Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
సూత ఉవాచ –
శృణుధ్వం మునయః సర్వే గంగాస్తవమనుత్తమమ్ |
శోకమోహహరం పుంసామృషిభిః పరికీర్తితమ్ || ౧ ||
ఋషయ ఊచుః –
ఇయం సురతరంగిణీ భవనవారిధేస్తారిణీ
స్తుతా హరిపదాంబుజాదుపగతా జగత్సంసదః |
సుమేరుశిఖరామరప్రియజలామలక్షాలినీ
ప్రసన్నవదనా శుభా భవభయస్య విద్రావిణీ || ౨ ||
భగీరథరథానుగా సురకరీంద్రదర్పాపహా
మహేశముకుటప్రభా గిరిశిరఃపతాకా సితా |
సురాసురనరోరగైరజభవాచ్యుతైః సంస్తుతా
విముక్తిఫలశాలినీ కలుషనాశినీ రాజతే || ౩ ||
పితామహకమండలుప్రభవముక్తిబీజా లతా
శ్రుతిస్మృతిగణస్తుతద్విజకులాలవాలావృతా |
సుమేరుశిఖరాభిదా నిపతితా త్రిలోకావృతా
సుధర్మఫలశాలినీ సుఖపలాశినీ రాజతే || ౪ ||
చరద్విహగమాలినీ సగరవంశముక్తిప్రదా
మునీంద్రవరనందినీ దివి మతా చ మందాకినీ |
సదా దురితనాశినీ విమలవారిసందర్శన-
ప్రణామగుణకీర్తనాదిషు జగత్సు సంరాజతే || ౫ ||
మహాభిషసుతాంగనా హిమగిరీశకూటస్తనా
సఫేనజలహాసినీ సితమరాలసంచారిణీ |
చలల్లహరిసత్కరా వరసరోజమాలాధరా
రసోల్లసితగామినీ జలధికామినీ రాజతే || ౬ ||
క్వచిన్మునిగణైః స్తుతా క్వచిదనంతసమ్పూజితా
క్వచిత్కలకలస్వనా క్వచిదధీరయాదోగణా |
క్వచిద్రవికరోజ్జ్వలా క్వచిదుదగ్రపాతాకులా
క్వచిజ్జనవిగాహితా జయతి భీష్మమాతా సతీ || ౭ ||
స ఏవ కుశలీ జనః ప్రణమతీహ భాగీరథీం
స ఏవ తపసాం నిధిర్జపతి జాహ్నవీమాదరాత్ |
స ఏవ పురుషోత్తమః స్మరతి సాధు మందాకినీం
స ఏవ విజయీ ప్రభుః సురతరంగిణీం సేవతే || ౮ ||
తవామలజలాచితం ఖగసృగాలమీనక్షతం
చలల్లహరిలోలితం రుచిరతీరజంభాలితమ్ |
కదా నిజవపుర్ముదా సురనరోరగైః సంస్తుతోఽప్యహం
త్రిపథగామిని ప్రియమతీవ పశ్యామ్యహో || ౯ ||
త్వత్తీరే వసతిం తవామలజలస్నానం తవ ప్రేక్షణం
త్వన్నామస్మరణం తవోదయకథాసంలాపనం పావనమ్ |
గంగే మే తవ సేవనైకనిపుణోఽప్యానందితశ్చాదృతః
స్తుత్వా చోద్గతపాతకో భువి కదా శాంతశ్చరిష్యామ్యహమ్ || ౧౦ ||
ఇత్యేతదృషిభిః ప్రోక్తం గంగాస్తవనముత్తమమ్ |
స్వర్గ్యం యశస్యమాయుష్యం పఠనాచ్ఛ్రవణాదపి || ౧౧ ||
సర్వపాపహరం పుంసాం బలమాయుర్వివర్ధనమ్ |
ప్రాతర్మధ్యాహ్నసాయాహ్నే గంగాసాన్నిధ్యతా భవేత్ || ౧౨ ||
ఇత్యేతద్భార్గవాఖ్యానం శుకదేవాన్మయా శ్రుతమ్ |
పఠితం శ్రావితం చాత్ర పుణ్యం ధన్యం యశస్కరమ్ || ౧౩ ||
అవతారం మహావిష్ణోః కల్కేః పరమమద్భుతమ్ |
పఠతాం శృణ్వతాం భక్త్యా సర్వాశుభవినాశనమ్ || ౧౪ ||
ఇతి శ్రీకల్కిపురాణే గంగాస్తవః ||
మరిన్ని వివిధ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.