Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / English (IAST)
సప్తమదశకమ్ (౭) – బ్రహ్మణః జన్మ, తపః తథా వైకుణ్ఠదర్శనమ్
ఏవం దేవ చతుర్దశాత్మకజగద్రూపేణ జాతః పున-
స్తస్యోర్ధ్వం ఖలు సత్యలోకనిలయే జాతోఽసి ధాతా స్వయమ్ |
యం శంసన్తి హిరణ్యగర్భమఖిలత్రైలోక్యజీవాత్మకం
యోఽభూత్ స్ఫీతరజోవికారవికసన్నానాసిసృక్షారసః || ౭-౧ ||
సోఽయం విశ్వవిసర్గదత్తహృదయః సమ్పశ్యమానః స్వయం
బోధం ఖల్వనవాప్య విశ్వవిషయం చిన్తాకులస్తస్థివాన్ |
తావత్త్వం జగతామ్పతే తప తపేత్యేవం హి వైహాయసీం
వాణీమేనమశిశ్రవః శ్రుతిసుఖాం కుర్వంస్తపఃప్రేరణామ్ || ౭-౨ ||
కోఽసౌ మామవదత్పుమానితి జలాపూర్ణే జగన్మణ్డలే
దిక్షూద్వీక్ష్య కిమప్యనీక్షితవతా వాక్యార్థముత్పశ్యతా |
దివ్యం వర్షసహస్రమాత్తతపసా తేన త్వమారాధిత-
స్తస్మై దర్శితవానసి స్వనిలయం వైకుణ్ఠమేకాద్భుతమ్ || ౭-౩ ||
మాయా యత్ర కదాపి నో వికురుతే భాతే జగద్భ్యో బహి-
శ్శోకక్రోధవిమోహసాధ్వసముఖా భావాస్తు దూరం గతాః |
సాన్ద్రానన్దఝరీ చ యత్ర పరమజ్యోతిఃప్రకాశాత్మకే
తత్తే ధామ విభావితం విజయతే వైకుణ్ఠరూపం విభో || ౭-౪ ||
యస్మిన్నామ చతుర్భుజా హరిమణిశ్యామావదాతత్విషో
నానాభూషణరత్నదీపితదిశో రాజద్విమానాలయాః |
భక్తిప్రాప్తతథావిధోన్నతపదా దీవ్యన్తి దివ్యా జనా-
స్తత్తే ధామ నిరస్తసర్వశమలం వైకుణ్ఠరూపం జయేత్ || ౭-౫ ||
నానాదివ్యవధూజనైరభివృతా విద్యుల్లతాతుల్యయా
విశ్వోన్మాదనహృద్యగాత్రలతయా విద్యోతితాశాన్తరా |
త్వత్పాదాంబుజసౌరభైకకుతుకాల్లక్ష్మీః స్వయం లక్ష్యతే
యస్మిన్ విస్మయనీయదివ్యవిభవం తత్తే పదం దేహి మే || ౭-౬ ||
తత్రైవం ప్రతిదర్శితే నిజపదే రత్నాసనాధ్యాసితం
భాస్వత్కోటిలసత్కిరీటకటకాద్యాకల్పదీప్రాకృతి |
శ్రీవత్సాఙ్కితమాత్తకౌస్తుభమణిచ్ఛాయారుణం కారణం
విశ్వేషాం తవ రూపమైక్షత విధిస్తత్తే విభో భాతు మే || ౭-౭ ||
కాలాంభోదకలాయకోమలరుచీచక్రేణ చక్రం దిశా-
మావృణ్వానముదారమన్దహసితస్యన్దప్రసన్నాననమ్ |
రాజత్కంబుగదారిపఙ్కజధరశ్రీమద్భుజామణ్డలం
స్రష్టుస్తుష్టికరం వపుస్తవ విభో మద్రోగముద్వాసయేత్ || ౭-౮ ||
దృష్ట్వా సంభృతసంభ్రమః కమలభూస్త్వత్పాదపాథోరుహే
హర్షావేశవశంవదో నిపతితః ప్రీత్యా కృతార్థీభవన్ |
జానాస్యేవ మనీషితం మమ విభో జ్ఞానం తదాపాదయ
ద్వైతాద్వైతభవత్స్వరూపపరమిత్యాచష్ట తం త్వాం భజే || ౭-౯ ||
ఆతామ్రే చరణే వినమ్రమథ తం హస్తేన హస్తే స్పృశన్
బోధస్తే భవితా న సర్గవిధిబిర్బన్ధోఽపి సఞ్జాయతే |
ఇత్యాభాష్య గిరం ప్రతోష్య నితరాం తచ్చిత్తగూఢః స్వయం
సృష్టౌ తం సముదైరయః స భగవన్నుల్లాసయోల్లాఘతామ్ || ౭-౧౦ ||
ఇతి సప్తమదశకం సమాప్తమ్ |
సంపూర్ణ శ్రీమన్నారాయణీయం (౧౦౦ దశకాలు) చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.