Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కృష్ణ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
శ్రీమాన్వేంకటనాథార్యః కవితార్కిక కేసరీ |
వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది ||
వందే బృందావనచరం వల్లవీజనవల్లభమ్ |
జయంతీసంభవం ధామ వైజయంతీవిభూషణమ్ || ౧ ||
వాచం నిజాంకరసికాం ప్రసమీక్షమాణో
వక్త్రారవిందవినివేశితపాంచజన్యః |
వర్ణత్రికోణరుచిరే వరపుండరీకే
బద్ధాసనో జయతి వల్లవచక్రవర్తీ || ౨ ||
ఆమ్నాయగంధిరుదితస్ఫురితాధరోష్ఠం
ఆస్రావిలేక్షణమనుక్షణమందహాసమ్ |
గోపాలడింభవపుషం కుహనాజనన్యాః
ప్రాణస్తనంధయమవైమి పరం పుమాంసమ్ || ౩ ||
ఆవిర్భవత్వనిభృతాభరణం పురస్తాత్
ఆకుంచితైకచరణం నిభృతాన్యపాదమ్ |
దధ్నా నిమంథముఖరేణ నిబద్ధతాళం
నాథస్య నందభవనే నవనీతనాట్యమ్ || ౪ ||
హర్తుం కుంభే వినిహితకరః స్వాదు హైయంగవీనం
దృష్ట్వా దామగ్రహణచటులాం మాతరం జాతరోషామ్ |
పాయాదీషత్ ప్రచలితపదో నాపగచ్ఛన్ న తిష్ఠన్
మిథ్యాగోపః సపది నయనే మీలయన్ విశ్వగోప్తా || ౫ ||
వ్రజయోషిదపాంగవేధనీయం
మధురాభాగ్యమనన్యభోగ్యమీడే |
వసుదేవవధూస్తనంధయం తత్
కిమపి బ్రహ్మ కిశోరభావదృశ్యమ్ || ౬ ||
పరివర్తితకంధరం భయేన
స్మితఫుల్లాధరపల్లవం స్మరామి |
విటపిత్వనిరాసకం కయోశ్చిత్
విపులోలూఖలకర్షకం కుమారమ్ || ౭ ||
నికటేషు నిశామయామి నిత్యం
నిగమాంతైరధునాఽపి మృగ్యమాణమ్ |
యమళార్జునదృష్టబాలకేళిం
యమునాసాక్షికయౌవనం యువానమ్ || ౮ ||
పదవీమదవీయసీం విముక్తేః
అటవీసంపదమంబువాహయంతీమ్ |
అరుణాధరసాభిలాషవంశాం
కరుణాం కారణమానుషీం భజామి || ౯ ||
అనిమేషనిషేవణీయమక్ష్ణోః
అజహద్యౌవనమావిరస్తు చిత్తే |
కలహాయితకుంతలం కలాపైః
కరుణోన్మాదకవిభ్రమం మహో మే || ౧౦ ||
అనుయాయిమనోజ్ఞవంశనాళైః
అవతు స్పర్శితవల్లవీవిమోహైః |
అనఘస్మితశీతలైరసౌ మాం
అనుకంపాసరిదంబుజైరపాంగైః || ౧౧ ||
అధరాహితచారువంశనాళాః
మకుటాలంబిమయూరపింఛమాలాః |
హరినీలశిలావిభంగనీలాః
ప్రతిభాః సంతు మమాంతిమప్రయాణే || ౧౨ ||
అఖిలానవలోకయామి కాలాన్
మహిళాధీనభుజాంతరస్య యూనః |
అభిలాషపదం వ్రజాంగనానాం
అభిలాపక్రమదూరమాభిరూప్యమ్ || ౧౩ ||
హృది ముగ్ధశిఖండమండనో
లిఖితః కేన మమైష శిల్పినా |
మదనాతురవల్లవాంగనా-
-వదనాంభోజదివాకరో యువా || ౧౪ ||
మహసే మహితాయ మౌళినా
వినతేనాంజలిమంజనత్విషే |
కలయామివిముగ్ధవల్లవీ-
-వలయాభాషితమంజువేణవే || ౧౫ ||
జయతి లలితవృత్తిం శిక్షితో వల్లవీనాం
శిథిలవలయశింజాశీతలైర్హస్తతాళైః |
అఖిలభువనరక్షాగోపవేషస్య విష్ణోః
అధరమణిసుధాయామంశవాన్ వంశనాలః || ౧౬ ||
చిత్రాకల్పః శ్రవసి కలయన్ లాంగలీకర్ణపూరం
బర్హోత్తంసస్ఫురితచికురో బంధుజీవం దధానః |
గుంజాబద్ధామురసి లలితాం ధారయన్ హారయష్టిం
గోపస్త్రీణాం జయతి కితవః కోఽపి కౌమారహారీ || ౧౭ ||
లీలాయష్టిం కరకిసలయే దక్షిణే న్యస్య ధన్యాం
అంసే దేవ్యాః పులకరుచిరే సన్నివిష్టాన్యబాహుః |
మేఘశ్యామో జయతి లలితో మేఖలాదత్తవేణుః
గుంజాపీడస్ఫురితచికురో గోపకన్యాభుజంగః || ౧౮ ||
ప్రత్యాలీఢస్థితిమధిగతాం ప్రాప్తగాఢాంకపాళిం
పశ్చాదీషన్మిళితనయనాం ప్రేయసీం ప్రేక్షమాణః |
భస్త్రాయంత్రప్రణిహితకరో భక్తజీవాతురవ్యాత్
వారిక్రీడానిబిడవసనో వల్లవీవల్లభో నః || ౧౯ ||
వాసో హృత్వా దినకరసుతాసన్నిధౌ వల్లవీనాం
లీలాస్మేరో జయతి లలితామాస్థితః కుందశాఖామ్ |
సవ్రీడాభిస్తదను వసనే తాభిరభ్యర్థ్యమానే
కామీ కశ్చిత్ కరకమలయోరంజలిం యాచమానః || ౨౦ ||
ఇత్యనన్యమనసా వినిర్మితాం
వేంకటేశకవినా స్తుతిం పఠన్ |
దివ్యవేణురసికం సమీక్షతే
దైవతం కిమపి యౌవతప్రియమ్ || ౨౧ ||
ఇతి శ్రీవేదాంతాదేశికాచార్య కృత శ్రీ గోపాల వింశతిః ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ కృష్ణ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See details – Click here to buy
మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.