహయామి |
గజానారోహయామి |
సమస్త రాజోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి |

క్షమా ప్రార్థన –
అపరాధ సహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా |
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర |
ఆవాహనం న జానామి న జానామి విసర్జనం |
పూజావిధిం న జానామి క్షమస్వ పరమేశ్వర |
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర |
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే |

అనయా పురుషసూక్త విధాన పూర్వక ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణాయ కార్తీక దామోదర స్వామీ సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు ||

తీర్థప్రసాద గ్రహణం –
అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం ||
సమస్తపాపక్షయకరం శ్రీ కార్తీకదామోదర పాదోదకం పావనం శుభం ||
ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణాయ కార్తీక దామోదరాయ నమః ప్రసాదం శిరసా గృహ్ణామి |


మరిన్ని పూజా విధానాలు మరియు వ్రతములు చూడండి.

మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)

Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments