Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “నవగ్రహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
నమో బుధాయ విజ్ఞాయ సోమపుత్రాయ తే నమః |
రోహిణీగర్భసంభూత కుంకుమచ్ఛవిభూషిత || ౧ ||
సోమప్రియసుతాఽనేకశాస్త్రపారగవిత్తమ |
రౌహిణేయ నమస్తేఽస్తు నిశాకాముకసూనవే || ౨ ||
పీతవస్త్రపరీధాన స్వర్ణతేజోవిరాజిత |
సువర్ణమాలాభరణ స్వర్ణదానకరప్రియ || ౩ ||
నమోఽప్రతిమరూపాయ రూపానాం ప్రియకారిణే |
విష్ణుభక్తిమతే తుభ్యం చేందురాజప్రియంకర || ౪ ||
సింహాసనస్థో వరదః కర్ణికారసమద్యుతిః |
ఖడ్గచర్మగదాపాణిః సౌమ్యో వోఽస్తు సుఖప్రదః || ౫ ||
స్థిరాసనో మహాకాయః సర్వకర్మావబోధకః |
విష్ణుప్రియో విశ్వరూపో మహారూపో గ్రహేశ్వరః || ౬ ||
బుధాయ విష్ణుభక్తాయ మహారూపధరాయ చ |
సోమాత్మజస్వరూపాయ పీతవస్త్రప్రియాయ చ || ౭ ||
అగ్రవేదీ దీర్ఘశ్మశ్రుర్హేమాంగః కుంకుమచ్ఛవిః |
సర్వజ్ఞః సర్వదః సర్వః సర్వపూజ్యో గ్రహేశ్వరః || ౮ ||
సత్యవాదీ ఖడ్గహస్తో గ్రహపీడానివారకః |
సృష్టికర్తాఽపహర్తా చ సర్వకామఫలప్రదః || ౯ ||
ఏతాని బుధనామాని ప్రాతరుత్థాయ యః పఠేత్ |
న భయం విద్యతే తస్య కార్యసిద్ధిర్భవిష్యతి || ౧౦ ||
ఇత్యేతత్ స్తోత్రముత్థాయ ప్రభాతే పఠతే నరః |
న తస్య పీడా బాధంతే బుద్ధిభాక్చ భవేత్సుధీః || ౧౧ ||
సర్వపాపవినిర్ముక్తో విష్ణులోకం స గచ్ఛతి |
బుధో బుద్ధిప్రదాతా చ సోమపుత్రో మహాద్యుతిః |
ఆదిత్యస్య రథే తిష్ఠన్ స బుధః ప్రీయతాం మమ || ౧౨ ||
ఇతి శ్రీ బుధ స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
నవగ్రహ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని నవగ్రహ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.