Site icon Stotra Nidhi

Narayaneeyam Dasakam 48 – నారాయణీయం అష్టచత్వారింశదశకమ్

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

(గమనిక: ఈ దశకము “నారాయణీయం ” పారాయణ గ్రంథములో ఉన్నది. Click here to buy.)

నారాయణీయం అష్టచత్వారింశదశకమ్ (౪౮) – నలకూబర-మణిగ్రీవయోః శాపమోక్షమ్

ముదా సురౌఘైస్త్వముదారసమ్మదై-
-రుదీర్య దామోదర ఇత్యభిష్టుతః |
మృదూదరః స్వైరములూఖలే లగ-
-న్నదూరతో ద్వౌ కకుభావుదైక్షథాః || ౪౮-౧ ||

కుబేరసూనుర్నలకూబరాభిధః
పరో మణిగ్రీవ ఇతి ప్రథాం గతః |
మహేశసేవాధిగతశ్రియోన్మదౌ
చిరం కిల త్వద్విముఖావఖేలతామ్ || ౪౮-౨ ||

సురాపగాయాం కిల తౌ మదోత్కటౌ
సురాపగాయద్బహుయౌవతావృతౌ |
వివాససౌ కేలిపరౌ స నారదో
భవత్పదైకప్రవణో నిరైక్షత || ౪౮-౩ ||

భియా ప్రియాలోకముపాత్తవాససం
పురో నిరీక్ష్యాపి మదాంధచేతసౌ |
ఇమౌ భవద్భక్త్యుపశాంతిసిద్ధయే
మునిర్జగౌ శాంతిమృతే కుతః సుఖమ్ || ౪౮-౪ ||

యువామవాప్తౌ కకుభాత్మతాం చిరం
హరిం నిరీక్ష్యాథ పదం స్వమాప్నుతమ్ |
ఇతీరితౌ తౌ భవదీక్షణస్పృహాం
గతౌ వ్రజాంతే కకుభౌ బభూవతుః || ౪౮-౫ ||

అతంద్రమింద్రద్రుయుగం తథావిధం
సమేయుషా మంథరగామినా త్వయా |
తిరాయితోలూఖలరోధనిర్ధుతౌ
చిరాయ జీర్ణౌ పరిపాతితౌ తరూ || ౪౮-౬ ||

అభాజి శాఖిద్వితయం యదా త్వయా
తదైవ తద్గర్భతలాన్నిరేయుషా |
మహాత్విషా యక్షయుగేన తత్ క్షణా-
-దభాజి గోవింద భవానపి స్తవైః || ౪౮-౭ ||

ఇహాన్యభక్తోఽపి సమేష్యతి క్రమాత్
భవంతమేతౌ ఖలు రుద్రసేవకౌ |
మునిప్రసాదాద్భవదంఘ్రిమాగతౌ
గతౌ వృణానౌ ఖలు భక్తిముత్తమామ్ || ౪౮-౮ ||

తతస్తరూద్దారణదారుణారవ-
-ప్రకంపిసంపాతిని గోపమండలే |
విలజ్జితత్వజ్జననీముఖేక్షిణా
వ్యమోక్షి నందేన భవాన్ విమోక్షదః || ౪౮-౯ ||

మహీరుహోర్మధ్యగతో బతార్భకో
హరేః ప్రభావాదపరిక్షతోఽధునా |
ఇతి బ్రువాణైర్గమితో గృహం భవాన్
మరుత్పురాధీశ్వర పాహి మాం గదాత్ || ౪౮-౧౦ ||

ఇతి అష్టచత్వారింశదశకం సమాప్తమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన దశకము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

నారాయణీయం

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


సంపూర్ణ శ్రీమన్నారాయణీయం (౧౦౦ దశకాలు) చూడండి.

మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)

Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments