Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]
దేవదానవా ఊచుః |
నమస్తుభ్యం విరూపాక్ష సర్వతోఽనంతచక్షుషే |
నమః పినాకహస్తాయ వజ్రహస్తాయ ధన్వినే || ౧ ||
నమస్త్రిశూలహస్తాయ దండహస్తాయ ధూర్జటే |
నమస్త్రైలోక్యనాథాయ భూతగ్రామశరీరిణే || ౨ ||
నమః సురారిహంత్రే చ సోమాగ్న్యర్కాగ్ర్యచక్షుషే |
బ్రహ్మణే చైవ రుద్రాయ నమస్తే విష్ణురూపిణే || ౩ ||
బ్రహ్మణే వేదరూపాయ నమస్తే దేవరూపిణే |
సాంఖ్యయోగాయ భూతానాం నమస్తే శంభవాయ తే || ౪ ||
మన్మథాంగవినాశాయ నమః కాలక్షయంకర |
రంహసే దేవదేవాయ నమస్తే వసురేతసే || ౫ ||
ఏకవీరాయ సర్వాయ నమః పింగకపర్దినే |
ఉమాభర్త్రే నమస్తుభ్యం యజ్ఞత్రిపురఘాతినే || ౬ ||
శుద్ధబోధప్రబుద్ధాయ ముక్తకైవల్యరూపిణే |
లోకత్రయవిధాత్రే చ వరుణేంద్రాగ్నిరూపిణే || ౭ ||
ఋగ్యజుః సామవేదాయ పురుషాయేశ్వరాయ చ |
అగ్రాయ చైవ చోగ్రాయ విప్రాయ శ్రుతిచక్షుషే || ౮ ||
రజసే చైవ సత్త్వాయ తమసే స్థిమితాత్మనే |
అనిత్యనిత్యభాసాయ నమో నిత్యచరాత్మనే || ౯ ||
వ్యక్తాయ చైవావ్యక్తాయ వ్యక్తావ్యక్తాత్మనే నమః |
భక్తానామార్తినాశాయ ప్రియనారాయణాయ చ || ౧౦ ||
ఉమాప్రియాయ శర్వాయ నందివక్త్రాంచితాయ వై |
ఋతుమన్వంతకల్పాయ పక్షమాసదినాత్మనే || ౧౧ ||
నానారూపాయ ముండాయ వరూథ పృథుదండినే |
నమః కపాలహస్తాయ దిగ్వాసాయ శిఖండినే || ౧౨ ||
ధన్వినే రథినే చైవ యతయే బ్రహ్మచారిణే |
ఇత్యేవమాదిచరితైః స్తుతం తుభ్యం నమో నమః || ౧౩ ||
ఇతి శ్రీమత్స్యపురాణే క్షీరోదమథవర్ణనో నామ పంచాశదధికద్విశతతమోఽధ్యాయే దేవదానవకృత శివస్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ శివ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.