Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవమ్ |
యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిమ్ ||
లక్ష్మీచరణలాక్షాంకసాక్షీ శ్రీవత్సవక్షసే |
క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళమ్ || ౧ ||
శ్రియఃకాంతాయ కల్యాణనిధయే నిధయేఽర్థినామ్ |
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ || ౨ ||
అస్తు శ్రీస్తనకస్తూరీవాసనావాసితోరసే |
శ్రీహస్తిగిరినాథాయ దేవరాజాయ మంగళమ్ || ౩ ||
కమలాకుచకస్తూరీకర్దమాంకితవక్షసే |
యాదవాద్రినివాసాయ సంపత్పుత్రాయ మంగళమ్ || ౪ ||
శ్రీనగర్యాం మహాపుర్యాం తామ్రపర్ణ్యుత్తరే తటే |
శ్రీతింత్రిణీమూలధామ్నే శఠకోపాయ మంగళమ్ || ౫ ||
శ్రీమత్యై విష్ణుచిత్తార్యమనోనందనహేతవే |
నందనందనసుందర్యై గోదాయై నిత్యమంగళమ్ || ౬ ||
శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవయజ్వనః |
కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగలమ్ || ౭ ||
మంగళాశాసనపరైః మదాచర్యపురోగమైః |
సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళమ్ || ౮ ||
పిత్రే బ్రహ్మోపదేష్ట్రే మే గురవే దైవతాయ చ |
ప్రాప్యాయ ప్రాపకాయాఽస్తు వేంకటేశాయ మంగళమ్ || ౯ ||
శ్రీమతే రమ్యజామాతృ మునీంద్రాయ మహాత్మనే |
శ్రీరంగవాసినే భూయాత్ మంగళం నిత్యమంగళమ్ || ౧౦ ||
మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.