Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ గాయత్రీ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]
ధ్యానం –
ముక్తావిద్రుమహేమనీలధవళచ్ఛాయైర్ముఖైస్త్రీక్షణైః
యుక్తామిందునిబద్ధరత్నమకుటాం తత్త్వార్థవర్ణాత్మికామ్ |
గాయత్రీం వరదాఽభయాంకుశకశాః శుభ్రం కపాలం గదాం
శంఖం చక్రమథారవిందయుగళం హస్తైర్వహంతీం భజే ||
అథ స్తోత్రం –
తత్కారరూపా తత్త్వజ్ఞా తత్పదార్థస్వరూపిణీ |
తపస్స్వ్యాధ్యాయనిరతా తపస్విజనసన్నుతా || ౧ ||
తత్కీర్తిగుణసంపన్నా తథ్యవాక్చ తపోనిధిః |
తత్త్వోపదేశసంబంధా తపోలోకనివాసినీ || ౨ ||
తరుణాదిత్యసంకాశా తప్తకాంచనభూషణా |
తమోఽపహారిణీ తంత్రీ తారిణీ తారరూపిణీ || ౩ ||
తలాదిభువనాంతఃస్థా తర్కశాస్త్రవిధాయినీ |
తంత్రసారా తంత్రమాతా తంత్రమార్గప్రదర్శినీ || ౪ ||
తత్త్వా తంత్రవిధానజ్ఞా తంత్రస్థా తంత్రసాక్షిణీ |
తదేకధ్యాననిరతా తత్త్వజ్ఞానప్రబోధినీ || ౫ ||
తన్నామమంత్రసుప్రీతా తపస్విజనసేవితా |
సకారరూపా సావిత్రీ సర్వరూపా సనాతనీ || ౬ ||
సంసారదుఃఖశమనీ సర్వయాగఫలప్రదా |
సకలా సత్యసంకల్పా సత్యాసత్యప్రదాయినీ || ౭ ||
సంతోషజననీ సారా సత్యలోకనివాసినీ |
సముద్రతనయారాధ్యా సామగానప్రియా సతీ || ౮ ||
సమానా సామదేవీ చ సమస్తసురసేవితా |
సర్వసంపత్తిజననీ సద్గుణా సకలేష్టదా || ౯ ||
సనకాదిమునిధ్యేయా సమానాధికవర్జితా |
సాధ్యా సిద్ధా సుధావాసా సిద్ధిః సాధ్యప్రదాయినీ || ౧౦ ||
సద్యుగారాధ్యనిలయా సముత్తీర్ణా సదాశివా |
సర్వవేదాంతనిలయా సర్వశాస్త్రార్థగోచరా || ౧౧ ||
సహస్రదళపద్మస్థా సర్వజ్ఞా సర్వతోముఖీ |
సమయా సమయాచారా సదసద్గ్రంథిభేదినీ || ౧౨ ||
సప్తకోటిమహామంత్రమాతా సర్వప్రదాయినీ |
సగుణా సంభ్రమా సాక్షీ సర్వచైతన్యరూపిణీ || ౧౩ ||
సత్కీర్తిః సాత్త్వికీ సాధ్వీ సచ్చిదానందరూపిణీ |
సంకల్పరూపిణీ సంధ్యా సాలగ్రామనివాసినీ || ౧౪ ||
సర్వోపాధివినిర్ముక్తా సత్యజ్ఞానప్రబోధినీ |
వికారరూపా విప్రశ్రీర్విప్రారాధనతత్పరా || ౧౫ ||
విప్రప్రీర్విప్రకల్యాణీ విప్రవాక్యస్వరూపిణీ |
విప్రమందిరమధ్యస్థా విప్రవాదవినోదినీ || ౧౬ ||
విప్రోపాధివినిర్భేత్రీ విప్రహత్యావిమోచనీ |
విప్రత్రాత్రీ విప్రగోత్రా విప్రగోత్రవివర్ధినీ || ౧౭ ||
విప్రభోజనసంతుష్టా విష్ణురూపా వినోదినీ |
విష్ణుమాయా విష్ణువంద్యా విష్ణుగర్భా విచిత్రిణీ || ౧౮ ||
వైష్ణవీ విష్ణుభగినీ విష్ణుమాయావిలాసినీ |
వికారరహితా విశ్వవిజ్ఞానఘనరూపిణీ || ౧౯ ||
విబుధా విష్ణుసంకల్పా విశ్వామిత్రప్రసాదినీ |
విష్ణుచైతన్యనిలయా విష్ణుస్వా విశ్వసాక్షిణీ || ౨౦ ||
వివేకినీ వియద్రూపా విజయా విశ్వమోహినీ |
విద్యాధరీ విధానజ్ఞా వేదతత్త్వార్థరూపిణీ || ౨౧ ||
విరూపాక్షీ విరాడ్రూపా విక్రమా విశ్వమంగళా |
విశ్వంభరాసమారాధ్యా విశ్వభ్రమణకారిణీ || ౨౨ ||
వినాయకీ వినోదస్థా వీరగోష్ఠీవివర్ధినీ |
వివాహరహితా వింధ్యా వింధ్యాచలనివాసినీ || ౨౩ ||
విద్యావిద్యాకరీ విద్యా విద్యావిద్యాప్రబోధినీ |
విమలా విభవా వేద్యా విశ్వస్థా వివిధోజ్జ్వలా || ౨౪ ||
వీరమధ్యా వరారోహా వితంత్రా విశ్వనాయికా |
వీరహత్యాప్రశమనీ వినమ్రజనపాలినీ || ౨౫ ||
వీరధీర్వివిధాకారా విరోధిజననాశినీ |
తుకారరూపా తుర్యశ్రీస్తులసీవనవాసినీ || ౨౬ ||
తురంగీ తురగారూఢా తులాదానఫలప్రదా |
తులామాఘస్నానతుష్టా తుష్టిపుష్టిప్రదాయినీ || ౨౭ ||
తురంగమప్రసంతుష్టా తులితా తుల్యమధ్యగా |
తుంగోత్తుంగా తుంగకుచా తుహినాచలసంస్థితా || ౨౮ ||
తుంబురాదిస్తుతిప్రీతా తుషారశిఖరీశ్వరీ |
తుష్టా చ తుష్టిజననీ తుష్టలోకనివాసినీ || ౨౯ ||
తులాధారా తులామధ్యా తులాస్థా తుర్యరూపిణీ |
తురీయగుణగంభీరా తుర్యనాదస్వరూపిణీ || ౩౦ ||
తుర్యవిద్యాలాస్యతుష్టా తుర్యశాస్త్రార్థవాదినీ |
తురీయశాస్త్రతత్త్వజ్ఞా తుర్యవాదవినోదినీ || ౩౧ ||
తుర్యనాదాంతనిలయా తుర్యానందస్వరూపిణీ |
తురీయభక్తిజననీ తుర్యమార్గప్రదర్శినీ || ౩౨ ||
ర్వకారరూపా వాగీశీ వరేణ్యా వరసంవిధా |
వరా వరిష్ఠా వైదేహీ వేదశాస్త్రప్రదర్శినీ || ౩౩ ||
వికల్పశమనీ వాణీ వాంఛితార్థఫలప్రదా |
వయఃస్థా చ వయోమధ్యా వయోఽవస్థావివర్జితా || ౩౪ ||
వందినీ వాదినీ వర్యా వాఙ్మయీ వీరవందితా |
వానప్రస్థాశ్రమస్థా చ వనదుర్గా వనాలయా || ౩౫ ||
వనజాక్షీ వనచరీ వనితా విశ్వమోహినీ |
వసిష్ఠవామదేవాదివంద్యా వంద్యస్వరూపిణీ || ౩౬ ||
వైద్యా వైద్యచికిత్సా చ వషట్కారీ వసుంధరా |
వసుమాతా వసుత్రాతా వసుజన్మవిమోచనీ || ౩౭ ||
వసుప్రదా వాసుదేవీ వాసుదేవమనోహరీ |
వాసవార్చితపాదశ్రీర్వాసవారివినాశినీ || ౩౮ ||
వాగీశీ వాఙ్మనఃస్థాయీ వశినీ వనవాసభూః |
వామదేవీ వరారోహా వాద్యఘోషణతత్పరా || ౩౯ ||
వాచస్పతిసమారాధ్యా వేదమాతా వినోదినీ |
రేకారరూపా రేవా చ రేవాతీరనివాసినీ || ౪౦ ||
రాజీవలోచనా రామా రాగిణీ రతివందితా |
రమణీ రామజప్తా చ రాజ్యపా రజతాద్రిగా || ౪౧ ||
రాకిణీ రేవతీ రక్షా రుద్రజన్మా రజస్వలా |
రేణుకా రమణీ రమ్యా రతివృద్ధా రతా రతిః || ౪౨ ||
రావణానందసంధాయీ రాజశ్రీ రాజశేఖరీ |
రణమధ్యా రథారూఢా రవికోటిసమప్రభా || ౪౩ ||
రవిమండలమధ్యస్థా రజనీ రవిలోచనా |
రథాంగపాణీ రక్షోఘ్నీ రాగిణీ రావణార్చితా || ౪౪ ||
రంభాదికన్యకారాధ్యా రాజ్యదా రాజ్యవర్ధినీ |
రజతాద్రీశసక్థిస్థా రమ్యా రాజీవలోచనా || ౪౫ ||
రమ్యవాణీ రమారాధ్యా రాజ్యధాత్రీ రతోత్సవా |
రేవతీ చ రతోత్సాహా రాజహృద్రోగహారిణీ || ౪౬ ||
రంగప్రవృద్ధమధురా రంగమండపమధ్యగా |
రంజితా రాజజననీ రమ్యా రాకేందుమధ్యగా || ౪౭ ||
రావిణీ రాగిణీ రంజ్యా రాజరాజేశ్వరార్చితా |
రాజన్వతీ రాజనీతీ రజతాచలవాసినీ || ౪౮ ||
రాఘవార్చితపాదశ్రీః రాఘవీ రాఘవప్రియా |
రత్ననూపురమధ్యాఢ్యా రత్నద్వీపనివాసినీ || ౪౯ ||
రత్నప్రాకారమధ్యస్థా రత్నమండపమధ్యగా |
రత్నాభిషేకసంతుష్టా రత్నాంగీ రత్నదాయినీ || ౫౦ ||
ణికారరూపిణీ నిత్యా నిత్యతృప్తా నిరంజనా |
నిద్రాత్యయవిశేషజ్ఞా నీలజీమూతసన్నిభా || ౫౧ ||
నీవారశూకవత్తన్వీ నిత్యకల్యాణరూపిణీ |
నిత్యోత్సవా నిత్యపూజ్యా నిత్యానందస్వరూపిణీ || ౫౨ ||
నిర్వికల్పా నిర్గుణస్థా నిశ్చింతా నిరుపద్రవా |
నిస్సంశయా నిరీహా చ నిర్లోభా నీలమూర్ధజా || ౫౩ ||
నిఖిలాగమమధ్యస్థా నిఖిలాగమసంస్థితా |
నిత్యోపాధివినిర్ముక్తా నిత్యకర్మఫలప్రదా || ౫౪ ||
నీలగ్రీవా నిరాహారా నిరంజనవరప్రదా |
నవనీతప్రియా నారీ నరకార్ణవతారిణీ || ౫౫ ||
నారాయణీ నిరీహా చ నిర్మలా నిర్గుణప్రియా |
నిశ్చింతా నిగమాచారనిఖిలాగమవేదినీ || ౫౬ ||
నిమేషానిమిషోత్పన్నా నిమేషాండవిధాయినీ |
నివాతదీపమధ్యస్థా నిర్విఘ్నా నీచనాశినీ || ౫౭ ||
నీలవేణీ నీలఖండా నిర్విషా నిష్కశోభితా |
నీలాంశుకపరీధానా నిందాఘ్నీ చ నిరీశ్వరీ || ౫౮ ||
నిశ్వాసోచ్ఛ్వాసమధ్యస్థా నిత్యయానవిలాసినీ |
యంకారరూపా యంత్రేశీ యంత్రీ యంత్రయశస్వినీ || ౫౯ ||
యంత్రారాధనసంతుష్టా యజమానస్వరూపిణీ |
యోగిపూజ్యా యకారస్థా యూపస్తంభనివాసినీ || ౬౦ ||
యమఘ్నీ యమకల్పా చ యశఃకామా యతీశ్వరీ |
యమాదియోగనిరతా యతిదుఃఖాపహారిణీ || ౬౧ ||
యజ్ఞా యజ్వా యజుర్గేయా యజ్ఞేశ్వరపతివ్రతా |
యజ్ఞసూత్రప్రదా యష్ట్రీ యజ్ఞకర్మఫలప్రదా || ౬౨ ||
యవాంకురప్రియా యంత్రీ యవదఘ్నీ యవార్చితా |
యజ్ఞకర్తీ యజ్ఞభోక్త్రీ యజ్ఞాంగీ యజ్ఞవాహినీ || ౬౩ ||
యజ్ఞసాక్షీ యజ్ఞముఖీ యజుషీ యజ్ఞరక్షణీ |
భకారరూపా భద్రేశీ భద్రకల్యాణదాయినీ || ౬౪ ||
భక్తప్రియా భక్తసఖీ భక్తాభీష్టస్వరూపిణీ |
భగినీ భక్తసులభా భక్తిదా భక్తవత్సలా || ౬౫ ||
భక్తచైతన్యనిలయా భక్తబంధవిమోచనీ |
భక్తస్వరూపిణీ భాగ్యా భక్తారోగ్యప్రదాయినీ || ౬౬ ||
భక్తమాతా భక్తగమ్యా భక్తాభీష్టప్రదాయినీ |
భాస్కరీ భైరవీ భోగ్యా భవానీ భయనాశినీ || ౬౭ ||
భద్రాత్మికా భద్రదాయీ భద్రకాళీ భయంకరీ |
భగనిష్యందినీ భూమ్నీ భవబంధవిమోచనీ || ౬౮ ||
భీమా భవసఖీ భంగీ భంగురా భీమదర్శినీ |
భల్లీ భల్లీధరా భీరుర్భేరుండా భీమపాపహా || ౬౯ ||
భావజ్ఞా భోగదాత్రీ చ భవఘ్నీ భూతిభూషణా |
భూతిదా భూమిదాత్రీ చ భూపతిత్వప్రదాయినీ || ౭౦ ||
భ్రామరీ భ్రమరీ భారీ భవసాగరతారిణీ |
భండాసురవధోత్సాహా భాగ్యదా భావమోదినీ || ౭౧ ||
గోకారరూపా గోమాతా గురుపత్నీ గురుప్రియా |
గోరోచనప్రియా గౌరీ గోవిందగుణవర్ధినీ || ౭౨ ||
గోపాలచేష్టాసంతుష్టా గోవర్ధనవివర్ధినీ |
గోవిందరూపిణీ గోప్త్రీ గోకులానాం వివర్ధినీ || ౭౩ ||
గీతా గీతప్రియా గేయా గోదా గోరూపధారిణీ |
గోపీ గోహత్యశమనీ గుణినీ గుణివిగ్రహా || ౭౪ ||
గోవిందజననీ గోష్ఠా గోప్రదా గోకులోత్సవా |
గోచరీ గౌతమీ గోప్త్రీ గోముఖీ గుణవాసినీ || ౭౫ ||
గోపాలీ గోమయా గుంఫా గోష్ఠీ గోపురవాసినీ |
గరుడీ గమనశ్రేష్ఠా గారుడీ గరుడధ్వజా || ౭౬ ||
గంభీరా గండకీ గుంభా గరుడధ్వజవల్లభా |
గగనస్థా గయావాసా గుణవృత్తిర్గుణోద్భవా || ౭౭ ||
దేకారరూపా దేవేశీ దృగ్రూపా దేవతార్చితా |
దేవరాజేశ్వరార్ధాంగీ దీనదైన్యవిమోచనీ || ౭౮ ||
దేశకాలపరిజ్ఞానా దేశోపద్రవనాశినీ |
దేవమాతా దేవమోహా దేవదానవమోహినీ || ౭౯ ||
దేవేంద్రార్చితపాదశ్రీర్దేవదేవప్రసాదినీ |
దేశాంతరీ దేశరూపా దేవాలయనివాసినీ || ౮౦ ||
దేశభ్రమణసంతుష్టా దేశస్వాస్థ్యప్రదాయినీ |
దేవయానా దేవతా చ దేవసైన్యప్రపాలినీ || ౮౧ ||
వకారరూపా వాగ్దేవీ వేదమానసగోచరా |
వైకుంఠదేశికా వేద్యా వాయురూపా వరప్రదా || ౮౨ ||
వక్రతుండార్చితపదా వక్రతుండప్రసాదినీ |
వైచిత్ర్యరూపా వసుధా వసుస్థానా వసుప్రియా || ౮౩ ||
వషట్కారస్వరూపా చ వరారోహా వరాసనా |
వైదేహీజననీ వేద్యా వైదేహీశోకనాశినీ || ౮౪ ||
వేదమాతా వేదకన్యా వేదరూపా వినోదినీ |
వేదాంతవాదినీ చైవ వేదాంతనిలయప్రియా || ౮౫ ||
వేదశ్రవా వేదఘోషా వేదగీతా వినోదినీ |
వేదశాస్త్రార్థతత్త్వజ్ఞా వేదమార్గప్రదర్శినీ || ౮౬ ||
వేదోక్తకర్మఫలదా వేదసాగరవాడవా |
వేదవంద్యా వేదగుహ్యా వేదాశ్వరథవాహినీ || ౮౭ ||
వేదచక్రా వేదవంద్యా వేదాంగీ వేదవిత్కవిః |
స్యకారరూపా సామంతా సామగానవిచక్షణా || ౮౮ ||
సామ్రాజ్ఞీ సామరూపా చ సదానందప్రదాయినీ |
సర్వదృక్సన్నివిష్టా చ సర్వసంప్రేషిణీ సహా || ౮౯ ||
సవ్యాపసవ్యదా సవ్యసధ్రీచీ చ సహాయినీ |
సకలా సాగరా సారా సార్వభౌమస్వరూపిణీ || ౯౦ ||
సంతోషజననీ సేవ్యా సర్వేశీ సర్వరంజనీ |
సరస్వతీ సమారాధ్యా సామదా సింధుసేవితా || ౯౧ ||
సమ్మోహినీ సదామోహా సర్వమాంగళ్యదాయినీ |
సమస్తభువనేశానీ సర్వకామఫలప్రదా || ౯౨ ||
సర్వసిద్ధిప్రదా సాధ్వీ సర్వజ్ఞానప్రదాయినీ |
సర్వదారిద్ర్యశమనీ సర్వదుఃఖవిమోచనీ || ౯౩ ||
సర్వరోగప్రశమనీ సర్వపాపవిమోచనీ |
సమదృష్టిః సమగుణా సర్వగోప్త్రీ సహాయినీ || ౯౪ ||
సామర్థ్యవాహినీ సాంఖ్యా సాంద్రానందపయోధరా |
సంకీర్ణమందిరస్థానా సాకేతకులపాలినీ || ౯౫ ||
సంహారిణీ సుధారూపా సాకేతపురవాసినీ |
సంబోధినీ సమస్తేశీ సత్యజ్ఞానస్వరూపిణీ || ౯౬ ||
సంపత్కరీ సమానాంగీ సర్వభావసుసంస్థితా |
సంధ్యావందనసుప్రీతా సన్మార్గకులపాలినీ || ౯౭ ||
సంజీవినీ సర్వమేధా సభ్యా సాధుసుపూజితా |
సమిద్ధా సామిధేనీ చ సామాన్యా సామవేదినీ || ౯౮ ||
సముత్తీర్ణా సదాచారా సంహారా సర్వపావనీ |
సర్పిణీ సర్పమాతా చ సమాదానసుఖప్రదా || ౯౯ ||
సర్వరోగప్రశమనీ సర్వజ్ఞత్వఫలప్రదా |
సంక్రమా సమదా సింధుః సర్గాదికరణక్షమా || ౧౦౦ ||
సంకటా సంకటహరా సకుంకుమవిలేపనా |
సుముఖీ సుముఖప్రీతా సమానాధికవర్జితా || ౧౦౧ ||
సంస్తుతా స్తుతిసుప్రీతా సత్యవాదీ సదాస్పదా |
ధీకారరూపా ధీమాతా ధీరా ధీరప్రసాదినీ || ౧౦౨ ||
ధీరోత్తమా ధీరధీరా ధీరస్థా ధీరశేఖరా |
ధృతిరూపా ధనాఢ్యా చ ధనపా ధనదాయినీ || ౧౦౩ ||
ధీరూపా ధీరవంద్యా చ ధీప్రభా ధీరమానసా |
ధీగేయా ధీపదస్థా చ ధీశానీ ధీప్రసాదినీ || ౧౦౪ ||
మకారరూపా మైత్రేయీ మహామంగళదేవతా |
మనోవైకల్యశమనీ మలయాచలవాసినీ || ౧౦౫ ||
మలయధ్వజరాజశ్రీర్మాయామోహవిభేదినీ |
మహాదేవీ మహారూపా మహాభైరవపూజితా || ౧౦౬ ||
మనుప్రీతా మంత్రమూర్తిర్మంత్రవశ్యా మహేశ్వరీ |
మత్తమాతంగగమనా మధురా మేరుమండపా || ౧౦౭ ||
మహాగుప్తా మహాభూతమహాభయవినాశినీ |
మహాశౌర్యా మంత్రిణీ చ మహావైరివినాశినీ || ౧౦౮ ||
మహాలక్ష్మీర్మహాగౌరీ మహిషాసురమర్దినీ |
మహీ చ మండలస్థా చ మధురాగమపూజితా || ౧౦౯ ||
మేధా మేధాకరీ మేధ్యా మాధవీ మధుమర్దినీ |
మంత్రా మంత్రమయీ మాన్యా మాయా మాధవమంత్రిణీ || ౧౧౦ ||
మాయాదూరా చ మాయావీ మాయాజ్ఞా మానదాయినీ |
మాయాసంకల్పజననీ మాయామాయవినోదినీ || ౧౧౧ ||
మాయాప్రపంచశమనీ మాయాసంహారరూపిణీ |
మాయామంత్రప్రసాదా చ మాయాజనవిమోహినీ || ౧౧౨ ||
మహాపథా మహాభోగా మహవిఘ్నవినాశినీ |
మహానుభావా మంత్రాఢ్యా మహమంగళదేవతా || ౧౧౩ ||
హికారరూపా హృద్యా చ హితకార్యప్రవర్ధినీ |
హేయోపాధివినిర్ముక్తా హీనలోకవినాశినీ || ౧౧౪ ||
హ్రీంకారీ హ్రీమ్మతీ హృద్యా హ్రీందేవీ హ్రీంస్వభావినీ |
హ్రీంమందిరా హితకరీ హృష్టా చ హ్రీంకులోద్భవా || ౧౧౫ ||
హితప్రజ్ఞా హితప్రీతా హితకారుణ్యవర్ధినీ |
హితాశినీ హితక్రోధా హితకర్మఫలప్రదా || ౧౧౬ ||
హిమా హైమవతీ హైమ్నీ హేమాచలనివాసినీ |
హిమాగజా హితకరీ హితకర్మస్వభావినీ || ౧౧౭ ||
ధికారరూపా ధిషణా ధర్మరూపా ధనేశ్వరీ |
ధనుర్ధరా ధరాధారా ధర్మకర్మఫలప్రదా || ౧౧౮ ||
ధర్మాచారా ధర్మసారా ధర్మమధ్యనివాసినీ |
ధనుర్విద్యా ధనుర్వేదా ధన్యా ధూర్తవినాశినీ || ౧౧౯ ||
ధనధాన్యా ధేనురూపా ధనాఢ్యా ధనదాయినీ |
ధనేశీ ధర్మనిరతా ధర్మరాజప్రసాదినీ || ౧౨౦ ||
ధర్మస్వరూపా ధర్మేశీ ధర్మాధర్మవిచారిణీ |
ధర్మసూక్ష్మా ధర్మగేహా ధర్మిష్ఠా ధర్మగోచరా || ౧౨౧ ||
యోకారరూపా యోగేశీ యోగస్థా యోగరూపిణీ |
యోగ్యా యోగీశవరదా యోగమార్గనివాసినీ || ౧౨౨ ||
యోగాసనస్థా యోగేశీ యోగమాయావిలాసినీ |
యోగినీ యోగరక్తా చ యోగాంగీ యోగవిగ్రహా || ౧౨౩ ||
యోగవాసా యోగభాగ్యా యోగమార్గప్రదర్శినీ |
యోకారరూపా యోధాఢ్యా యోద్ధ్రీ యోధసుతత్పరా || ౧౨౪ ||
యోగినీ యోగినీసేవ్యా యోగజ్ఞానప్రబోధినీ |
యోగేశ్వరప్రాణానాథా యోగీశ్వరహృదిస్థితా || ౧౨౫ ||
యోగా యోగక్షేమకర్త్రీ యోగక్షేమవిధాయినీ |
యోగరాజేశ్వరారాధ్యా యోగానందస్వరూపిణీ || ౧౨౬ ||
నకారరూపా నాదేశీ నామపారాయణప్రియా |
నవసిద్ధిసమారాధ్యా నారాయణమనోహరీ || ౧౨౭ ||
నారాయణీ నవాధారా నవబ్రహ్మార్చితాంఘ్రికా |
నగేంద్రతనయారాధ్యా నామరూపవివర్జితా || ౧౨౮ ||
నరసింహార్చితపదా నవబంధవిమోచనీ |
నవగ్రహార్చితపదా నవమీపూజనప్రియా || ౧౨౯ ||
నైమిత్తికార్థఫలదా నందితారివినాశినీ |
నవపీఠస్థితా నాదా నవర్షిగణసేవితా || ౧౩౦ ||
నవసూత్రవిధానజ్ఞా నైమిషారణ్యవాసినీ |
నవచందనదిగ్ధాంగీ నవకుంకుమధారిణీ || ౧౩౧ ||
నవవస్త్రపరీధానా నవరత్నవిభూషణా |
నవ్యభస్మవిదగ్ధాంగీ నవచంద్రకళాధరా || ౧౩౨ ||
ప్రకారరూపా ప్రాణేశీ ప్రాణసంరక్షణీ పరా |
ప్రాణసంజీవినీ ప్రాచ్యా ప్రాణిప్రాణప్రబోధినీ || ౧౩౩ ||
ప్రజ్ఞా ప్రాజ్ఞా ప్రభాపుష్పా ప్రతీచీ ప్రబుధప్రియా |
ప్రాచీనా ప్రాణిచిత్తస్థా ప్రభా ప్రజ్ఞానరూపిణీ || ౧౩౪ ||
ప్రభాతకర్మసంతుష్టా ప్రాణాయామపరాయణా |
ప్రాయజ్ఞా ప్రణవా ప్రాణా ప్రవృత్తిః ప్రకృతిః పరా || ౧౩౫ ||
ప్రబంధా ప్రథమా చైవ ప్రజ్ఞా ప్రారబ్ధనాశినీ |
ప్రబోధనిరతా ప్రేక్ష్యా ప్రబంధా ప్రాణసాక్షిణీ || ౧౩౬ ||
ప్రయాగతీర్థనిలయా ప్రత్యక్షపరమేశ్వరీ |
ప్రణవాద్యంతనిలయా ప్రణవాదిః ప్రజేశ్వరీ || ౧౩౭ ||
చోకారరూపా చోరఘ్నీ చోరబాధావినాశినీ |
చైతన్యచేతనస్థా చ చతురా చ చమత్కృతిః || ౧౩౮ ||
చక్రవర్తికులాధారా చక్రిణీ చక్రధారిణీ |
చిత్తగేయా చిదానందా చిద్రూపా చిద్విలాసినీ || ౧౩౯ ||
చింతాచిత్తప్రశమనీ చింతితార్థఫలప్రదా |
చాంపేయీ చంపకప్రీతా చండీ చండాట్టహాసినీ || ౧౪౦ ||
చండేశ్వరీ చండమాతా చండముండవినాశినీ |
చకోరాక్షీ చిరప్రీతా చికురా చికురాలకా || ౧౪౧ ||
చైతన్యరూపిణీ చైత్రీ చేతనా చిత్తసాక్షిణీ |
చిత్రా చిత్రవిచిత్రాంగీ చిత్రగుప్తప్రసాదినీ || ౧౪౨ ||
చలనా చక్రసంస్థా చ చాంపేయీ చలచిత్రిణీ |
చంద్రమండలమధ్యస్థా చంద్రకోటిసుశీతలా || ౧౪౩ ||
చంద్రానుజసమారాధ్యా చంద్రా చండమహోదరీ |
చర్చితారిశ్చంద్రమాతా చంద్రకాంతా చలేశ్వరీ || ౧౪౪ ||
చరాచరనివాసీ చ చక్రపాణిసహోదరీ |
దకారరూపా దత్తశ్రీర్దారిద్ర్యచ్ఛేదకారిణీ || ౧౪౫ ||
దత్తాత్రేయస్య వరదా దయాలుర్దీనవత్సలా |
దక్షారాధ్యా దక్షకన్యా దక్షయజ్ఞవినాశినీ || ౧౪౬ ||
దక్షా దాక్షాయణీ దీక్షా దృష్టా దక్షవరప్రదా |
దక్షిణా దక్షిణారాధ్యా దక్షిణామూర్తిరూపిణీ || ౧౪౭ ||
దయావతీ దమస్వాంతా దనుజారిర్దయానిధిః |
దంతశోభనిభా దేవీ దమనా దాడిమస్తనీ || ౧౪౮ ||
దండా చ దమయిత్రీ చ దండినీ దమనప్రియా |
దండకారణ్యనిలయా దండకారివినాశినీ || ౧౪౯ ||
దంష్ట్రాకరాళవదనా దండశోభా దరోదరీ |
దరిద్రారిష్టశమనీ దమ్యా దమనపూజితా || ౧౫౦ ||
దానవార్చితపాదశ్రీర్ద్రవిణా ద్రావిణీ దయా |
దామోదరీ దానవారిర్దామోదరసహోదరీ || ౧౫౧ ||
దాత్రీ దానప్రియా దామ్నీ దానశ్రీర్ద్విజవందితా |
దంతిగా దండినీ దూర్వా దధిదుగ్ధస్వరూపిణీ || ౧౫౨ ||
దాడిమీబీజసందోహదంతపంక్తివిరాజితా |
దర్పణా దర్పణస్వచ్ఛా ద్రుమమండలవాసినీ || ౧౫౩ ||
దశావతారజననీ దశదిగ్దైవపూజితా |
దమా దశదిశా దృశ్యా దశదాసీ దయానిధిః || ౧౫౪ ||
దేశకాలపరిజ్ఞానా దేశకాలవిశోధినీ |
దశమ్యాదికలారాధ్య దశగ్రీవవిరోధినీ || ౧౫౫ ||
దశాపరాధశమనీ దశవృత్తిఫలప్రదా |
యాత్కారరూపిణీ యాజ్ఞీ యాదవీ యాదవార్చితా || ౧౫౬ ||
యయాతిపూజనప్రీతా యాజ్ఞికీ యాజకప్రియా |
యజమానా యదుప్రీతా యామపూజాఫలప్రదా || ౧౫౭ ||
యశస్వినీ యమారాధ్యా యమకన్యా యతీశ్వరీ |
యమాదియోగసంతుష్టా యోగీంద్రహృదయా యమా || ౧౫౮ ||
యమోపాధివినిర్ముక్తా యశస్యవిధిసన్నుతా |
యవీయసీ యువప్రీతా యాత్రానందా యతీశ్వరీ || ౧౫౯ ||
యోగప్రియా యోగగమ్యా యోగధ్యేయా యథేచ్ఛగా |
యాగప్రియా యాజ్ఞసేనీ యోగరూపా యథేష్టదా || ౧౬౦ ||
ఇతి శ్రీ గాయత్రీ దివ్యసహస్రనామ స్తోత్రమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ గాయత్రీ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ గాయత్రీ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.