Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
శ్రీమన్నందయశోదాహృదయస్థితభావతత్పరో భగవాన్ |
పుత్రీకృతనిజరూపః స జయతి పురతః కృపాళుర్బాలకృష్ణః || ౧ ||
కథమపి రింగణమకరోదంగణగతజానుఘర్షణోద్యుక్తః |
కటితటకింకిణిజాలస్వనశంకితమానసః సదా హ్యాస్తే || ౨ ||
వికసితపంకజనయనః ప్రకటితహర్షః సదైవ ధూసరాంగః |
పరిగచ్ఛతి కటిభంగప్రసరీకృతపాణియుగ్మాభ్యామ్ || ౩ ||
ఉపలక్షితదధిభాండః స్ఫురితబ్రహ్మాండవిగ్రహో భుంక్తే |
ముష్టీకృతనవనీతః పరమపునీతో ముగ్ధభావాత్మా || ౪ ||
నమ్రీకృతవిధువదనః ప్రకటీకృతచౌర్యగోపనాయాసః |
స్వాంబోత్సంగవిలాసః క్షుధితః సంప్రతి దృశ్యతే స్తనార్థీ || ౫ ||
సింహనఖాకృతిభూషణభూషితహృదయః సుశోభతే నిత్యమ్ |
కుండలమండితగండః సాంజననయనో నిరంజనః శేతే || ౬ ||
కార్యాసక్తయశోదాగృహకర్మావరోధకః సదాస్తే |
తస్యాః స్వాంతనివిష్టప్రణయప్రభాజనో యతోఽయమ్ || ౭ ||
ఇత్థం వ్రజపతితరుణీ నమనీయం బ్రహ్మరుద్రాద్యైః |
కమనీయం నిజసూనుం లాలయతి స్మ ప్రత్యహం ప్రీత్యా || ౮ ||
శ్రీమద్వల్లభకృపయా విశదీకృతమేతదష్టకం పఠేద్యః |
తస్య దయానిధికృష్ణో భక్తిః ప్రేమైకలక్షణా శీఘ్రమ్ || ౯ ||
ఇతి శ్రీకృష్ణదాస కృతం శ్రీ బాలకృష్ణాష్టకమ్ |
మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.