Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కాళికా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
కర్పూరం మధ్యమాంత్య స్వరపరరహితం సేందువామాక్షియుక్తం
బీజం తే మాతరేతత్త్రిపురహరవధు త్రిఃకృతం యే జపంతి |
తేషాం గద్యాని పద్యాని చ ముఖకుహరాదుల్లసంత్యేవ వాచః
స్వచ్ఛందం ధ్వాంతధారాధరరుచిరుచిరే సర్వసిద్ధిం గతానామ్ || ౧ ||
ఈశానః సేందువామశ్రవణపరిగతో బీజమన్యన్మహేశి
ద్వంద్వం తే మందచేతా యది జపతి జనో వారమేకం కదాచిత్ |
జిత్వా వాచామధీశం ధనదమపి చిరం మోహయన్నంబుజాక్షి
వృందం చంద్రార్ధచూడే ప్రభవతి స మహాఘోరబాణావతంసే || ౨ ||
ఈశో వైశ్వానరస్థః శశధరవిలసద్వామనేత్రేణ యుక్తో
బీజం తే ద్వంద్వమన్యద్విగళితచికురే కాళికే యే జపంతి |
ద్వేష్టారం ఘ్నంతి తే చ త్రిభువనమపి తే వశ్యభావం నయంతి
సృక్కద్వంద్వాస్రధారాద్వయధరవదనే దక్షిణే కాళికేతి || ౩ ||
ఊర్ధ్వే వామే కృపాణం కరకమలతలే ఛిన్నముండం తథోఽధః
సవ్యేఽభీతిం వరం చ త్రిజగదఘహరే దక్షిణే కాళికే చ |
జప్త్వైతన్నామ యే వా తవ విమలతనుం భావయంత్యేతదంబ
తేషామష్టౌ కరస్థాః ప్రకటితరదనే సిద్ధయస్త్ర్యంబకస్య || ౪ ||
వర్గాద్యం వహ్నిసంస్థం విధురతివలితం తత్త్రయం కూర్చయుగ్మం
లజ్జాద్వంద్వం చ పశ్చాత్ స్మితముఖితదధష్ఠద్వయంయోజయిత్వా |
మాతర్యే త్వాం జపంతి స్మరహరమహిళే భావయంతః స్వరూపం
తే లక్ష్మీలాస్యలీలాకమలదళదృశః కామరూపా భవంతి || ౫ ||
ప్రత్యేకం వా ద్వయం వా త్రయమపి చ పరం బీజమత్యంతగుహ్యం
త్వన్నామ్నా యోజయిత్వా సకలమపి సదా భావయంతో జపంతి |
తేషాం నేత్రారవిందే విహరతి కమలా వక్త్రశుభ్రాంశుబింబే
వాగ్దేవీ దేవి ముండస్రగతిశయలసత్కంఠ పీనస్తనాఢ్యే || ౬ ||
గతాసూనాం బాహుప్రకరకృతకాంచీపరిలస-
-న్నితంబాం దిగ్వస్త్రాం త్రిభువనవిధాత్రీం త్రినయనామ్ |
శ్మశానస్థే తల్పే శవహృది మహాకాలసురత-
-ప్రసక్తాం త్వాం ధ్యాయన్ జనని జడచేతా అపి కవిః || ౭ ||
శివాభిర్ఘోరాభిః శవనివహముండాఽస్థి నికరైః
పరం సంకీర్ణాయాం ప్రకటితచితాయాం హరవధూమ్ |
ప్రవిష్టాం సంతుష్టాముపరిసురతేనాతి యువతీ
సదా త్వాం ధ్యాయంతి క్వచిదపి న తేషాం పరిభవః || ౮ ||
వదామస్తే కిం వా జనని వయముచ్చైర్జడధియో
న ధాతా నాపీశో హరిరపి న తే వేత్తి పరమమ్ |
తథాపి త్వద్భక్తిర్ముఖరయతి చాస్మాకమసితే
తదేతత్ క్షంతవ్యం న ఖలు పశురోషః సముచితః || ౯ ||
సమంతాదాపీనస్తనజఘనదృగ్యౌవనవతీ
రతాసక్తో నక్తం యది జపతి భక్తస్తవ మనుమ్ |
వివాసాస్త్వాం ధ్యాయన్ గలితచికురస్తస్య వశగాః
సమస్తాః సిద్ధౌఘా భువి చిరతరం జీవతి కవిః || ౧౦ ||
సమాః స్వస్థీభూతాం జపతి విపరీతాం యది సదా
విచింత్య త్వాం ధ్యాయన్నతిశయమహాకాలసురతామ్ |
తదా తస్య క్షోణీతలవిహరమాణస్య విదుషః
కరాంభోజే వశ్యా హరవధు మహాసిద్ధి నివహాః || ౧౧ ||
ప్రసూతే సంసారం జనని జగతీం పాలయతి చ
సమస్తం క్షిత్యాది ప్రళయసమయే సంహరతి చ |
అతస్త్వాం ధాతాఽపి త్రిభువనపతిః శ్రీపతిరపి
మహేశోఽపి ప్రాయః సకలమపి కిం స్తౌమి భవతీమ్ || ౧౨ ||
అనేకే సేవంతే భవదధికగీర్వాణనివహాన్
విమూఢాస్తే మాతః కిమపి న హి జానంతి పరమమ్ |
సమారాధ్యామాద్యాం హరిహరవిరించ్యాదివిబుధైః
ప్రపన్నోఽస్మి స్వైరం రతిరసమహానందనిరతామ్ || ౧౩ ||
ధరిత్రీ కీలాలం శుచిరపి సమీరోఽపి గగనం
త్వమేకా కల్యాణీ గిరిశరమణీ కాళి సకలమ్ |
స్తుతిః కా తే మాతస్తవ కరుణయా మామగతికం
ప్రసన్నా త్వం భూయా భవమననుభూయాన్మమ జనుః || ౧౪ ||
శ్మశానస్థః సుస్థో గలితచికురో దిక్పటధరః
సహస్రం త్వర్కాణాం నిజగలితవీర్యేణ కుసుమమ్ |
జపంస్త్వత్ ప్రత్యేకం మనుమపి తవ ధ్యాననిరతో
మహాకాళి స్వైరం స భవతి ధరిత్రీ పరివృఢః || ౧౫ ||
గృహే సమ్మార్జన్యా పరిగళిత వీర్యం హి చికురం
సమూలం మధ్యాహ్నే వితరతి చితాయాం కుజదినే |
సముచ్చార్య ప్రేమ్ణా మనుమపి సకృత్ కాళి సతతం
గజారూఢో యాతి క్షితిపరివృఢః సత్కవివరః || ౧౬ ||
సుపుష్పైరాకీర్ణం కుసుమధనుషోమందిరమహో
పురో ధ్యాయన్ ధ్యాయన్ యది జపతి భక్తస్తవ మనుమ్ |
సగంధర్వశ్రేణీపతిరపి కవిత్వామృతనదీ
నదీనః పర్యంతే పరమపదలీనః ప్రభవతి || ౧౭ ||
త్రిపంచారే పీఠే శవశివహృది స్మేరవదనాం
మహాకాలేనోచ్చైర్మదనరసలావణ్యనిరతామ్ |
సమాసక్తో నక్తం స్వయమపి రతానందనిరతో
జనో యో ధ్యాయేత్త్వాం జనని కిల సస్యాత్ స్మరహరః || ౧౮ ||
సలోమాస్థి స్వైరం పలలమపి మార్జారమసితే
పరం చౌష్ట్రం మైషం నరమహిషయోశ్ఛాగమపి వా |
బలిం తే పూజాయామపి వితరతాం మర్త్యవసతాం
సతాం సిద్ధిః సర్వా ప్రతిపదమపూర్వా ప్రభవతి || ౧౯ ||
వశీ లక్షం మంత్రం ప్రజపతి హవిష్యాశనరతో
దివా మాతర్యుష్మచ్చరణయుగళ ధ్యాన నిపుణః |
పరం నక్తం నగ్నో నిధువన వినోదేన చ మనుం
జపేల్లక్షం సమ్యక్ స్మరహరసమానః క్షితితలే || ౨౦ ||
ఇదం స్తోత్రం మాతస్తవ మనుసముద్ధారణ జనుః
స్వరూపాఖ్యం పాదాంబుజయుగళపూజావిధియుతమ్ |
నిశార్ధే వా పూజాసమయమధి వా యస్తు పఠతి
ప్రలాపస్తస్యాపి ప్రసరతి కవిత్వామృతరసః || ౨౧ ||
కురంగాక్షీబృందం తమనుసరతి ప్రేమతరళం
వశస్తస్య క్షోణీపతిరపి కుబేరప్రతినిధిః |
రిపుః కారాగారం కలయతి చ తం కేళికలయా
చిరం జీవన్ముక్తః స భవతి చ భక్తః ప్రతిజనుః || ౨౨ ||
ఇతి శ్రీమహాకాలవిరచితం శ్రీ కాళీ కర్పూర స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ కాళికా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ కాళికా స్తోత్రాలు చూడండి. మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.