Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రం “శ్రీ నరసింహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
మార్కండేయ ఉవాచ |
నారాయణం సహస్రాక్షం పద్మనాభం పురాతనమ్ |
ప్రణతోఽస్మి హృషీకేశం కిం మే మృత్యుః కరిష్యతి || ౧ ||
గోవిందం పుండరీకాక్షమనంతమజమవ్యయమ్ |
కేశవం చ ప్రపన్నోఽస్మి కిం మే మృత్యుః కరిష్యతి || ౨ ||
వాసుదేవం జగద్యోనిం భానువర్ణమతీంద్రియమ్ |
దామోదరం ప్రపన్నోఽస్మి కిం మే మృత్యుః కరిష్యతి || ౩ ||
శంఖచక్రధరం దేవం ఛన్నరూపిణమవ్యయమ్ |
అధోక్షజం ప్రపన్నోఽస్మి కిం మే మృత్యుః కరిష్యతి || ౪ ||
వారాహం వామనం విష్ణుం నరసింహం జనార్దనమ్ |
మాధవం చ ప్రపన్నోఽస్మి కిం మే మృత్యుః కరిష్యతి || ౫ ||
పురుషం పుష్కరం పుణ్యం క్షేమబీజం జగత్పతిమ్ |
లోకనాథం ప్రపన్నోఽస్మి కిం మే మృత్యుః కరిష్యతి || ౬ ||
భూతాత్మానం మహాత్మానం జగద్యోనిమయోనిజమ్ |
విశ్వరూపం ప్రపన్నోఽస్మి కిం మే మృత్యుః కరిష్యతి || ౭ ||
సహస్రశిరసం దేవం వ్యక్తావ్యక్తం సనాతనమ్ |
మహాయోగం ప్రపన్నోఽస్మి కిం మే మృత్యుః కరిష్యతి || ౮ ||
ఇత్యుదీరితమాకర్ణ్య స్తోత్రం తస్య మహాత్మనః |
అపయాతస్తతో మృత్యుర్విష్ణుదూతైశ్చ పీడితః || ౯ ||
ఇతి తేన జితో మృత్యుర్మార్కండేయేన ధీమతా |
ప్రసన్నే పుండరీకాక్షే నృసింహే నాస్తి దుర్లభమ్ || ౧౦ ||
మృత్యుంజయమిదం పుణ్యం మృత్యుప్రశమనం శుభమ్ |
మార్కండేయహితార్థాయ స్వయం విష్ణురువాచ హ || ౧౧ ||
య ఇదం పఠతే భక్త్యా త్రికాలం నియతః శుచిః |
నాకాలే తస్య మృత్యుః స్యాన్నరస్యాచ్యుతచేతసః || ౧౨ ||
హృత్పద్మమధ్యే పురుషం పురాణం
నారాయణం శాశ్వతమాదిదేవమ్ |
సంచింత్య సూర్యాదపి రాజమానం
మృత్యుం స యోగీ జితవాంస్తదైవ || ౧౩ ||
ఇతి శ్రీనరసింహపురాణే సప్తమోఽధ్యాయే మార్కండేయ ప్రోక్త మృత్యుంజయ స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ నరసింహ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ నృసింహ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.