Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
బ్రహ్మోవాచ |
జయ దేవి జగన్మాతర్జయ త్రిపురసుందరి |
జయ శ్రీనాథసహజే జయ శ్రీసర్వమంగలే || ౧ ||
జయ శ్రీకరుణారాశే జయ శృంగారనాయికే |
జయజయేధికసిద్ధేశి జయ యోగీంద్రవందితే || ౨ ||
జయ జయ జగదంబ నిత్యరూపే
జయ జయ సన్నుతలోకసౌఖ్యదాత్రి |
జయ జయ హిమశైలకీర్తనీయే
జయ జయ శంకరకామవామనేత్రి || ౩ ||
జగజ్జన్మస్థితిధ్వంసపిధానానుగ్రహాన్ముహుః |
యా కరోతి స్వసంకల్పాత్తస్యై దేవ్యై నమో నమః || ౪ ||
వర్ణాశ్రమాణాం సాంకర్యకారిణః పాపినో జనాన్ |
నిహంత్యాద్యాతితీక్ష్ణాస్త్రైస్తస్యై దేవ్యై నమో నమః || ౫ ||
నాగమైశ్చ న వేదైశ్చ న శాస్త్రైర్న చ యోగిభిః |
వేద్యా యా చ స్వసంవేద్యా తస్యై దేవ్యై నమో నమః || ౬ ||
రహస్యామ్నాయవేదాంతైస్తత్త్వవిద్భిర్మునీశ్వరైః |
పరం బ్రహ్మేతి యా ఖ్యాతా తస్యై దేవ్యై నమో నమః || ౭ ||
హృదయస్థాపి సర్వేషాం యా న కేనాపి దృశ్యతే |
సూక్ష్మవిజ్ఞానరూపాయై తస్యై దేవ్యై నమో నమః || ౮ ||
బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివః |
యద్ధ్యానైకపరా నిత్యం తస్యై దేవ్యై నమో నమః || ౯ ||
యచ్చరణభక్తా ఇంద్రాద్యా యదాజ్ఞామేవ బిభ్రతి |
సామ్రాజ్యసంపదీశాయై తస్యై దేవ్యై నమో నమః || ౧౦ ||
వేదా నిఃశ్వసితం యస్యా వీక్షితం భూతపంచకమ్ |
స్మితం చరాచరం విశ్వం తస్యై దేవ్యై నమో నమః || ౧౧ ||
సహస్రశీర్షా భోగీంద్రో ధరిత్రీం తు యదాజ్ఞయా |
ధత్తే సర్వజనాధారాం తస్యై దేవ్యై నమో నమః || ౧౨ ||
జ్వలత్యగ్నిస్తపత్యర్కో వాతో వాతి యదాజ్ఞయా |
జ్ఞానశక్తిస్వరూపాయై తస్యై దేవ్యై నమో నమః || ౧౩ ||
పంచవింశతితత్త్వాని మాయాకంచుకపంచకమ్ |
యన్మయం మునయః ప్రాహుస్తస్యై దేవ్యై నమో నమః || ౧౪ ||
శివశక్తీశ్వరాశ్చైవ శుద్ధబోధః సదాశివః |
యదున్మేషవిభేదాః స్యుస్తస్యై దేవ్యై నమో నమః || ౧౫ ||
గురుర్మంత్రో దేవతా చ తథా ప్రాణాశ్చ పంచధా |
యా విరాజతి చిద్రూపా తస్యై దేవ్యై నమో నమః || ౧౬ ||
సర్వాత్మనామంతరాత్మా పరమానందరూపిణీ |
శ్రీవిద్యేతి స్మృతా యా తు తస్యై దేవ్యై నమో నమః || ౧౭ ||
దర్శనాని చ సర్వాణి యదంగాని విదుర్బుధాః |
తత్తన్నియమయూపాయై తస్యై దేవ్యై నమో నమః || ౧౮ ||
యా భాతి సర్వలోకేషు మణిమంత్రౌషధాత్మనా |
తత్త్వోపదేశరూపాయై తస్యై దేవ్యై నమో నమః || ౧౯ ||
దేశకాలపదార్థాత్మా యద్యద్వస్తు యథా తథా |
తత్తద్రూపేణ యా భాతి తస్యై దేవ్యై నమో నమః || ౨౦ ||
హే ప్రతిభటాకారా కల్యాణగుణశాలినీ |
విశ్వోత్తీర్ణేతి చాఖ్యాతా తస్యై దేవ్యై నమో నమః || ౨౧ ||
ఇతి స్తుత్వా మహాదేవీం ధాతా లోకపితామహః |
భూయో భూయో నమస్కృత్య సహసా శరణం గతః || ౨౨ ||
ఇతి శ్రీబ్రహ్మాండమహాపురాణే ఉత్తరభాగే లలితోపాఖ్యానే ఏకోనచత్వారింశోఽధ్యాయే బ్రహ్మకృత శ్రీ కామాక్షీ స్తోత్రమ్ |
మరిన్ని శ్రీ లలితా స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.