Site icon Stotra Nidhi

Rudra Ashtakam – రుద్రాష్టకం

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” మరియు “ప్రభాత స్తోత్రనిధి” పుస్తకాలలో ప్రింటు చేశాము.]

// శ్లోకాలు – తాత్పర్యం //

నమామీశమీశాన నిర్వాణరూపం
విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపమ్ |
నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం
చిదాకాశమాకాశవాసం భజేఽహమ్ || ౧ ||

నిరాకారమోంకారమూలం తురీయం
గిరాజ్ఞానగోతీతమీశం గిరీశమ్ |
కరాలం మహాకాలకాలం కృపాలుం
గుణాగారసంసారపారం నతోఽహమ్ || ౨ ||

తుషారాద్రిసంకాశగౌరం గభీరం
మనోభూతకోటిప్రభాసీ శరీరమ్ |
స్ఫురన్మౌలికల్లోలినీ చారుగంగా
లసద్భాలబాలేందు కంఠే భుజంగమ్ || ౩ ||

చలత్కుండలం శుభ్రనేత్రం విశాలం
ప్రసన్నాననం నీలకంఠం దయాలుమ్ |
మృగాధీశచర్మాంబరం ముండమాలం
ప్రియం శంకరం సర్వనాథం భజామి || ౪ ||

ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం
అఖండం భజే భానుకోటిప్రకాశమ్ |
త్రయీశూలనిర్మూలనం శూలపాణిం
భజేఽహం భవానీపతిం భావగమ్యమ్ || ౫ ||

కలాతీతకల్యాణకల్పాంతకారీ
సదాసజ్జనానందదాతా పురారీ |
చిదానందసందోహమోహాపహారీ
ప్రసీద ప్రసీద ప్రభో మన్మథారీ || ౬ ||

న యావదుమానాథపాదారవిందం
భజంతీహ లోకే పరే వా నరాణామ్ |
న తావత్సుఖం శాంతి సంతాపనాశం
ప్రసీద ప్రభో సర్వభూతాధివాసమ్ || ౭ ||

న జానామి యోగం జపం నైవ పూజాం
నతోఽహం సదా సర్వదా దేవ తుభ్యమ్ |
జరాజన్మదుఃఖౌఘతాతప్యమానం
ప్రభో పాహి శాపాన్నమామీశ శంభో || ౮ ||

రుద్రాష్టకమిదం ప్రోక్తం విప్రేణ హరతుష్టయే |
యే పఠంతి నరా భక్త్యా తేషాం శంభుః ప్రసీదతి || ౯ ||

ఇతి శ్రీగోస్వామి తులసీదాస కృతం శ్రీరుద్రాష్టకమ్ |

<< మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము (శ్లోకాలు మాత్రమే), ఈ క్రింది రెండు పుస్తకాలలో ప్రింటు చేశాము.

శ్రీ శివ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy

ప్రభాత స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

– See Details & Buy –


మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.

మా తదుపరి ప్రచురణ: తెలుగు తాత్పర్యాలతో "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి" పుస్తకము ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments