Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కృష్ణ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
ప్రసీద భగవన్ మహ్యమజ్ఞానాత్కుంఠితాత్మనే |
తవాంఘ్రిపంకజరజోరాగిణీం భక్తిముత్తమామ్ || ౧ ||
అజ ప్రసీద భగవన్నమితద్యుతిపంజర |
అప్రమేయ ప్రసీదాస్మద్దుఃఖహన్ పురుషోత్తమ || ౨ ||
స్వసంవేద్య ప్రసీదాస్మదానందాత్మన్ననామయ |
అచింత్యసార విశ్వాత్మన్ ప్రసీద పరమేశ్వర || ౩ ||
ప్రసీద తుంగ తుంగానాం ప్రసీద శివ శోభన |
ప్రసీద గుణగంభీర గంభీరాణాం మహాద్యుతే || ౪ ||
ప్రసీద వ్యక్త విస్తీర్ణ విస్తీర్ణానామగోచర |
ప్రసీదార్ద్రార్ద్రజాతీనాం ప్రసీదాంతాంతదాయినామ్ || ౫ ||
గురోర్గరీయః సర్వేశ ప్రసీదానంత దేహినామ్ |
జయ మాధవ మాయాత్మన్ జయ శాశ్వత శంఖభృత్ || ౬ ||
జయ శంఖధర శ్రీమన్ జయ నందకనందన |
జయ చక్రగదాపాణే జయ దేవ జనార్దన || ౭ ||
జయ రత్నవరాబద్ధకిరీటాక్రాంతమస్తక |
జయ పక్షిపతిచ్ఛాయానిరుద్ధార్కకరారుణ || ౮ ||
నమస్తే నరకారాతే నమస్తే మధుసూదన |
నమస్తే లలితాపాంగ నమస్తే నరకాంతక || ౯ ||
నమః పాపహరేశాన నమః సర్వభయాపహ |
నమః సంభూతసర్వాత్మన్ నమః సంభృతకౌస్తుభ || ౧౦ ||
నమస్తే నయనాతీత నమస్తే భయహారక |
నమో విభిన్నవేషాయ నమః శ్రుతిపథాతిగ || ౧౧ ||
నమస్త్రిమూర్తిభేదేన సర్గస్థిత్యంతహేతవే |
విష్ణవే త్రిదశారాతిజిష్ణవే పరమాత్మనే || ౧౨ ||
చక్రభిన్నారిచక్రాయ చక్రిణే చక్రవల్లభ |
విశ్వాయ విశ్వవంద్యాయ విశ్వభూతానువర్తినే || ౧౩ ||
నమోఽస్తు యోగిధ్యేయాత్మన్ నమోఽస్త్వధ్యాత్మరూపిణే |
భక్తిప్రదాయ భక్తానాం నమస్తే భక్తిదాయినే || ౧౪ ||
పూజనం హవనం చేజ్యా ధ్యానం పశ్చాన్నమస్క్రియా |
దేవేశ కర్మ సర్వం మే భవేదారాధనం తవ || ౧౫ ||
ఇతి హవనజపార్చాభేదతో విష్ణుపూజా-
-నియతహృదయకర్మా యస్తు మంత్రీ చిరాయ |
స ఖలు సకలకామాన్ ప్రాప్య కృష్ణాంతరాత్మా
జననమృతివిముక్తోఽప్యుత్తమాం భక్తిమేతి || ౧౬ ||
గోగోపగోపికావీతం గోపాలం గోషు గోప్రదమ్ |
గోపైరీడ్యం గోసహస్రైర్నౌమి గోకులనాయకమ్ || ౧౭ ||
ప్రీణయేదనయా స్తుత్యా జగన్నాథం జగన్మయమ్ |
ధర్మార్థకామమోక్షాణామాప్తయే పురుషోత్తమమ్ || ౧౮ ||
ఇతి శ్రీనారదపాంచరాత్రే జ్ఞానామృతసారే నారద కృత శ్రీ కృష్ణ స్తవరాజః ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ కృష్ణ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See details – Click here to buy
మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.