Site icon Stotra Nidhi

Sri Krishna Stotram (Viprapatni Krutam) – శ్రీ కృష్ణ స్తోత్రం (విప్రపత్నీ కృతం)

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కృష్ణ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

త్వం బ్రహ్మ పరమం ధామ నిరీహో నిరహంకృతిః |
నిర్గుణశ్చ నిరాకారః సాకారః సగుణః స్వయమ్ || ౧ ||

సాక్షిరూపశ్చ నిర్లిప్తః పరమాత్మా నిరాకృతిః |
ప్రకృతిః పురుషస్త్వం చ కారణం చ తయోః పరమ్ || ౨ ||

సృష్టిస్థిత్యంతవిషయే యే చ దేవాస్త్రయః స్మృతాః |
తే త్వదంశాః సర్వబీజా బ్రహ్మవిష్ణుమహేశ్వరాః || ౩ ||

యస్య లోమ్నాం చ వివరే చాఖిలం విశ్వమీశ్వర |
మహావిరాణ్మహావిష్ణుస్త్వం తస్య జనకో విభో || ౪ ||

తేజస్త్వం చాపి తేజస్వీ జ్ఞానం జ్ఞానీ చ తత్పరః |
వేదేఽనిర్వచనీయస్త్వం కస్త్వాం స్తోతుమిహేశ్వరః || ౫ ||

మహదాదిసృష్టిసూత్రం పంచతన్మాత్రమేవ చ |
బీజం త్వం సర్వశక్తీనాం సర్వశక్తిస్వరూపకః || ౬ ||

సర్వశక్తీశ్వరః సర్వః సర్వశక్త్యాశ్రయః సదా |
త్వమనీహః స్వయంజ్యోతిః సర్వానందః సనాతనః || ౭ ||

అహోఽప్యాకారహీనస్త్వం సర్వవిగ్రహవానపి |
సర్వేంద్రియాణాం విషయం జానాసి నేంద్రియీ భవాన్ || ౮ ||

సరస్వతీ జడీభూతా యత్ స్తోత్రే యన్నిరూపణే |
జడీభూతో మహేశశ్చ శేషో ధర్మో విధిః స్వయమ్ || ౯ ||

పార్వతీ కమలా రాధా సావిత్రీ వేదసూరపి |
వేదశ్చ జడతాం యాతి కే వా శక్తా విపశ్చితః || ౧౦ ||

వయం కిం స్తవనం కుర్మః స్త్రియః ప్రాణేశ్వరేశ్వరః |
ప్రసన్నో భవ నో దేవ దీనబంధో కృపాం కురు || ౧౧ ||

ఇతి పేతుశ్చ తా విప్రపత్న్యస్తచ్చరణాంబుజే |
అభయం ప్రదదౌ తాభ్యః ప్రసన్నవదనేక్షణః || ౧౨ ||

విప్రపత్నీకృతం స్తోత్రం పూజాకాలే చ యః పఠేత్ |
స గతిం విప్రపత్నీనాం లభతే నాఽత్ర సంశయః || ౧౩ ||

ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే అష్టాదశోఽధ్యాయే విప్రపత్నీకృత శ్రీ కృష్ణ స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ కృష్ణ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

See details – Click here to buy


మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.

మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)

Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments