Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో లో కూడా ఉన్నది. Click here to buy.]
శ్రీమాన్ వేంకటనాథార్యః కవితార్కికకేసరీ |
వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదాహృది ||
నమః పన్నగనద్ధాయ వైకుంఠవశవర్తినే |
శ్రుతిసింధుసుధోత్పాదమందరాయ గరుత్మతే ||
గరుడమఖిలవేదనీడాధిరూఢం ద్విషత్పీడనోత్కంఠితాకుంఠ వైకుంఠపీఠీకృత స్కంధమీడే స్వనీడా గతిప్రీతరుద్రా సుకీర్తిస్తనాభోగ గాఢోపగూఢం స్ఫురత్కంటక వ్రాత వేధవ్యథా వేపమాన ద్విజిహ్వాధిపా కల్పవిష్ఫార్యమాణ స్ఫటావాటికా రత్నరోచిశ్ఛటా రాజినీరాజితం కాంతికల్లోలినీ రాజితమ్ || ౧ ||
జయ గరుడ సుపర్ణ దర్వీకరాహార దేవాధిపా హారహారిన్ దివౌకస్పతి క్షిప్తదంభోళి ధారాకిణా కల్పకల్పాంత వాతూల కల్పోదయానల్ప వీరాయితోద్యత్ చమత్కార దైత్యారి జైత్రధ్వజారోహ నిర్ధారితోత్కర్ష సంకర్షణాత్మన్ గరుత్మన్ మరుత్పంచకాధీశ సత్యాదిమూర్తే న కశ్చిత్ సమస్తే నమస్తే పునస్తే నమః || ౨ ||
నమ ఇదమజహత్ సపర్యాయ పర్యాయనిర్యాత పక్షానిలాస్ఫాలనోద్వేలపాథోధి వీచీ చపేటాహతా గాధ పాతాళ భాంకార సంక్రుద్ధ నాగేంద్ర పీడా సృణీభావ భాస్వన్నఖశ్రేణయే చండ తుండాయ నృత్యద్భుజంగభ్రువే వజ్రిణే దంష్ట్రయా తుభ్యమధ్యాత్మవిద్యా విధేయా విధేయా భవద్దాస్యమాపాదయేథా దయేథాశ్చ మే || ౩ ||
మనురనుగత పక్షివక్త్ర స్ఫురత్తారకస్తావకశ్చిత్రభానుప్రియా శేఖరస్త్రాయతాం నస్త్రివర్గాపవర్గ ప్రసూతిః పరవ్యోమధామన్ వలద్వేషిదర్ప జ్వలద్వాలఖిల్య ప్రతిజ్ఞావతీర్ణ స్థిరాం తత్త్వబుద్ధిం పరాం భక్తిధేనుం జగన్మూలకందే ముకుందే మహానందదోగ్ధ్రీం దధీథా ముధా కామహీనామహీనామహీనాంతక || ౪ ||
షట్త్రింశద్గణచరణో నరపరిపాటీనవీనగుంభగణః |
విష్ణురథదండకోఽయం విఘటయతు విపక్షవాహినీవ్యూహమ్ || ౫ ||
విచిత్రసిద్ధిదః సోఽయం వేంకటేశవిపశ్చితా |
గరుడధ్వజతోషాయ గీతో గరుడదండకః || ౬ ||
కవితార్కికసింహాయ కళ్యాణగుణశాలినే |
శ్రీమతే వేంకటేశాయ వేదాంతగురవే నమః ||
శ్రీమతే నిగమాంతమహాదేశికాయ నమః |
ఇతి శ్రీ గరుడ దండకమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి. మరిన్ని నాగదేవత స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.