Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
వందే సిందూరవర్ణాభం వామోరున్యస్తవల్లభమ్ |
ఇక్షువారిధిమధ్యస్థమిభరాజముఖం మహః || ౧ ||
గంభీరలహరీజాలగండూషితదిగంతరః |
అవ్యాన్మామమృతాంభోధిరనర్ఘమణిసంయుతః || ౨ ||
మధ్యే తస్య మనోహారి మధుపారవమేదురమ్ |
ప్రసూనవిగలన్మాధ్వీప్రవాహపరిపూరితమ్ || ౩ ||
కిన్నరీగానమేదస్వి క్రీడాకందరదంతురమ్ |
కాంచనద్రుమధూలీభిః కల్పితావాలవద్ద్రుమమ్ || ౪ ||
ముగ్ధకోకిలనిక్వాణముఖరీకృతదిఙ్ముఖమ్ |
మందారతరుసంతానమంజరీపుంజపింజరమ్ || ౫ ||
నాసానాడింధమస్మేరనమేరుసుమసౌరభమ్ |
ఆవృంతహసితాంభోజదీవ్యద్విభ్రమదీర్ఘికమ్ || ౬ ||
మందరక్తశుకీదష్టమాతులుంగఫలాన్వితమ్ |
సవిధస్యందమానాభ్రసరిత్కల్లోలవేల్లితమ్ || ౭ ||
ప్రసూనపాంసుసౌరభ్యపశ్యతోహరమారుతమ్ |
వకులప్రసవాకీర్ణం వందే నందనకాననమ్ || ౮ ||
తన్మధ్యే నీపకాంతారం తరణిస్తంభకారణమ్ |
మధుపాలివిమర్దాలికలక్వాణకరంబితమ్ || ౯ ||
కోమలశ్వశనాధూతకోరకోద్గతధూలిభిః |
సిందూరితనభోమార్గం చింతితం సిద్ధవందిభిః || ౧౦ ||
మధ్యే తస్య మరున్మార్గలంబిమాణిక్యతోరణమ్ |
శాణోల్లిఖితవైదూర్యక్లుప్తసాలసమాకులమ్ || ౧౧ ||
మాణిక్యస్తంభపటలీమయూఖవ్యాప్తదిక్తటమ్ |
పంచవింశతిసాలాఢ్యాం నమామి నగరోత్తమమ్ || ౧౨ ||
తత్ర చింతామణిగృహం తడిత్కోటిసముజ్జ్వలమ్ |
నీలోత్పలసమాకీర్ణనిర్యూహశతసంకులమ్ || ౧౩ ||
సోమకాంతమణిక్లుప్తసోపానోద్భాసివేదికమ్ |
చంద్రశాలాచరత్కేతుసమాలీఢనభోంతరమ్ || ౧౪ ||
గారుత్మతమణీక్లుప్తమండపవ్యూహమండితమ్ |
నిత్యసేవాపరామర్త్యనిబిడద్వారశోభితమ్ || ౧౫ ||
అధిష్ఠితం ద్వారపాలైరసితోమరపాణిభిః |
నమామి నాకనారీణాం సాంద్రసంగీతమేదురమ్ || ౧౬ ||
తన్మధ్యే తరుణార్కాభం తప్తకాంచననిర్మితమ్ |
శక్రాదిమద్ద్వారపాలైః సంతతం పరివేష్టితమ్ || ౧౭ ||
చతుష్షష్టిమహావిద్యాకలాభిరభిసంవృతమ్ |
రక్షితం యోగినీబృందై రత్నసింహాసనం భజే || ౧౮ ||
మధ్యే తస్య మరుత్సేవ్యం చతుర్ద్వారసముజ్జ్వలమ్ |
చతురస్రత్రిరేఖాఢ్యాం చారుత్రివలయాన్వితమ్ || ౧౯ ||
కలాదలసమాయుక్తం కనదష్టదలాన్వితమ్ |
చతుర్దశారసహితం దశారద్వితయాన్వితమ్ || ౨౦ ||
అష్టకోణయుతం దివ్యమగ్నికోణవిరాజితమ్ |
యోగిభిః పూజితం యోగియోగినీగణసేవితమ్ || ౨౧ ||
సర్వదుఃఖప్రశమనం సర్వవ్యాధివినాశనమ్ |
విషజ్వరహరం పుణ్యం వివిధాపద్విదారణమ్ || ౨౨ ||
సర్వదారిద్ర్యశమనం సర్వభూపాలమోహనమ్ |
ఆశాభిపూరకం దివ్యమర్చకానామహర్నిశమ్ || ౨౩ ||
అష్టాదశసుమర్మాఢ్యం చతుర్వింశతిసంధినమ్ |
శ్రీమద్బిందుగృహోపేతం శ్రీచక్రం ప్రణమామ్యహమ్ || ౨౪ ||
తత్రైవ బైందవస్థానే తరుణాదిత్యసన్నిభమ్ |
పాశాంకుశధనుర్బాణపరిష్కృతకరాంబుజమ్ || ౨౫ ||
పూర్ణేందుబింబవదనం ఫుల్లపంకజలోచనమ్ |
కుసుమాయుధశృంగారకోదండకుటిలభ్రువమ్ || ౨౬ ||
చారుచంద్రకలోపేతం చందనాగురురూషితమ్ |
మందస్మితమధూకాలికింజల్కితముఖాంబుజమ్ || ౨౭ ||
పాటీరతిలకోద్భాసిఫాలస్థలమనోహరమ్ |
అనేకకోటికందర్పలావణ్యమరుణాధరమ్ || ౨౮ ||
తపనీయాంశుకధరం తారుణ్యశ్రీనిషేవితమ్ |
కామేశ్వరమహం వందే కామితార్థప్రదం నృణామ్ || ౨౯ ||
తస్యాంకమధ్యమాసీనాం తప్తహాటకసన్నిభామ్ |
మాణిక్యముకుటచ్ఛాయామండలారుణదిఙ్ముఖామ్ || ౩౦ ||
కలవేణీకనత్ఫుల్లకహ్లారకుసుమోజ్జ్వలామ్ |
ఉడురాజకృతోత్తంసాముత్పలశ్యామలాలకామ్ || ౩౧ ||
చతుర్థీచంద్రసచ్ఛాత్రఫాలరేఖాపరిష్కృతామ్ |
కస్తూరీతిలకారూఢకమనీయలలంతికామ్ || ౩౨ ||
భ్రూలతాశ్రీపరాభూతపుష్పాయుధశరాసనామ్ |
నాలీకదలదాయాదనయనత్రయశోభితామ్ || ౩౩ ||
కరుణారససంపూర్ణకటాక్షహసితోజ్జ్వలామ్ |
భవ్యముక్తామణిచారునాసామౌక్తికవేష్టితామ్ || ౩౪ ||
కపోలయుగలీనృత్యకర్ణతాటంకశోభితామ్ |
మాణిక్యవాలీయుగలీమయూఖారుణదిఙ్ముఖామ్ || ౩౫ ||
పరిపక్వసుబింబాభాపాటలాధరపల్లవామ్ |
మంజులాధరపర్వస్థమందస్మితమనోహరామ్ || ౩౬ ||
ద్విఖండద్విజరాజాభగండద్వితయమండితామ్ |
దరఫుల్లలసద్గండధవలాపూరితాననామ్ || ౩౭ ||
పచేలిమేందుసుషమాపాటచ్చరముఖప్రభామ్ |
కంధరాకాంతిహసితకంబుబింబోకడంబరామ్ || ౩౮ ||
కస్తూరీకర్దమాశ్యామకంధరామూలకందరామ్ |
వామాంసశిఖరోపాంతవ్యాలంబిఘనవేణికామ్ || ౩౯ ||
మృణాలకాండదాయాదమృదుబాహుచతుష్టయామ్ |
మణికేయూరయుగలీమయూఖారుణవిగ్రహామ్ || ౪౦ ||
కరమూలలసద్రత్నకంకణక్వాణపేశలామ్ |
కరకాంతిసమాధూతకల్పానోకహపల్లవామ్ || ౪౧ ||
పద్మరాగోర్మికాశ్రేణిభాసురాంగులిపాలికామ్ |
పుండ్రకోదండపుష్పాస్త్రపాశాంకుశలసత్కరామ్ || ౪౨ ||
తప్తకాంచనకుంభాభస్తనమండలమండితామ్ |
ఘనస్తనతటీక్లుప్తకాశ్మీరక్షోదపాటలామ్ || ౪౩ ||
కూలంకషకుచస్ఫారతారహారవిరాజితామ్ |
చారుకౌసుంభకూర్పాసచ్ఛన్నవక్షోజమండలామ్ || ౪౪ ||
నవనీలఘనశ్యామరోమరాజివిరాజితామ్ |
లావణ్యసాగరావర్తనిభనాభివిభూషితామ్ || ౪౫ ||
డింభముష్టితలగ్రాహ్యమధ్యయష్టిమనోహరామ్ |
నితంబమండలాభోగనిక్వణన్మణిమేఖలామ్ || ౪౬ ||
సంధ్యారుణక్షౌమపటీసంఛన్నజఘనస్థలామ్ |
ఘనోరుకాంతిహసితకదలీకాండవిభ్రమామ్ || ౪౭ ||
జానుసంపుటకద్వంద్వజితమాణిక్యదర్పణామ్ |
జంఘాయుగలసౌందర్యవిజితానంగకాహలామ్ || ౪౮ ||
ప్రపదచ్ఛాయసంతానజితప్రాచీనకచ్ఛపామ్ |
నీరజాసనకోటీరనిఘృష్టచరణాంబుజామ్ || ౪౯ ||
పాదశోభాపరాభూతపాకారితరుపల్లవామ్ |
చరణాంభోజశింజానమణిమంజీరమంజులామ్ || ౫౦ ||
విబుధేంద్రవధూత్సంగవిన్యస్తపదపల్లవామ్ |
పార్శ్వస్థభారతీలక్ష్మీపాణిచామరవీజితామ్ || ౫౧ ||
పురతో నాకనారీణాం పశ్యంతీం నృత్తమద్భుతమ్ |
భ్రూలతాంచలసంభూతపుష్పాయుధపరంపరామ్ || ౫౨ ||
ప్రత్యగ్రయౌవనోన్మత్తపరిఫుల్లవిలోచనామ్ |
తామ్రోష్ఠీం తరలాపాంగీం సునాసాం సుందరస్మితామ్ || ౫౩ ||
చతురర్థధ్రువోదారాం చాంపేయోద్గంధికుంతలామ్ |
మధుస్నపితమృద్వీకమధురాలాపపేశలామ్ || ౫౪ ||
శివాం షోడశవార్షీకాం శివాంకతలవాసినీమ్ |
చిన్మయీం హృదయాంభోజే చింతయేజ్జాపకోత్తమః || ౫౫ ||
ఇతి త్రిపురసుందర్యా హృదయం సర్వకామదమ్ |
సర్వదారిద్ర్యశమనం సర్వసంపత్ప్రదం నృణామ్ || ౫౬ ||
తాపజ్వరార్తిశమనం తరుణీజనమోహనమ్ |
మహావిషహరం పుణ్యం మాంగల్యకరమద్భుతమ్ || ౫౭ ||
అపమృత్యుహరం దివ్యమాయుష్యశ్రీకరం పరమ్ |
అపవర్గైకనిలయమవనీపాలవశ్యదమ్ || ౫౮ ||
పఠతి ధ్యానరత్నం యః ప్రాతః సాయమతంద్రితః |
న విషాదైః స చ పుమాన్ ప్రాప్నోతి భువనత్రయమ్ || ౫౯ ||
ఇతి శ్రీమహాత్రిపురసుందరీహృదయం సంపూర్ణమ్ |
మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.