Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(గమనిక: ఈ స్తోత్రము “శ్రీ గణేశ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.)
అంగిరస ఉవాచ |
అనంతా అవతారాశ్చ గణేశస్య మహాత్మనః |
న శక్యతే కథాం వక్తుం మయా వర్షశతైరపి || ౧ ||
సంక్షేపేణ ప్రవక్ష్యామి ముఖ్యానాం ముఖ్యతాం గతాన్ |
అవతారాంశ్చ తస్యాష్టౌ విఖ్యాతాన్ బ్రహ్మధారకాన్ || ౨ ||
వక్రతుండావతారశ్చ దేహినాం బ్రహ్మధారకః |
మత్సురాసురహంతా స సింహవాహనగః స్మృతః || ౩ ||
ఏకదంతావతారో వై దేహినాం బ్రహ్మధారకః |
మదాసురస్య హంతా స ఆఖువాహనగః స్మృతః || ౪ ||
మహోదర ఇతి ఖ్యాతో జ్ఞానబ్రహ్మప్రకాశకః |
మోహాసురస్య శత్రుర్వై ఆఖువాహనగః స్మృతః || ౫ ||
గజాననః స విజ్ఞేయః సాంఖ్యేభ్యః సిద్ధిదాయకః |
లోభాసురప్రహర్తా చ మూషకగః ప్రకీర్తితః || ౬ ||
లంబోదరావతారో వై క్రోధాసురనిబర్హణః |
ఆఖుగః శక్తిబ్రహ్మా సన్ తస్య ధారక ఉచ్యతే || ౭ ||
వికటో నామ విఖ్యాతః కామాసురప్రదాహకః |
మయూరవాహనశ్చాయం సౌరమాత్మధరః స్మృతః || ౮ ||
విఘ్నరాజావతారశ్చ శేషవాహన ఉచ్యతే |
మమాసురప్రహంతా స విష్ణుబ్రహ్మేతి వాచకః || ౯ ||
ధూమ్రవర్ణావతారశ్చాభిమానాసురనాశకః |
ఆఖువాహనతాం ప్రాప్తః శివాత్మకః స ఉచ్యతే || ౧౦ ||
ఏతేఽష్టౌ తే మయా ప్రోక్తా గణేశాంశా వినాయకాః |
ఏషాం భజనమాత్రేణ స్వస్వబ్రహ్మప్రధారకాః || ౧౧ ||
స్వానందవాసకారీ స గణేశానః ప్రకథ్యతే |
స్వానందే యోగిభిర్దృష్టో బ్రహ్మణి నాత్ర సంశయః || ౧౨ ||
తస్యావతారరూపాశ్చాష్టౌ విఘ్నహరణాః స్మృతాః |
స్వానందభజనేనైవ లీలాస్తత్ర భవంతి హి || ౧౩ ||
మాయా తత్ర స్వయం లీనా భవిష్యతి సుపుత్రక |
సంయోగే మౌనభావశ్చ సమాధిః ప్రాప్యతే జనైః || ౧౪ ||
అయోగే గణరాజస్య భజనే నైవ సిద్ధ్యతి |
మాయాభేదమయం బ్రహ్మ నిర్వృత్తిః ప్రాప్యతే పరా || ౧౫ ||
యోగాత్మకగణేశానో బ్రహ్మణస్పతివాచకః |
తత్ర శాంతిః సమాఖ్యాతా యోగరూపా జనైః కృతా || ౧౬ ||
నానాశాంతిప్రమోదశ్చ స్థానే స్థానే ప్రకథ్యతే |
శాంతీనాం శాంతిరూపా సా యోగశాంతిః ప్రకీర్తితా || ౧౭ ||
యోగస్య యోగతాదృష్టా సర్వబ్రహ్మ సుపుత్రక |
న యోగాత్పరమం బ్రహ్మ బ్రహ్మభూతేన లభ్యతే || ౧౮ ||
ఏతదేవ పరం గుహ్యం కథితం వత్స తేఽలిఖమ్ |
భజ త్వం సర్వభావేన గణేశం బ్రహ్మనాయకమ్ || ౧౯ ||
పుత్రపౌత్రాదిప్రదం స్తోత్రమిదం శోకవినాశనమ్ |
ధనధాన్యసమృద్ధ్యాదిప్రదం భావి న సంశయః || ౨౦ ||
ధర్మార్థకామమోక్షాణాం సాధనం బ్రహ్మదాయకమ్ |
భక్తిదృఢకరం చైవ భవిష్యతి న సంశయః || ౨౧ ||
ఇతి శ్రీముద్గలపురాణే గణేశావతారస్తోత్రం సంపూర్ణమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ గణేశ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ గణేశ స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.