Site icon Stotra Nidhi

Sri Parvati Panchakam – 2 – శ్రీ పార్వతీ పంచకం – ౨

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

వినోదమోదమోదితా దయోదయోజ్జ్వలాంతరా
నిశుంభశుంభదంభదారణే సుదారుణాఽరుణా |
అఖండగండదండముండమండలీవిమండితా
ప్రచండచండరశ్మిరశ్మిరాశిశోభితా శివా || ౧ ||

అమందనందినందినీ ధరాధరేంద్రనందినీ
ప్రతీర్ణశీర్ణతారిణీ సదార్యకార్యకారిణీ |
తదంధకాంతకాంతకప్రియేశకాంతకాంతకా
మురారికామచారికామమారిధారిణీ శివా || ౨ ||

అశేషవేషశూన్యదేశభర్తృకేశశోభితా
గణేశదేవతేశశేషనిర్నిమేషవీక్షితా |
జితస్వశింజితాఽలికుంజపుంజమంజుగుంజితా
సమస్తమస్తకస్థితా నిరస్తకామకస్తవా || ౩ ||

ససంభ్రమం భ్రమం భ్రమం భ్రమంతి మూఢమానవా
ముదా బుధాః సుధాం విహాయ ధావమానమానసాః |
అధీనదీనహీనవారిహీనమీనజీవనా
దదాతు శంప్రదాఽనిశం వశంవదార్థమాశిషమ్ || ౪ ||

విలోలలోచనాంచితోచితైశ్చితా సదా గుణై-
-రపాస్యదాస్యమేవమాస్యహాస్యలాస్యకారిణీ |
నిరాశ్రయాఽఽశ్రయాశ్రయేశ్వరీ సదా వరీయసీ
కరోతు శం శివాఽనిశం హి శంకరాంకశోభినీ || ౫ ||

ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం శ్రీ పార్వతీ పంచకమ్ |


గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments