Site icon Stotra Nidhi

Sri Hanuman Ashtottara Shatanama Stotram – శ్రీ హనుమాన్ అష్టోత్తరశతనామ స్తోత్రం

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]

హనుమానంజనాపుత్రో వాయుసూనుర్మహాబలః |
రామదూతో హరిశ్రేష్ఠః సూరీ కేసరినందనః || ౧ ||

సూర్యశ్రేష్ఠో మహాకాయో వజ్రీ వజ్రప్రహారవాన్ |
మహాసత్త్వో మహారూపో బ్రహ్మణ్యో బ్రాహ్మణప్రియః || ౨ ||

ముఖ్యప్రాణో మహాభీమః పూర్ణప్రజ్ఞో మహాగురుః |
బ్రహ్మచారీ వృక్షధరః పుణ్యః శ్రీరామకింకరః || ౩ ||

సీతాశోకవినాశీ చ సింహికాప్రాణనాశకః |
మైనాకగర్వభంగశ్చ ఛాయాగ్రహనివారకః || ౪ ||

లంకామోక్షప్రదో దేవః సీతామార్గణతత్పరః |
రామాంగుళిప్రదాతా చ సీతాహర్షవివర్ధనః || ౫ ||

మహారూపధరో దివ్యో హ్యశోకవననాశకః |
మంత్రిపుత్రహరో వీరః పంచసేనాగ్రమర్దనః || ౬ ||

దశకంఠసుతఘ్నశ్చ బ్రహ్మాస్త్రవశగోఽవ్యయః |
దశాస్యసల్లాపపరో లంకాపురవిదాహకః || ౭ ||

తీర్ణాబ్ధిః కపిరాజశ్చ కపియూథప్రరంజకః |
చూడామణిప్రదాతా చ శ్రీవశ్యః ప్రియదర్శకః || ౮ ||

కౌపీనకుండలధరః కనకాంగదభూషణః |
సర్వశాస్త్రసుసంపన్నః సర్వజ్ఞో జ్ఞానదోత్తమః || ౯ ||

ముఖ్యప్రాణో మహావేగః శబ్దశాస్త్రవిశారదః |
బుద్ధిమాన్ సర్వలోకేశః సురేశో లోకరంజకః || ౧౦ ||

లోకనాథో మహాదర్పః సర్వభూతభయాపహః |
రామవాహనరూపశ్చ సంజీవాచలభేదకః || ౧౧ ||

కపీనాం ప్రాణదాతా చ లక్ష్మణప్రాణరక్షకః |
రామపాదసమీపస్థో లోహితాస్యో మహాహనుః || ౧౨ ||

రామసందేశకర్తా చ భరతానందవర్ధనః |
రామాభిషేకలోలశ్చ రామకార్యధురంధరః || ౧౩ ||

కుంతీగర్భసముత్పన్నో భీమో భీమపరాక్రమః |
లాక్షాగృహాద్వినిర్ముక్తో హిడింబాసురమర్దనః || ౧౪ ||

ధర్మానుజః పాండుపుత్రో ధనంజయసహాయవాన్ |
బలాసురవధోద్యుక్తస్తద్గ్రామపరిరక్షకః || ౧౫ ||

భిక్షాహారరతో నిత్యం కులాలగృహమధ్యగః |
పాంచాల్యుద్వాహసంజాతసమ్మోదో బహుకాంతిమాన్ || ౧౬ ||

విరాటనగరే గూఢచరః కీచకమర్దనః |
దుర్యోధననిహంతా చ జరాసంధవిమర్దనః || ౧౭ ||

సౌగంధికాపహర్తా చ ద్రౌపదీప్రాణవల్లభః |
పూర్ణబోధో వ్యాసశిష్యో యతిరూపో మహామతిః || ౧౮ ||

దుర్వాదిగజసింహస్య తర్కశాస్త్రస్య ఖండనః |
బౌద్ధాగమవిభేత్తా చ సాంఖ్యశాస్త్రస్య దూషకః || ౧౯ ||

ద్వైతశాస్త్రప్రణేతా చ వేదవ్యాసమతానుగః |
పూర్ణానందః పూర్ణసత్వః పూర్ణవైరాగ్యసాగరః || ౨౦ ||

అష్టోత్తరశతం దివ్యం వాయుసూనోర్మహాత్మనః |
యః పఠేచ్ఛ్రద్ధయా నిత్యం సర్వబంధాత్ ప్రముచ్యతే || ౨౧ ||

ఇతి శ్రీపద్మోత్తరఖండే శ్రీ హనుమాన్ అష్టోత్తరశతనామ స్తోత్రమ్ ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ హనుమాన్ స్తోత్రాలు పఠించండి.


గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments