Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ నామావళి “శ్రీ దత్తాత్రేయ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
ఓం ఓంకారతత్త్వరూపాయ నమః |
ఓం దివ్యజ్ఞానాత్మనే నమః |
ఓం నభోఽతీతమహాధామ్నే నమః |
ఓం ఐంద్ర్యర్ధ్యా ఓజసే నమః |
ఓం నష్టమత్సరగమ్యాయ నమః |
ఓం అగమ్యాచారాత్మవర్త్మనే నమః |
ఓం మోచితామేధ్యకృతయే నమః |
ఓం హ్రీంబీజశ్రాణితశ్రితయే నమః |
ఓం మోహాదివిభ్రమాంతాయ నమః | ౯
ఓం బహుకాయధరాయ నమః |
ఓం భక్తదుర్వైభవచ్ఛేత్రే నమః |
ఓం క్లీంబీజవరజాపినే నమః |
ఓం భవహేతువినాశాయ నమః |
ఓం రాజచ్ఛోణాధరాయ నమః |
ఓం గతిప్రకంపితాండాయ నమః |
ఓం చారువ్యాయతబాహవే నమః |
ఓం గతగర్వప్రియాయ నమః |
ఓం యమాదియతచేతసే నమః | ౧౮
ఓం వశితాజాతవశ్యాయ నమః |
ఓం ముండినే నమః |
ఓం అనసూయవే నమః |
ఓం వదద్వరేణ్యవాగ్జాలావిస్పష్టవివిధాత్మనే నమః |
ఓం తపోధనప్రసన్నాయ నమః |
ఓం ఇడాపతిస్తుతకీర్తయే నమః |
ఓం తేజోమణ్యంతరంగాయ నమః |
ఓం అద్మరసద్మవిహాపినే నమః |
ఓం ఆంతరస్థానసంస్థాయ నమః | ౨౭
ఓం ఆయైశ్వర్యశ్రౌతగీతయే నమః |
ఓం వాతాదిభయయుగ్భావహేతవే నమః |
ఓం హేతుహేతవే నమః |
ఓం జగదాత్మాత్మభూతాయ నమః |
ఓం విద్విషత్షట్కఘాతినే నమః |
ఓం సురవర్గోద్ధృతే నమః |
ఓం భూత్యై నమః |
ఓం అసురావాసభేదినే నమః |
ఓం నేత్రే నమః | ౩౬
ఓం నయనాక్ష్ణే నమః |
ఓం చిచ్చేతనాయ నమః |
ఓం మహాత్మనే నమః |
ఓం దేవాధిదేవదేవాయ నమః |
ఓం వసుధాసురపాలినే నమః |
ఓం యాజినామగ్రగణ్యాయ నమః |
ఓం ద్రాంబీజజపతుష్టాయ నమః |
ఓం వాసనావనదావాయ నమః |
ఓం ధూలియుగ్దేహమాలినే నమః | ౪౫
ఓం యతిసంన్యాసిగతయే నమః |
ఓం దత్తాత్రేయేతిసంవిదే నమః |
ఓం యజనాస్యభుజే నమః |
ఓం అజాయ నమః |
ఓం తారకావాసగామినే నమః |
ఓం మహాజవాస్పృగ్రూపాయ నమః |
ఓం ఆత్తాకారాయ నమః |
ఓం విరూపిణే నమః |
ఓం నరాయ నమః | ౫౪
ఓం ధీప్రదీపాయ నమః |
ఓం యశస్వియశసే నమః |
ఓం హారిణే నమః |
ఓం ఉజ్జ్వలాంగాయ నమః |
ఓం అత్రేస్తనూజాయ నమః |
ఓం శంభవే నమః |
ఓం మోచితామరసంఘాయ నమః |
ఓం ధీమతాం ధీకరాయ నమః |
ఓం బలిష్ఠవిప్రలభ్యాయ నమః | ౬౩
ఓం యాగహోమప్రియాయ నమః |
ఓం భజన్మహిమవిఖ్యాత్రే నమః |
ఓం అమరారిమహిమచ్ఛిదే నమః |
ఓం లాభాయ నమః |
ఓం ముండిపూజ్యాయ నమః |
ఓం యమినే నమః |
ఓం హేమమాలినే నమః |
ఓం గతోపాధివ్యాధయే నమః |
ఓం హిరణ్యాహితకాంతయే నమః | ౭౨
ఓం యతీంద్రచర్యాం దధతే నమః |
ఓం నరభావౌషధాయ నమః |
ఓం వరిష్ఠయోగిపూజ్యాయ నమః |
ఓం తంతుసంతన్వతే నమః |
ఓం స్వాత్మగాథాసుతీర్థాయ నమః |
ఓం సుశ్రియే నమః |
ఓం షట్కరాయ నమః |
ఓం తేజోమయోత్తమాంగాయ నమః |
ఓం నోదనానోద్యకర్మణే నమః | ౮౧
ఓం హాన్యాప్తిమృతివిజ్ఞాత్రే నమః |
ఓం ఓంకారితసుభక్తయే నమః |
ఓం రుక్షుఙ్మనఃఖేదహృతే నమః |
ఓం దర్శనావిషయాత్మనే నమః |
ఓం రాంకవాతతవస్త్రాయ నమః |
ఓం నరతత్త్వప్రకాశినే నమః |
ఓం ద్రావితప్రణతాఘాయ నమః |
ఓం ఆత్తస్వజిష్ణుస్వరాశయే నమః |
ఓం రాజత్త్ర్యాస్యైకరూపాయ నమః | ౯౦
ఓం మస్థాయ నమః |
ఓం మసుబంధవే నమః |
ఓం యతయే నమః |
ఓం చోదనాతీతప్రచారప్రభవే నమః |
ఓం మానరోషవిహీనాయ నమః |
ఓం శిష్యసంసిద్ధికారిణే నమః |
ఓం గంత్రే నమః |
ఓం పాదవిహీనాయ నమః |
ఓం చోదనాచోదితాత్మనే నమః | ౯౯
ఓం యవీయసే నమః |
ఓం అలర్కదుఃఖవారిణే నమః |
ఓం అఖండితాత్మనే నమః |
ఓం హ్రీంబీజాయ నమః |
ఓం అర్జునేష్ఠాయ నమః |
ఓం దర్శనాదర్శితాత్మనే నమః |
ఓం నతిసంతుష్టచిత్తాయ నమః |
ఓం యతయే నమః |
ఓం బ్రహ్మచారిణే నమః | ౧౦౮
ఇతి శ్రీ దత్తాత్రేయ అష్టోత్తరశతనామావళిః |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ దత్తాత్రేయ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ దత్తాత్రేయ స్తోత్రాలు చూడండి. మరిన్ని అష్టోత్తరశతనామావళులు (108) చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.