Site icon Stotra Nidhi

Sri Dakshinamurthy Navaratna Mala Stotram – శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలా స్తోత్రమ్

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

మూలేవటస్య మునిపుంగవసేవ్యమానం
ముద్రావిశేషముకుళీకృతపాణిపద్మమ్ |
మందస్మితం మధురవేషముదారమాద్యం
తేజస్తదస్తు హృది మే తరుణేందుచూడమ్ || ౧ ||

శాంతం శారదచంద్రకాంతిధవళం చంద్రాభిరామాననం
చంద్రార్కోపమకాంతికుండలధరం చంద్రావదాతాంశుకమ్ |
వీణాపుస్తకమక్షసూత్రవలయం వ్యాఖ్యానముద్రాం కరై-
-ర్బిభ్రాణం కలయే హృదా మమ సదా శాస్తారమిష్టార్థదమ్ || ౨ ||

కర్పూరపాత్రమరవిందదళాయతాక్షం
కర్పూరశీతలహృదం కరుణావిలాసమ్ |
చంద్రార్ధశేఖరమనంతగుణాభిరామ-
-మింద్రాదిసేవ్యపదపంకజమీశమీడే || ౩ ||

ద్యుద్రోరధః స్వర్ణమయాసనస్థం
ముద్రోల్లసద్బాహుముదారకాయమ్ |
సద్రోహిణీనాథకళావతంసం
భద్రోదధిం కంచన చింతయామః || ౪ ||

ఉద్యద్భాస్కరసన్నిభం త్రిణయనం శ్వేతాంగరాగప్రభం
బాలం మౌంజిధరం ప్రసన్నవదనం న్యగ్రోధమూలేస్థితమ్ |
పింగాక్షం మృగశాబకస్థితికరం సుబ్రహ్మసూత్రాకృతిం
భక్తానామభయప్రదం భయహరం శ్రీదక్షిణామూర్తికమ్ || ౫ ||

శ్రీకాంతద్రుహిణోపమన్యు తపన స్కందేంద్రనంద్యాదయః
ప్రాచీనాగురవోఽపి యస్య కరుణాలేశాద్గతాగౌరవమ్ |
తం సర్వాదిగురుం మనోజ్ఞవపుషం మందస్మితాలంకృతం
చిన్ముద్రాకృతిముగ్ధపాణినళినం చిత్తే శివం కుర్మహే || ౬ ||

కపర్దినం చంద్రకళావతంసం
త్రిణేత్రమిందుపతిమాననోజ్వలమ్ |
చతుర్భుజం జ్ఞానదమక్షసూత్ర-
-పుస్తాగ్నిహస్తం హృది భావయేచ్ఛివమ్ || ౭ ||

వామోరూపరిసంస్థితాం గిరిసుతామన్యోన్యమాలింగితాం
శ్యామాముత్పలధారిణీం శశినిభాం చాలోకయంతం శివమ్ |
ఆశ్లిష్టేన కరేణ పుస్తకమథో కుంభం సుధాపూరితం
ముద్రాం జ్ఞానమయీం దధానమపరైర్ముక్తాక్షమాలం భజే || ౮ ||

వటతరునికటనివాసం
పటుతరవిజ్ఞానముద్రితకరాబ్జమ్ |
కంచనదేశికమాద్యం
కైవల్యానందకందళం వందే || ౯ ||

ఇతి శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలా స్తోత్రమ్ ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

See details – Click here to buy


మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాలు చూడండి.

మా తదుపరి ప్రచురణ: తెలుగు తాత్పర్యాలతో "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి" పుస్తకము ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments