Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
గమనిక: ఈ శ్లోకాలు Stotra Nidhi మొబైల్ యాప్ లో “వివిధ స్తోత్రాలు” విభాగంలో కూడా ఉన్నాయి. ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి డౌన్‍లోడ్ చేసుకోండి.
గురు –
గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ||
దీపం –
శుభం కరోతి కల్యాణం ఆరోగ్యం ధన సంపదః |
శత్రుబుద్ధి వినాశాయ దీప జ్యోతిర్నమోఽస్తు తే ||
దీపో జ్యోతిర్ పరబ్రహ్మ దీపో జ్యోతిర్ జనార్దనమ్ |
దీపో హరతు మే పాపం సంధ్యా దీప నమోఽస్తు తే ||
గణేశ –
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ |
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ||
సరస్వతీ –
యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా |
యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైః సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా ||
శ్రీ రామ –
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే |
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ||
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ||
హనుమాన్ –
మనోజవం మారుత తుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్ |
వాతాత్మజం వానరయూథముఖ్యం
శ్రీరామదూతం శరణం ప్రపద్యే ||
విష్ణు –
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం |
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ |
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం |
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ ||
కృష్ణ –
వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం |
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ||
మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిమ్ |
యత్కృపా తమహం వందే పరమానంద మాధవం ||
శ్రీమద్భగవద్గీతా –
పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం |
వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతమ్ |
అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం |
అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్ ||
శివ –
వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం |
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతిం |
వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం |
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ ||
అన్నపూర్ణా –
అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే |
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి ||
మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః |
బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ ||
సమర్పణం –
కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ |
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి ||
శాంతి –
ఓం సహ నావవతు |
సహ నౌ భునక్తు |
సహ వీర్యం కరవావహై |
తేజస్వి నావధీతమస్తు |
మా విద్విషావహై |
ఓం శాంతిః శాంతిః శాంతిః ||
మరిన్ని వివిధ స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.