Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
లోమహర్షణ ఉవాచ |
దేవదేవో జగద్యోనిరయోనిర్జగదాదిజః |
అనాదిరాదిర్విశ్వస్య వరేణ్యో వరదో హరిః || ౧ ||
పరావరాణాం పరమః పరాపరసతాం గతిః |
ప్రభుః ప్రమాణం మానానాం సప్తలోకగురోర్గురుః |
స్థితిం కర్తుం జగన్నాథః సోఽచింత్యో గర్భతాం గతః || ౨ ||
ప్రభుః ప్రభూణాం పరమః పరాణా-
-మనాదిమధ్యో భగవాననంతః |
త్రైలోక్యమంశేన సనాథమేకః
కర్తుం మహాత్మాదితిజోఽవతీర్ణః || ౩ ||
న యస్య రుద్రో న చ పద్మయోని-
-ర్నేంద్రో న సూర్యేందుమరీచిమిశ్రాః |
జానంతి దైత్యాధిప యత్స్వరూపం
స వాసుదేవః కలయావతీర్ణః || ౪ ||
యమక్షరం వేదవిదో వదంతి
విశంతి యం జ్ఞానవిధూతపాపాః |
యస్మిన్ ప్రవిష్టా న పునర్భవంతి
తం వాసుదేవం ప్రణమామి దేవమ్ || ౫ ||
భృతాన్యశేషాణి యతో భవంతి
యథోర్మయస్తోయనిధేరజస్రమ్ |
లయం చ యస్మిన్ ప్రలయే ప్రయాంతి
తం వాసుదేవం ప్రణతోఽస్మ్యచింత్యమ్ || ౬ ||
న యస్య రూపం న బలం ప్రభావో
న చ ప్రతాపః పరమస్య పుంసః |
విజ్ఞాయతే సర్వపితామహాద్యై-
-స్తం వాసుదేవం ప్రణమామి దేవమ్ || ౭ ||
రూపస్య చక్షుర్గ్రహణే త్వగేషా
స్పర్శగ్రహిత్రీ రసనా రసస్య |
ఘ్రాణం చ గంధగ్రహణే నియుక్తం
న ఘ్రాణచక్షుః శ్రవణాది తస్య || ౮ ||
స్వయంప్రకాశః పరమార్థతో యః
సర్వేశ్వరో వేదితవ్యః స యుక్త్యా |
శక్యం తమీడ్యమనఘం చ దేవం
గ్రాహ్యం నతోఽహం హరిమీశితారమ్ || ౯ ||
యేనైకదంష్ట్రేణ సముద్ధృతేయం
ధరాచలా ధారయతీహ సర్వమ్ |
శేతే గ్రసిత్వా సకలం జగద్య-
-స్తమీడ్యమీశం ప్రణతోఽస్మి విష్ణుమ్ || ౧౦ ||
అంశావతీర్ణేన చ యేన గర్భే
హృతాని తేజాంసి మహాసురాణామ్ |
నమామి తం దేవమనంతమీశ-
-మశేషసంసారతరోః కుఠారమ్ || ౧౧ ||
దేవో జగద్యోనిరయం మహాత్మా
స షోడశాంశేన మహాసురేంద్రాః |
సురేంద్ర మాతుర్జఠరం ప్రవిష్టో
హృతాని వస్తేన బలం వపూంషి || ౧౨ ||
ఇతి వామనపురాణాంతర్గత శ్రీ వామన స్తోత్రమ్ |
మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.