Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / English (IAST)
షట్పఞ్చాశత్తమదశకమ్ (౫౬) – కాలియగర్వశమనం తథా భగవదనుగ్రహమ్ |
రుచిరకమ్పితకుణ్డలమణ్డలః
సుచిరమీశ ననర్తిథ పన్నగే |
అమరతాడితదున్దుభిసున్దరం
వియతి గాయతి దైవతయౌవతే || ౫౬-౧ ||
నమతి యద్యదముష్య శిరో హరే
పరివిహాయ తదున్నతమున్నతమ్ |
పరిమథన్పదపఙ్కరుహా చిరం
వ్యహరథాః కరతాలమనోహరమ్ || ౫౬-౨ ||
త్వదవభగ్నవిభుగ్నఫణాగణే
గలితశోణితశోణితపాథసి |
ఫణిపతావవసీదతి సన్నతా-
స్తదబలాస్తవ మాధవ పాదయోః || ౫౬-౩ ||
అయి పురైవ చిరాయ పరిశ్రుత-
త్వదనుభావవిలీనహృదో హి తాః |
మునిభిరప్యనవాప్యపథైః స్తవై-
ర్నునువురీశ భవన్తమయన్త్రితమ్ || ౫౬-౪ ||
ఫణివధూజనభక్తివిలోకన-
ప్రవికసత్కరుణాకులచేతసా |
ఫణిపతిర్భవతాచ్యుత జీవిత-
స్త్వయి సమర్పితమూర్తిరవానమత్ || ౫౬-౫ ||
రమణకం వ్రజ వారిధిమధ్యగం
ఫణిరిపుర్న కరోతి విరోధితామ్ |
ఇతి భవద్వచనాన్యతిమానయన్
ఫణిపతిర్నిరగాదురగైః సమమ్ || ౫౬-౬ ||
ఫణివధూజనదత్తమణివ్రజ-
జ్వలితహారదుకూలవిభూషితః |
తటగతైః ప్రమదాశ్రువిమిశ్రితైః
సమగథాః స్వజనైర్దివసావధౌ || ౫౬-౭ ||
నిశి పునస్తమసా వ్రజమన్దిరం
వ్రజితుమక్షమ ఏవ జనోత్కరే |
స్వపతి తత్ర భవచ్చరణాశ్రయే
దవకృశానురరున్ధ సమన్తతః || ౫౬-౮ ||
ప్రబుధితానథ పాలయ పాలయే-
త్యుదయదార్తరవాన్ పశుపాలకాన్ |
అవితుమాశు పపాథ మహానలం
కిమిహ చిత్రమయం ఖలు తే ముఖమ్ || ౫౬-౯ ||
శిఖిని వర్ణత ఏవ హి పీతతా
పరిలసత్యుధనా క్రియయాఽప్యసౌ |
ఇతి నుతః పశుపైర్ముదితైర్విభో
హర హరే దురితైః సహ మే గదాన్ || ౫౬-౧౦ ||
ఇతి షట్పఞ్చాశత్తమదశకం సమాప్తం
సంపూర్ణ శ్రీమన్నారాయణీయం (౧౦౦ దశకాలు) చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.