Site icon Stotra Nidhi

Durga Saptashati Moorthi Rahasyam – మూర్తి రహస్యమ్

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దుర్గా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

ఋషిరువాచ |
నందా భగవతీ నామ యా భవిష్యతి నందజా |
సా స్తుతా పూజితా భక్త్యా వశీకుర్యాజ్జగత్త్రయమ్ || ౧ || [ధ్యాతా]

కనకోత్తమకాంతిః సా సుకాంతికనకాంబరా |
దేవీ కనకవర్ణాభా కనకోత్తమభూషణా || ౨ ||

కమలాంకుశపాశాబ్జైరలంకృతచతుర్భుజా |
ఇందిరా కమలా లక్ష్మీః సా శ్రీరుక్మాంబుజాసనా || ౩ ||

యా రక్తదంతికా నామ దేవీ ప్రోక్తా మయానఘ |
తస్యాః స్వరూపం వక్ష్యామి శృణు సర్వభయాపహమ్ || ౪ ||

రక్తాంబరా రక్తవర్ణా రక్తసర్వాంగభూషణా |
రక్తాయుధా రక్తనేత్రా రక్తకేశాతిభీషణా || ౫ ||

రక్తతీక్ష్ణనఖా రక్తదశనా రక్తదంతికా |
పతిం నారీవానురక్తా దేవీ భక్తం భజేజ్జనమ్ || ౬ ||

వసుధేవ విశాలా సా సుమేరుయుగలస్తనీ |
దీర్ఘౌ లంబావతిస్థూలౌ తావతీవమనోహరౌ || ౭ ||

కర్కశావతికాంతౌ తౌ సర్వానందపయోనిధీ |
భక్తాన్ సంపాయయేద్దేవీ సర్వకామదుఘౌ స్తనౌ || ౮ ||

ఖడ్గం పాత్రం చ ముసలం లాంగలం చ బిభర్తి సా |
ఆఖ్యాతా రక్తచాముండా దేవీ యోగేశ్వరీతి చ || ౯ ||

అనయా వ్యాప్తమఖిలం జగత్ స్థావరజంగమమ్ |
ఇమాం యః పూజయేద్భక్త్యా స వ్యాప్నోతి చరాచరమ్ || ౧౦ ||

అధీతే య ఇమం నిత్యం రక్తదంత్యా వపుః స్తవమ్ |
తం సా పరిచరేద్దేవీ పతిం ప్రియమివాంగనా || ౧౧ ||

శాకంభరీ నీలవర్ణా నీలోత్పలవిలోచనా |
గంభీరనాభిస్త్రివలీవిభూషితతనూదరీ || ౧౨ ||

సుకర్కశసమోత్తుంగవృత్తపీనఘనస్తనీ |
ముష్టిం శిలీముఖాపూర్ణం కమలం కమలాలయా || ౧౩ ||

పుష్పపల్లవమూలాదిఫలాఢ్యం శాకసంచయమ్ |
కామ్యానంతరసైర్యుక్తం క్షుత్తృణ్మృత్యుజరాపహమ్ || ౧౪ ||

కార్ముకం చ స్ఫురత్కాంతి బిభ్రతీ పరమేశ్వరీ |
శాకంభరీ శతాక్షీ సా సైవ దుర్గా ప్రకీర్తితా || ౧౫ ||

విశోకా దుష్టదమనీ శమనీ దురితాపదామ్ |
ఉమా గౌరీ సతీ చండీ కాలికా సా చ పార్వతీ || ౧౬ ||

శాకంభరీం స్తువన్ ధ్యాయన్ జపన్ సంపూజయన్నమన్ |
అక్షయ్యమశ్నుతే శీఘ్రమన్నపానామృతం ఫలమ్ || ౧౭ ||

భీమాపి నీలవర్ణా సా దంష్ట్రాదశనభాసురా |
విశాలలోచనా నారీ వృత్తపీనఘనస్తనీ || ౧౮ ||

చంద్రహాసం చ డమరుం శిరఃపాత్రం చ బిభ్రతీ |
ఏకవీరా కాలరాత్రిః సైవోక్తా కామదా స్తుతా || ౧౯ ||

తేజోమండలదుర్ధర్షా భ్రామరీ చిత్రకాంతిభృత్ |
చిత్రానులేపనా దేవీ చిత్రాభరణభూషితా || ౨౦ ||

చిత్రభ్రమరపాణిః సా మహామారీతి గీయతే |
ఇత్యేతా మూర్తయో దేవ్యా వ్యాఖ్యాతా వసుధాధిప || ౨౧ ||

జగన్మాతుశ్చండికాయాః కీర్తితాః కామధేనవః |
ఇదం రహస్యం పరమం న వాచ్యం కస్యచిత్త్వయా || ౨౨ ||

వ్యాఖ్యానం దివ్యమూర్తీనామభీష్టఫలదాయకమ్ |
తస్మాత్ సర్వప్రయత్నేన దేవీం జప నిరంతరమ్ || ౨౩ ||

సప్తజన్మార్జితైర్ఘోరైర్బ్రహ్మహత్యాసమైరపి |
పాఠమాత్రేణ మంత్రాణాం ముచ్యతే సర్వకిల్బిషైః || ౨౪ ||

దేవ్యా ధ్యానం మయా ఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మహత్ |
తస్మాత్ సర్వప్రయత్నేన సర్వకామఫలప్రదమ్ || ౨౫ ||

ఇతి మూర్తిరహస్యం సంపూర్ణమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ దుర్గా స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


సంపూర్ణ శ్రీ దుర్గా సప్తశతీ చూడండి.

మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)

Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments