Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ గాయత్రీ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]
నారద ఉవాచ |
భక్తానుకంపిన్ సర్వజ్ఞ హృదయం పాపనాశనమ్ |
గాయత్ర్యాః కథితం తస్మాద్గాయత్ర్యాః స్తోత్రమీరయ || ౧ ||
శ్రీనారాయణ ఉవాచ |
ఆదిశక్తే జగన్మాతర్భక్తానుగ్రహకారిణి |
సర్వత్ర వ్యాపికేఽనంతే శ్రీసంధ్యే తే నామోఽస్తు తే || ౨ ||
త్వమేవ సంధ్యా గాయత్రీ సావిత్రీ చ సరస్వతీ |
బ్రాహ్మీ చ వైష్ణవీ రౌద్రీ రక్తా శ్వేతా సితేతరా || ౩ ||
ప్రాతర్బాలా చ మధ్యాహ్నే యౌవనస్థా భవేత్పునః |
వృద్ధా సాయం భగవతీ చింత్యతే మునిభిః సదా || ౪ ||
హంసస్థా గరుడారూఢా తథా వృషభవాహనీ |
ఋగ్వేదాధ్యాయినీ భూమౌ దృశ్యతే యా తపస్విభిః || ౫ ||
యజుర్వేదం పఠంతీ చ అంతరిక్షే విరాజతే |
సా సామగాపి సర్వేషు భ్రామ్యమాణా తథా భువి || ౬ ||
రుద్రలోకం గతా త్వం హి విష్ణులోకనివాసినీ |
త్వమేవ బ్రహ్మణో లోకేఽమర్త్యానుగ్రహకారిణీ || ౭ ||
సప్తర్షిప్రీతిజననీ మాయా బహువరప్రదా |
శివయోః కరనేత్రోత్థా హ్యశ్రుస్వేదసముద్భవా || ౮ ||
ఆనందజననీ దుర్గా దశధా పరిపఠ్యతే |
వరేణ్యా వరదా చైవ వరిష్ఠా వరవర్ణినీ || ౯ ||
గరిష్ఠా చ వరార్హా చ వరారోహా చ సప్తమీ |
నీలగంగా తథా సంధ్యా సర్వదా భోగమోక్షదా || ౧౦ ||
భాగీరథీ మర్త్యలోకే పాతాళే భోగవత్యపి |
త్రిలోకవాహినీ దేవీ స్థానత్రయనివాసినీ || ౧౧ ||
భూర్లోకస్థా త్వమేవాఽసి ధరిత్రీ లోకధారిణీ |
భువో లోకే వాయుశక్తిః స్వర్లోకే తేజసాం నిధిః || ౧౨ ||
మహర్లోకే మహాసిద్ధిర్జనలోకే జనేత్యపి |
తపస్వినీ తపోలోకే సత్యలోకే తు సత్యవాక్ || ౧౩ ||
కమలా విష్ణులోకే చ గాయత్రీ బ్రహ్మలోకదా |
రుద్రలోకే స్థితా గౌరీ హరార్ధాంగనివాసినీ || ౧౪ ||
అహమో మహతశ్చైవ ప్రకృతిస్త్వం హి గీయసే |
సామ్యవస్థాత్మికా త్వం హి శబలబ్రహ్మరూపిణీ || ౧౫ ||
తతః పరాఽపరాశక్తిః పరమా త్వం హి గీయసే |
ఇచ్ఛాశక్తిః క్రియాశక్తిర్జ్ఞానశక్తిస్త్రిశక్తిదా || ౧౬ ||
గంగా చ యమునా చైవ విపాశా చ సరస్వతీ |
సరయూర్దేవికా సింధుర్నర్మదైరావతీ తథా || ౧౭ ||
గోదావరీ శతద్రూశ్చ కావేరీ దేవలోకగా |
కౌశికీ చంద్రభాగా చ వితస్తా చ సరస్వతీ || ౧౮ ||
గండకీ తాపినీ తోయా గోమతీ వేత్రవత్యపి |
ఇడా చ పింగళా చైవ సుషుమ్ణా చ తృతీయకా || ౧౯ ||
గాంధారీ హస్తిజిహ్వా చ పూషాపూషా తథైవ చ |
అలంబుసా కుహూశ్చైవ శంఖినీ ప్రాణవాహినీ || ౨౦ ||
నాడీ చ త్వం శరీరస్థా గీయసే ప్రాక్తనైర్బుధైః |
హృత్పద్మస్థా ప్రాణశక్తిః కంఠస్థా స్వప్ననాయికా || ౨౧ ||
తాలుస్థా త్వం సదాధారా బిందుస్థా బిందుమాలినీ |
మూలే తు కుండలీశక్తిర్వ్యాపినీ కేశమూలగా || ౨౨ ||
శిఖామధ్యాసనా త్వం హి శిఖాగ్రే తు మనోన్మనీ |
కిమన్యద్బహునోక్తేన యత్కించిజ్జగతీత్రయే || ౨౩ ||
తత్సర్వం త్వం మహాదేవి శ్రియే సంధ్యే నమోఽస్తు తే |
ఇతీదం కీర్తితం స్తోత్రం సంధ్యాయాం బహుపుణ్యదమ్ || ౨౪ ||
మహాపాపప్రశమనం మహాసిద్ధివిధాయకమ్ |
య ఇదం కీర్తయేత్ స్తోత్రం సంధ్యాకాలే సమాహితః || ౨౫ ||
అపుత్రః ప్రాప్నుయాత్ పుత్రం ధనార్థీ ధనమాప్నుయాత్ |
సర్వతీర్థతపోదానయజ్ఞయోగఫలం లభేత్ || ౨౬ ||
భోగాన్ భుంక్త్వా చిరం కాలమంతే మోక్షమవాప్నుయాత్ |
తపస్విభిః కృతం స్తోత్రం స్నానకాలే తు యః పఠేత్ || ౨౭ ||
యత్ర కుత్ర జలే మగ్నః సంధ్యామజ్జనజం ఫలమ్ |
లభతే నాత్ర సందేహః సత్యం సత్యం చ నారద || ౨౮ ||
శృణుయాద్యోఽపి తద్భక్త్యా స తు పాపాత్ప్రముచ్యతే |
పీయూషసదృశం వాక్యం సంధ్యోక్తం నారదేరితమ్ || ౨౯ ||
ఇతి శ్రీమద్దేవీభాగవతే మహాపురాణే ద్వాదశస్కంధే శ్రీ గాయత్రీ స్తోత్రం నామ పంచమోఽధ్యాయః ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ గాయత్రీ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ గాయత్రీ స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.