Site icon Stotra Nidhi

Sri Bhuvaneshwari Ashtottara Shatanama Stotram – శ్రీ భువనేశ్వరీ అష్టోత్తరశతనామ స్తోత్రమ్

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

శ్రీ భువనేశ్వరీ అష్టోత్తరశతనామవళిః >>

కైలాసశిఖరే రమ్యే నానారత్నోపశోభితే |
నరనారీహితార్థాయ శివం పప్రచ్ఛ పార్వతీ || ౧ ||

దేవ్యువాచ |
భువనేశీ మహావిద్యా నామ్నామష్టోత్తరం శతమ్ |
కథయస్వ మహాదేవ యద్యహం తవ వల్లభా || ౨ ||

ఈశ్వర ఉవాచ |
శృణు దేవి మహాభాగే స్తవరాజమిదం శుభమ్ |
సహస్రనామ్నామధికం సిద్ధిదం మోక్షహేతుకమ్ || ౩ ||

శుచిభిః ప్రాతరుత్థాయ పఠితవ్యః సమాహితైః |
త్రికాలం శ్రద్ధయా యుక్తైః సర్వకామఫలప్రదః || ౪ ||

అస్య శ్రీభువనేశ్వర్యష్టోత్తరశతనామ స్తోత్రమంత్రస్య శక్తిరృషిః గాయత్రీ ఛందః శ్రీభువనేశ్వరీ దేవతా చతుర్విధఫల పురుషార్థ సిద్ధ్యర్థే జపే వినియోగః ||

అథ స్తోత్రమ్ |

ఓం మహామాయా మహావిద్యా మహాయోగా మహోత్కటా |
మాహేశ్వరీ కుమారీ చ బ్రహ్మాణీ బ్రహ్మరూపిణీ || ౫ ||

వాగీశ్వరీ యోగరూపా యోగినీకోటిసేవితా |
జయా చ విజయా చైవ కౌమారీ సర్వమంగళా || ౬ ||

హింగుళా చ విలాసీ చ జ్వాలినీ జ్వాలరూపిణీ |
ఈశ్వరీ క్రూరసంహారీ కులమార్గప్రదాయినీ || ౭ ||

వైష్ణవీ సుభగాకారా సుకుల్యా కులపూజితా |
వామాంగా వామచారా చ వామదేవప్రియా తథా || ౮ ||

డాకినీ యోగినీరూపా భూతేశీ భూతనాయికా |
పద్మావతీ పద్మనేత్రా ప్రబుద్ధా చ సరస్వతీ || ౯ ||

భూచరీ ఖేచరీ మాయా మాతంగీ భువనేశ్వరీ |
కాంతా పతివ్రతా సాక్షీ సుచక్షుః కుండవాసినీ || ౧౦ ||

ఉమా కుమారీ లోకేశీ సుకేశీ పద్మరాగిణీ |
ఇంద్రాణీ బ్రహ్మచండాలీ చండికా వాయువల్లభా || ౧౧ ||

సర్వధాతుమయీమూర్తిర్జలరూపా జలోదరీ |
ఆకాశీ రణగా చైవ నృకపాలవిభూషణా || ౧౨ ||

నర్మదా మోక్షదా చైవ ధర్మకామార్థదాయినీ |
గాయత్రీ చాఽథ సావిత్రీ త్రిసంధ్యా తీర్థగామినీ || ౧౩ ||

అష్టమీ నవమీ చైవ దశమ్యైకాదశీ తథా |
పౌర్ణమాసీ కుహూరూపా తిథిమూర్తిస్వరూపిణీ || ౧౪ ||

సురారినాశకారీ చ ఉగ్రరూపా చ వత్సలా |
అనలా అర్ధమాత్రా చ అరుణా పీతలోచనా || ౧౫ ||

లజ్జా సరస్వతీ విద్యా భవానీ పాపనాశినీ |
నాగపాశధరా మూర్తిరగాధా ధృతకుండలా || ౧౬ ||

క్షత్రరూపా క్షయకరీ తేజస్వినీ శుచిస్మితా |
అవ్యక్తావ్యక్తలోకా చ శంభురూపా మనస్వినీ || ౧౭ ||

మాతంగీ మత్తమాతంగీ మహాదేవప్రియా సదా |
దైత్యఘ్నీ చైవ వారాహీ సర్వశాస్త్రమయీ శుభా || ౧౮ ||

య ఇదం పఠతే భక్త్యా శృణుయాద్వా సమాహితః |
అపుత్రో లభతే పుత్రం నిర్ధనో ధనవాన్ భవేత్ || ౧౯ ||

మూర్ఖోఽపి లభతే శాస్త్రం చోరోఽపి లభతే గతిమ్ |
వేదానాం పాఠకో విప్రః క్షత్రియో విజయీ భవేత్ || ౨౦ ||

వైశ్యస్తు ధనవాన్ భూయాచ్ఛూద్రస్తు సుఖమేధతే |
అష్టమ్యాం చ చతుర్దశ్యాం నవమ్యాం చైకచేతసః || ౨౧ ||

యే పఠంతి సదా భక్త్యా న తే వై దుఃఖభాగినః |
ఏకకాలం ద్వికాలం వా త్రికాలం వా చతుర్థకమ్ || ౨౨ ||

యే పఠంతి సదా భక్త్యా స్వర్గలోకే చ పూజితాః |
రుద్రం దృష్ట్వా యథా దేవాః పన్నగా గరుడం యథా |
శత్రవః ప్రపలాయంతే తస్య వక్త్రవిలోకనాత్ || ౨౩ ||

ఇతి శ్రీరుద్రయామలే దేవీశ్వరసంవాదే శ్రీ భువనేశ్వర్యష్టోత్తరశతనామ స్తోత్రమ్ |


మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.


గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments