Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీరామ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]
అహల్యోవాచ |
అహో కృతార్థాఽస్మి జగన్నివాస తే
పాదాబ్జసంలగ్నరజఃకణాదహమ్ |
స్పృశామి యత్పద్మజశంకరాదిభి-
-ర్విమృగ్యతే రంధితమానసైః సదా || ౧ ||
అహో విచిత్రం తవ రామ చేష్టితం
మనుష్యభావేన విమోహితం జగత్ |
చలస్యజస్రం చరణాదివర్జితః
సంపూర్ణ ఆనందమయోఽతిమాయికః || ౨ ||
యత్పాదపంకజపరాగపవిత్రగాత్రా
భాగీరథీ భవవిరించిముఖాన్పునాతి |
సాక్షాత్స ఏవ మమ దృగ్విషయో యదాస్తే
కిం వర్ణ్యతే మమ పురాకృతభాగధేయమ్ || ౩ ||
మర్త్యావతారే మనుజాకృతిం హరిం
రామాభిధేయం రమణీయదేహినమ్ |
ధనుర్ధరం పద్మవిశాలలోచనం
భజామి నిత్యం న పరాన్భజిష్యే || ౪ ||
యత్పాదపంకజరజః శ్రుతిభిర్విమృగ్యం
యన్నాభిపంకజభవః కమలాసనశ్చ |
యన్నామసారరసికో భగవాన్పురారి-
-స్తం రామచంద్రమనిశం హృది భావయామి || ౫ ||
యస్యావతారచరితాని విరించిలోకే
గాయంతి నారదముఖా భవపద్మజాద్యాః |
ఆనందజాశ్రుపరిషిక్తకుచాగ్రసీమా
వాగీశ్వరీ చ తమహం శరణం ప్రపద్యే || ౬ ||
సోఽయం పరాత్మా పురుషః పురాణః
ఏషః స్వయంజ్యోతిరనంత ఆద్యః |
మాయాతనుం లోకవిమోహనీయాం
ధత్తే పరానుగ్రహ ఏష రామః || ౭ ||
అయం హి విశ్వోద్భవసంయమానా-
-మేకః స్వమాయాగుణబింబితో యః |
విరించివిష్ణ్వీశ్వరనామభేదాన్
ధత్తే స్వతంత్రః పరిపూర్ణ ఆత్మా || ౮ ||
నమోఽస్తు తే రామ తవాంఘ్రిపంకజం
శ్రియా ధృతం వక్షసి లాలితం ప్రియాత్ |
ఆక్రాంతమేకేన జగత్త్రయం పురా
ధ్యేయం మునీంద్రైరభిమానవర్జితైః || ౯ ||
జగతామాదిభూతస్త్వం జగత్త్వం జగదాశ్రయః |
సర్వభూతేష్వసంయుక్త ఏకో భాతి భవాన్పరః || ౧౦ ||
ఓంకారవాచ్యస్త్వం రామ వాచామవిషయః పుమాన్ |
వాచ్యవాచకభేదేన భవానేవ జగన్మయః || ౧౧ ||
కార్యకారణకర్తృత్వఫలసాధనభేదతః |
ఏకో విభాసి రామ త్వం మాయయా బహురూపయా || ౧౨ ||
త్వన్మాయామోహితధియస్త్వాం న జానంతి తత్త్వతః |
మానుషం త్వాఽభిమన్యంతే మాయినం పరమేశ్వరమ్ || ౧౩ ||
ఆకాశవత్త్వం సర్వత్ర బహిరంతర్గతోఽమలః |
అసంగో హ్యచలో నిత్యః శుద్ధో బుద్ధః సదవ్యయః || ౧౪ ||
యోషిన్మూఢాఽహమజ్ఞా తే తత్త్వం జానే కథం విభో |
తస్మాత్తే శతశో రామ నమస్కుర్యామనన్యధీః || ౧౫ ||
దేవ మే యత్ర కుత్రాపి స్థితాయా అపి సర్వదా |
త్వత్పాదకమలే సక్తా భక్తిరేవ సదాఽస్తు మే || ౧౬ ||
నమస్తే పురుషాధ్యక్ష నమస్తే భక్తవత్సల |
నమస్తేఽస్తు హృషీకేశ నారాయణ నమోఽస్తు తే || ౧౭ ||
భవభయహరమేకం భానుకోటిప్రకాశం
కరధృతశరచాపం కాలమేఘావభాసమ్ |
కనకరుచిరవస్త్రం రత్నవత్కుండలాఢ్యం
కమలవిశదనేత్రం సానుజం రామమీడే || ౧౮ ||
స్తుత్వైవం పురుషం సాక్షాద్రాఘవం పురతః స్థితమ్ |
పరిక్రమ్య ప్రణమ్యాశు సాఽనుజ్ఞాతా యయౌ పతిమ్ || ౧౯ ||
అహల్యయా కృతం స్తోత్రం యః పఠేద్భక్తిసంయుతః |
స ముచ్యతేఽఖిలైః పాపైః పరం బ్రహ్మాధిగచ్ఛతి || ౨౦ ||
పుత్రాద్యర్థే పఠేద్భక్త్యా రామం హృది నిధాయ చ |
సంవత్సరేణ లభతే వంధ్యా అపి సుపుత్రకమ్ || ౨౧ ||
సర్వాన్కామానవాప్నోతి రామచంద్రప్రసాదతః || ౨౨ ||
బ్రహ్మఘ్నో గురుతల్పగోఽపి పురుషః స్తేయీ సురాపోఽపి వా
మాతృభ్రాతృవిహింసకోఽపి సతతం భోగైకబద్ధాతురః |
నిత్యం స్తోత్రమిదం జపన్ రఘుపతిం భక్త్యా హృదిస్థం స్మరన్
ధ్యాయన్ముక్తిముపైతి కిం పునరసౌ స్వాచారయుక్తో నరః || ౨౩ ||
ఇతి శ్రీమదధ్యాత్మరామాయణే బాలకాండే పంచమసర్గే అహల్యా కృత శ్రీ రామ స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ రామ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ రామ స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.