Site icon Stotra Nidhi

Sri Rama Hrudayam – శ్రీ రామ హృదయం (అధ్యాత్మరామాయణే)

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

శ్రీ మహాదేవ ఉవాచ |
తతో రామః స్వయం ప్రాహ హనూమంతముపస్థితమ్ |
శృణు తత్త్వం ప్రవక్ష్యామి హ్యాత్మానాత్మపరాత్మనామ్ || ౧ ||

ఆకాశస్య యథా భేదస్త్రివిధో దృశ్యతే మహాన్ |
జలాశయే మహాకాశస్తదవచ్ఛిన్న ఏవ హి |
ప్రతిబింబాఖ్యమపరం దృశ్యతే త్రివిధం నభః || ౨ ||

బుద్ధ్యవచ్ఛిన్నచైతన్యమేకం పూర్ణమథాపరమ్ |
ఆభాసస్త్వపరం బింబభూతమేవం త్రిధా చితిః || ౩ ||

సాభాసబుద్ధేః కర్తృత్వమవిచ్ఛిన్నేఽవికారిణి |
సాక్షిణ్యారోప్యతే భ్రాంత్యా జీవత్వం చ తథాఽబుధైః || ౪ ||

ఆభాసస్తు మృషా బుద్ధిరవిద్యాకార్యముచ్యతే |
అవిచ్ఛిన్నం తు తద్బ్రహ్మ విచ్ఛేదస్తు వికల్పతః || ౫ ||

అవిచ్ఛిన్నస్య పూర్ణేన ఏకత్వం ప్రతిపద్యతే |
తత్త్వమస్యాదివాక్యైశ్చ సాభాసస్యాహమస్తథా || ౬ ||

ఐక్యజ్ఞానం యదోత్పన్నం మహావాక్యేన చాత్మనోః |
తదాఽవిద్యా స్వకార్యైశ్చ నశ్యత్యేవ న సంశయః || ౭ ||

ఏతద్విజ్ఞాయ మద్భక్తో మద్భావాయోపపద్యతే |
మద్భక్తివిముఖానాం హి శాస్త్రగర్తేషు ముహ్యతామ్ |
న జ్ఞానం న చ మోక్షః స్యాత్తేషాం జన్మశతైరపి || ౮ ||

ఇదం రహస్యం హృదయం మమాత్మనో
మయైవ సాక్షాత్కథితం తవానఘ |
మద్భక్తిహీనాయ శఠాయ న త్వయా
దాతవ్యమైంద్రాదపి రాజ్యతోఽధికమ్ || ౯ ||

ఇతి శ్రీమదధ్యాత్మరామాయణే బాలకాండే ప్రథమసర్గే శ్రీ రామ హృదయమ్ ||


గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments