Site icon Stotra Nidhi

Sri Vishnu Stuti (Brahma Purane Kandumuni Krutam) – శ్రీ విష్ణు స్తుతిః (బ్రహ్మపురాణే)

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ విష్ణు స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]

కండురువాచ |
నారాయణ హరే కృష్ణ శ్రీవత్సాంక జగత్పతే |
జగద్బీజ జగద్ధామ జగత్సాక్షిన్నమోఽస్తు తే || ౧ ||

అవ్యక్త జిష్ణో ప్రభవ ప్రధానపురుషోత్తమ |
పుండరీకాక్ష గోవింద లోకనాథ నమోఽస్తు తే || ౨ ||

హిరణ్యగర్భ శ్రీనాథ పద్మనాభ సనాతన |
భూగర్భ ధ్రువ ఈశాన హృషీకేశ నమోఽస్తు తే || ౩ ||

అనాద్యంతామృతాజేయ జయ త్వం జయతాం వర |
అజితాఖండ శ్రీకృష్ణ శ్రీనివాస నమోఽస్తు తే || ౪ ||

పర్జన్యధర్మకర్తా చ దుష్పార దురధిష్ఠిత |
దుఃఖార్తినాశన హరే జలశాయిన్నమోఽస్తు తే || ౫ ||

భూతపావ్యక్త భూతేశ భూతతత్త్వైరనాకుల |
భూతాధివాస భూతాత్మన్ భూతగర్భ నమోఽస్తు తే || ౬ ||

యజ్ఞయజ్వన్ యజ్ఞధర యజ్ఞధాతాఽభయప్రద |
యజ్ఞగర్భ హిరణ్యాంగ పృశ్నిగర్భ నమోఽస్తు తే || ౭ ||

క్షేత్రజ్ఞ క్షేత్రభృత్ క్షేత్రీ క్షేత్రహా క్షేత్రకృద్వశీ |
క్షేత్రాత్మన్ క్షేత్రరహిత క్షేత్రస్రష్ట్రే నమోఽస్తు తే || ౮ ||

గుణాలయ గుణావాస గుణాశ్రయ గుణావహ |
గుణభోక్తృ గుణారామ గుణత్యాగిన్నమోఽస్తు తే || ౯ ||

త్వం విష్ణుస్త్వం హరిశ్చక్రీ త్వం జిష్ణుస్త్వం జనార్దనః |
త్వం భూతస్త్వం వషట్కారస్త్వం భవ్యస్త్వం భవత్ప్రభుః || ౧౦ ||

త్వం భూతకృత్త్వమవ్యక్తస్త్వం భవో భూతభృద్భవాన్ |
త్వం భూతభావనో దేవస్త్వామాహురజమీశ్వరమ్ || ౧౧ ||

త్వమనంతః కృతజ్ఞస్త్వం ప్రకృతిస్త్వం వృషాకపిః |
త్వం రుద్రస్త్వం దురాధర్షస్త్వమమోఘస్త్వమీశ్వరః || ౧౨ ||

త్వం విశ్వకర్మా జిష్ణుస్త్వం త్వం శంభుస్త్వం వృషాకృతిః |
త్వం శంకరస్త్వముశనా త్వం సత్యం త్వం తపో జనః || ౧౩ ||

త్వం విశ్వజేతా త్వం శర్మ త్వం శరణ్యస్త్వమక్షరమ్ |
త్వం శంభుస్త్వం స్వయంభూశ్చ త్వం జ్యేష్ఠస్త్వం పరాయణః || ౧౪ ||

త్వమాదిత్యస్త్వమోంకారస్త్వం ప్రాణస్త్వం తమిస్రహా |
త్వం పర్జన్యస్త్వం ప్రథితస్త్వం వేధాస్త్వం సురేశ్వరః || ౧౫ ||

త్వమృగ్యజుః సామచైవ త్వమాత్మా సమ్మతో భవాన్ |
త్వమగ్నిస్త్వం చ పవనస్త్వమాపో వసుధా భవాన్ || ౧౬ ||

త్వం స్రష్టా త్వం తథా భోక్తా హోతా త్వం చ హవిః క్రతుః |
త్వం ప్రభుస్త్వం విభుః శ్రేష్ఠస్త్వం లోకపతిరచ్యుతః || ౧౭ ||

త్వం సర్వదర్శనః శ్రీమాంస్త్వం సర్వదమనోఽరిహా |
త్వమహస్త్వం తథారాత్రిస్త్వామాహుర్వత్సరం బుధాః || ౧౮ ||

త్వం కాలస్త్వం కలా కాష్ఠా త్వం ముహూర్తః క్షణా లవాః |
త్వం బాలస్త్వం తథా వృద్ధస్త్వం పుమాన్ స్త్రీ నపుంసకః || ౧౯ ||

త్వం విశ్వయోనిస్త్వం చక్షుస్త్వం వేదాంగం త్వమవ్యయః |
త్వం వేదవేదస్త్వం ధాతా విధాతా త్వం సమాహితః || ౨౦ ||

త్వం జలనిధిరామూలం త్వం ధాతా త్వం పునర్వసుః |
త్వం వైద్యస్త్వం ధృతాత్మా చ త్వమతీంద్రియగోచరః || ౨౧ ||

త్వమగ్రణీర్గ్రామణీస్త్వం త్వం సుపర్ణస్త్వమాదిమాన్ |
త్వం సంగ్రహస్త్వం సుమహత్ త్వం ధృతాత్మా త్వమచ్యుతః || ౨౨ ||

త్వం యమస్త్వం చ నియమస్త్వం ప్రాంశుస్త్వం చతుర్భుజః |
త్వమేవాన్నాంతరాత్మా త్వం పరమాత్మా త్వముచ్యతే || ౨౩ ||

త్వం గురుస్త్వం గురుతమస్త్వం వామస్త్వం ప్రదక్షిణః |
త్వం పిప్పలస్త్వమగమస్త్వం వ్యక్తస్త్వం ప్రజాపతిః || ౨౪ ||

హిరణ్యనాభస్త్వం దేవస్త్వం శశీ త్వం ప్రజాపతిః |
అనిర్దేశ్యవపుస్త్వం వై త్వం యమస్త్వం సురారిహా || ౨౫ ||

త్వం చ సంకర్షణో దేవస్త్వం కర్తా త్వం సనాతనః |
త్వం వాసుదేవోఽమేయాత్మా త్వమేవ గుణవర్జితః || ౨౬ ||

త్వం జ్యేష్ఠస్త్వం వరిష్ఠస్త్వం త్వం సహిష్ణుశ్చ మాధవః |
సహస్రశీర్షా త్వం దేవస్త్వమవ్యక్తః సహస్రదృక్ || ౨౭ ||

సహస్రపాదస్త్వం దేవస్త్వం విరాట్త్వం సురప్రభుః |
త్వమేవ తిష్ఠసే భూయో దేవదేవ దశాంగుళః || ౨౮ ||

యద్భూతం తత్త్వమేవోక్తః పురుషః శక్ర ఉత్తమః |
యద్భావ్యం తత్త్వమీశానస్త్వమృతస్త్వం తథాఽమృతః || ౨౯ ||

త్వత్తో రోహత్యయం లోకో మహీయాంస్త్వమనుత్తమః |
త్వం జ్యాయాన్ పురుషస్త్వం చ త్వం దేవ దశధా స్థితః || ౩౦ ||

విశ్వభూతశ్చతుర్భాగో నవభాగోఽమృతో దివి |
నవభాగోఽంతరిక్షస్థః పౌరుషేయః సనాతనః || ౩౧ ||

భాగద్వయం చ భూసంస్థం చతుర్భాగోఽప్యభూదిహ |
త్వత్తో యజ్ఞాః సంభవంతి జగతో వృష్టికారణమ్ || ౩౨ ||

త్వత్తో విరాట్సముత్పన్నో జగతో హృది యః పుమాన్ |
సోఽతిరిచ్యత భూతేభ్యస్తేజసా యశసా శ్రియా || ౩౩ ||

త్వత్తః సురాణామాహారః పృషదాజ్యమజాయత |
గ్రామ్యారణ్యాశ్చౌషధయస్త్వత్తః పశుమృగాదయః || ౩౪ ||

ధ్యేయధ్యానపరస్త్వం చ కృతవానసి చౌషధీః |
త్వం దేవదేవ సప్తాస్య కాలాఖ్యో దీప్తవిగ్రహః || ౩౫ ||

జంగమాజంగమం సర్వం జగదేతచ్చరాచరమ్ |
త్వత్తః సర్వమిదం జాతం త్వయి సర్వం ప్రతిష్ఠితమ్ || ౩౬ ||

అనిరుద్ధస్త్వం మాధవస్త్వం ప్రద్యుమ్నః సురారిహా |
దేవ సర్వసురశ్రేష్ఠ సర్వలోకపరాయణ || ౩౭ ||

త్రాహి మామరవిందాక్ష నారాయణ నమోఽస్తు తే |
నమస్తే భగవన్ విష్ణో నమస్తే పురుషోత్తమ || ౩౮ ||

నమస్తే సర్వలోకేశ నమస్తే కమలాలయ |
గుణాలయ నమస్తేఽస్తు నమస్తేఽస్తు గుణాకర || ౩౯ ||

వాసుదేవ నమస్తేఽస్తు నమస్తేఽస్తు సురోత్తమ |
జనార్దన నమస్తేఽస్తు నమస్తేఽస్తు సనాతన || ౪౦ ||

నమస్తే యోగినాం గమ్య యోగావాస నమోఽస్తు తే |
గోపతే శ్రీపతే విష్ణో నమస్తేఽస్తు మరుత్పతే || ౪౧ ||

జగత్పతే జగత్సూతే నమస్తే జ్ఞానినాం పతే |
దివస్పతే నమస్తేఽస్తు నమస్తేఽస్తు మహీపతే || ౪౨ ||

నమస్తే మధుహంత్రే చ నమస్తే పుష్కరేక్షణ |
కైటభఘ్న నమస్తేఽస్తు సుబ్రహ్మణ్య నమోఽస్తు తే || ౪౩ ||

నమోఽస్తు తే మహామీన శ్రుతిపృష్ఠధరాచ్యుత |
సముద్రసలిలక్షోభ పద్మజాహ్లాదకారిణే || ౪౪ ||

అశ్వశీర్ష మహాఘోణ మహాపురుషవిగ్రహ |
మధుకైటభహంత్రే చ నమస్తే తురగానన || ౪౫ ||

మహాకమఠభోగాయ పృథివ్యుద్ధరణాయ చ |
విధృతాద్రిస్వరూపాయ మహాకూర్మాయ తే నమః || ౪౬ ||

నమో మహావరాహాయ పృథివ్యుద్ధారకారిణే |
నమశ్చాఽఽదివరాహాయ విశ్వరూపాయ వేధసే || ౪౭ ||

నమోఽనంతాయ సూక్ష్మాయ ముఖ్యాయ చ వరాయ చ |
పరమాణుస్వరూపాయ యోగిగమ్యాయ తే నమః || ౪౮ ||

తస్మై నమః పరమ కారణకారణాయ
యోగీంద్రవృత్తనిలయాయ సుదుర్విదాయ |
క్షీరార్ణవాశ్రితమహాహిసుతల్పగాయ
తుభ్యం నమః కనకరత్నసుకుండలాయ || ౪౯ ||

ఇతి శ్రీబ్రహ్మపురాణే సప్తత్యధికశతతమోఽధ్యాయే కండుముని కృత శ్రీ విష్ణు స్తుతిః ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ విష్ణు స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.

మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)

Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments