Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / English (IAST)
అశీతితమదశకమ్ (౮౦) – స్యమన్తకోపాఖ్యానమ్
సత్రాజితస్త్వమథ లుబ్ధవదర్కలబ్ధం
దివ్యం స్యమన్తకమణిం భగవన్నయాచీః |
తత్కారణం బహువిధం మమ భాతి నూనం
తస్యాత్మజాం త్వయి రతాం ఛలతో వివోఢుమ్ || ౮౦-౧ ||
అదత్తం తం తుభ్యం మణివరమనేనాల్పమనసా
ప్రసేనస్తద్భ్రాతా గలభువి వహన్ప్రాప మృగయామ్ |
అహన్నేనం సింహో మణిమహసి మాంసభ్రమవశాత్
కపీన్ద్రస్తం హత్వా మణిమపి చ బాలాయ దదివాన్ || ౮౦-౨ ||
శశంసుః సత్రాజిద్గిరమను జనాస్త్వాం మణిహరం
జనానాం పీయూషం భవతి గుణినాం దోషకణికా |
తతః సర్వజ్ఞోఽపి స్వజనసహితో మార్గణపరః
ప్రసేనం తం దృష్ట్వా హరిమపి గతోఽభూః కపిగుహామ్ || ౮౦-౩ ||
భవన్తమవితర్కయన్నతివయాః స్వయం జాంబవాన్
ముకున్దశరణం హి మాం క ఇహ రోద్ధుమిత్యాలపన్ |
విభో రఘుపతే హరే జయ జయేత్యలం ముష్టిభి-
శ్చిరం తవ సమర్చనం వ్యధిత భక్తచూడామణిః || ౮౦-౪ ||
బుద్ధ్వాథ తేన దత్తాం నవరమణీం వరమణిం చ పరిగృహ్ణన్ |
అనుగృహ్ణన్నముమాగాః సపది చ సత్రాజితే మణిం ప్రాదాః || ౮౦-౫ ||
తదను స ఖలు వ్రీడాలోలో విలోలవిలోచనాం
దుహితరమహో ధీమాన్భామాం గిరైవ పరార్పితామ్ |
అదితమణినా తుభ్యం లభ్యం సమేత్య భవానపి
ప్రముదితమనాస్తస్యైవాదాన్మణిం గహనాశయః || ౮౦-౬ ||
వ్రీలాకులాం రమయతి త్వయి సత్యభామాం
కౌన్తేయదాహకథయాథ కురూన్ప్రయాతే |
హీ గాన్దినేయకృతవర్మగిరా నిపాత్య
సత్రాజితం శతధనుర్మణిమాజహార || ౮౦-౭ ||
శోకాత్కురూనుపగతామవలోక్య కాన్తాం
హత్వా ద్రుతం శతధనుం సమహర్షయస్తామ్ |
రత్నే సశఙ్క ఇవ మైథిలగేహమేత్య
రామో గదాం సమశిశిక్షత ధార్తరాష్ట్రమ్ || ౮౦-౮ ||
అక్రూర ఏష భగవన్ భవదిచ్ఛయైవ
సత్రాజితః కుచరితస్య యుయోజ హింసామ్ |
అక్రూరతో మణిమనాహృతవాన్పునస్త్వం
తస్యైవ భూతిముపధాతుమితి బ్రువన్తి || ౮౦-౯ ||
భక్తస్త్వయి స్థిరతరః స హి గాన్దినేయ-
స్తస్యైవ కాపథమతిః కథమీశ జాతా |
విజ్ఞానవాన్ప్రశమవానహమిత్యుదీర్ణం
గర్వం ధ్రువం శమయితుం భవతా కృతైవ || ౮౦-౧౦ ||
యాతం భయేన కృతవర్మయుతం పునస్త-
మాహూయ తద్వినిహితం చ మణిం ప్రకాశ్య |
తత్రైవ సువ్రతధరే వినిధాయ తుష్యన్
భామాకుచాన్తరశయః పవనేశ పాయాః || ౮౦-౧౧ ||
ఇతి అశీతితమదశకం సమాప్తమ్ |
సంపూర్ణ శ్రీమన్నారాయణీయం (౧౦౦ దశకాలు) చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.