Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ అధ్యాయం “శ్రీ దుర్గా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
|| ఓం ||
ఋషిరువాచ || ౧ ||
నిశుంభం నిహతం దృష్ట్వా భ్రాతరం ప్రాణసమ్మితమ్ |
హన్యమానం బలం చైవ శుంభః క్రుద్ధోఽబ్రవీద్వచః || ౨ ||
బలావలేపదుష్టే త్వం మా దుర్గే గర్వమావహ |
అన్యాసాం బలమాశ్రిత్య యుద్ధ్యసే చాతిమానినీ || ౩ ||
దేవ్యువాచ || ౪ ||
ఏకైవాహం జగత్యత్ర ద్వితీయా కా మమాపరా |
పశ్యైతా దుష్ట మయ్యేవ విశంత్యో మద్విభూతయః || ౫ ||
తతః సమస్తాస్తా దేవ్యో బ్రహ్మాణీప్రముఖా లయమ్ |
తస్యా దేవ్యాస్తనౌ జగ్మురేకైవాసీత్తదాంబికా || ౬ ||
దేవ్యువాచ || ౭ ||
అహం విభూత్యా బహుభిరిహ రూపైర్యదాస్థితా |
తత్సంహృతం మయైకైవ తిష్ఠామ్యాజౌ స్థిరో భవ || ౮ ||
ఋషిరువాచ || ౯ ||
తతః ప్రవవృతే యుద్ధం దేవ్యాః శుంభస్య చోభయోః |
పశ్యతాం సర్వదేవానామసురాణాం చ దారుణమ్ || ౧౦ ||
శరవర్షైః శితైః శస్త్రైస్తథా చాస్త్రైః సుదారుణైః |
తయోర్యుద్ధమభూద్భూయః సర్వలోకభయంకరమ్ || ౧౧ ||
దివ్యాన్యస్త్రాణి శతశో ముముచే యాన్యథాంబికా |
బభంజ తాని దైత్యేంద్రస్తత్ప్రతీఘాతకర్తృభిః || ౧౨ ||
ముక్తాని తేన చాస్త్రాణి దివ్యాని పరమేశ్వరీ |
బభంజ లీలయైవోగ్రహుంకారోచ్చారణాదిభిః || ౧౩ ||
తతః శరశతైర్దేవీమాచ్ఛాదయత సోఽసురః |
సాపి తత్కుపితా దేవీ ధనుశ్చిచ్ఛేద చేషుభిః || ౧౪ ||
ఛిన్నే ధనుషి దైత్యేంద్రస్తథా శక్తిమథాదదే |
చిచ్ఛేద దేవీ చక్రేణ తామప్యస్య కరే స్థితామ్ || ౧౫ ||
తతః ఖడ్గముపాదాయ శతచంద్రం చ భానుమత్ |
అభ్యధావత తాం దేవీం దైత్యానామధిపేశ్వరః || ౧౬ ||
తస్యాపతత ఏవాశు ఖడ్గం చిచ్ఛేద చండికా |
ధనుర్ముక్తైః శితైర్బాణైశ్చర్మ చార్కకరామలమ్ || ౧౭ ||
[* అశ్వాంశ్చ పాతయామాస రథం సారథినా సహ | *]
హతాశ్వః స తదా దైత్యశ్ఛిన్నధన్వా విసారథిః |
జగ్రాహ ముద్గరం ఘోరమంబికానిధనోద్యతః || ౧౮ ||
చిచ్ఛేదాపతతస్తస్య ముద్గరం నిశితైః శరైః |
తథాపి సోఽభ్యధావత్తాం ముష్టిముద్యమ్య వేగవాన్ || ౧౯ ||
స ముష్టిం పాతయామాస హృదయే దైత్యపుంగవః |
దేవ్యాస్తం చాపి సా దేవీ తలేనోరస్యతాడయత్ || ౨౦ ||
తలప్రహారాభిహతో నిపపాత మహీతలే |
స దైత్యరాజః సహసా పునరేవ తథోత్థితః || ౨౧ ||
ఉత్పత్య చ ప్రగృహ్యోచ్చైర్దేవీం గగనమాస్థితః |
తత్రాపి సా నిరాధారా యుయుధే తేన చండికా || ౨౨ ||
నియుద్ధం ఖే తదా దైత్యశ్చండికా చ పరస్పరమ్ |
చక్రతుః ప్రథమం సిద్ధమునివిస్మయకారకమ్ || ౨౩ ||
తతో నియుద్ధం సుచిరం కృత్వా తేనాంబికా సహ |
ఉత్పాట్య భ్రామయామాస చిక్షేప ధరణీతలే || ౨౪ ||
స క్షిప్తో ధరణీం ప్రాప్య ముష్టిముద్యమ్య వేగవాన్ |
అభ్యధావత దుష్టాత్మా చండికానిధనేచ్ఛయా || ౨౫ ||
తమాయాంతం తతో దేవీ సర్వదైత్యజనేశ్వరమ్ |
జగత్యాం పాతయామాస భిత్త్వా శూలేన వక్షసి || ౨౬ ||
స గతాసుః పపాతోర్వ్యాం దేవీశూలాగ్రవిక్షతః |
చాలయన్ సకలాం పృథ్వీం సాబ్ధిద్వీపాం సపర్వతామ్ || ౨౭ ||
తతః ప్రసన్నమఖిలం హతే తస్మిన్ దురాత్మని |
జగత్ స్వాస్థ్యమతీవాప నిర్మలం చాభవన్నభః || ౨౮ ||
ఉత్పాతమేఘాః సోల్కా యే ప్రాగాసంస్తే శమం యయుః |
సరితో మార్గవాహిన్యస్తథాసంస్తత్ర పాతితే || ౨౯ ||
తతో దేవగణాః సర్వే హర్షనిర్భరమానసాః |
బభూవుర్నిహతే తస్మిన్ గంధర్వా లలితం జగుః || ౩౦ ||
అవాదయంస్తథైవాన్యే ననృతుశ్చాప్సరోగణాః |
వవుః పుణ్యాస్తథా వాతాః సుప్రభోఽభూద్దివాకరః || ౩౧ ||
జజ్వలుశ్చాగ్నయః శాంతాః శాంతా దిగ్జనితస్వనాః || ౩౨ ||
|| ఓం ||
ఇతి శ్రీమార్కండేయపురాణే సావర్ణికే మన్వంతరే దేవీమాహాత్మ్యే శుంభవధో నామ దశమోఽధ్యాయః || ౧౦ ||
(ఉవాచమంత్రాః – ౪, అర్ధమంత్రాః – ౧, శ్లోకమంత్రాః – ౨౭, ఏవం – ౩౨, ఏవమాదితః – ౫౭౫)
ఏకాదశోఽధ్యాయః (నారాయణీస్తుతి) >>
గమనిక: పైన ఇవ్వబడిన శ్రీచండీ సప్తశతిలోని అధ్యాయం, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ దుర్గా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
సంపూర్ణ శ్రీ దుర్గా సప్తశతీ చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.