Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దుర్గా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
శ్రీకంఠార్పితపత్రగండయుగళాం సింహాసనాధ్యాసినీం
లోకానుగ్రహకారిణీం గుణవతీం లోలేక్షణాం శాంకరీమ్ |
పాకారిప్రముఖామరార్చితపదాం మత్తేభకుంభస్తనీం
శ్రీశైలభ్రమరాంబికాం భజ మనః శ్రీశారదాసేవితామ్ || ౧ ||
వింధ్యాద్రీంద్రగృహాంతరే నివసితాం వేదాంతవేద్యానిధిం
మందారద్రుమపుష్పవాసితకుచాం మాయాం మహామాయినీమ్ |
బంధూకప్రసవోజ్జ్వలారుణనిభాం పంచాక్షరీరూపిణీం
శ్రీశైలభ్రమరాంబికాం భజ మనః శ్రీశారదాసేవితామ్ || ౨ ||
మాద్యచ్ఛుంభనిశుంభమేఘపటలప్రధ్వంసఝంఝానిలాం
కౌమారీం మహిషాఖ్యశుష్కవిటపీధూమోరుదావానలామ్ |
చక్రాద్యాయుధసంగ్రహోజ్జ్వలకరాం చాముండికాధీశ్వరీం
శ్రీశైలభ్రమరాంబికాం భజ మనః శ్రీశారదాసేవితామ్ || ౩ ||
దృక్కంజాతవిలాసకల్పితసరోజాతోరుశోభాన్వితాం
నక్షత్రేశ్వరశేఖరప్రియతమాం దేవీం జగన్మోహినీమ్ |
రంజన్మంగళదాయినీం శుభకరీం రాజత్స్వరూపోజ్జ్వలాం
శ్రీశైలభ్రమరాంబికాం భజ మనః శ్రీశారదాసేవితామ్ || ౪ ||
కేళీమందిరరాజతాచలతలాం సంపూర్ణచంద్రాననాం
యోగీంద్రైర్నుతపాదపంకజయుగాం రత్నాంబరాలంకృతామ్ |
స్వర్గావాససరోజపత్రనయనాభీష్టప్రదాం నిర్మలాం
శ్రీశైలభ్రమరాంబికాం భజ మనః శ్రీశారదాసేవితామ్ || ౫ ||
సంసారార్ణవతారకాం భగవతీం దారిద్ర్యవిధ్వంసినీం
సంధ్యాతాండవకేళికాం ప్రియసతీం సద్భక్తకామప్రదామ్ |
శింజన్నూపురపాదపంకజయుగాం బింబాధరాం శ్యామలాం
శ్రీశైలభ్రమరాంబికాం భజ మనః శ్రీశారదాసేవితామ్ || ౬ ||
చంచత్కాంచనరత్నచారుకటకాం సర్వం సహావల్లభాం
కాంచీకాంచనఘంటికాఘణఘణాం కంజాతపత్రేక్షణామ్ |
సారోదారగుణాంచితాం పురహరప్రాణేశ్వరీం శాంభవీం
శ్రీశైలభ్రమరాంబికాం భజ మనః శ్రీశారదాసేవితామ్ || ౭ ||
బ్రహ్మర్షీశ్వరవంద్యపాదకమలాం పంకేరుహాక్షస్తుతాం
ప్రాలేయాచలవంశపావనకరీం శృంగారభూషానిధిమ్ |
తత్త్వాతీతమహాప్రభాం విజయినీం దాక్షాయిణీం భైరవీం
శ్రీశైలభ్రమరాంబికాం భజ మనః శ్రీశారదాసేవితామ్ || ౮ ||
భ్రమరాంబా మహాదేవ్యాః అష్టకం సర్వసిద్ధిదమ్ |
శత్రూణాం తు నరాణాం చ ధ్వంసనం తద్వదామ్యహమ్ || ౯ ||
ఇతి శ్రీదూర్వాసవిరచితం శ్రీభ్రమరాంబికాష్టకమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ దుర్గా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.