Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
గణేశ గ్రహ నక్షత్ర యోగినీ రాశి రూపిణీమ్ |
దేవీం మంత్రమయీం నౌమి మాతృకాపీఠ రూపిణీమ్ || ౧ ||
ప్రణమామి మహాదేవీం మాతృకాం పరమేశ్వరీమ్ |
కాలహల్లోహలోల్లోల కలనాశమకారిణీమ్ || ౨ ||
యదక్షరైకమాత్రేఽపి సంసిద్ధే స్పర్ధతే నరః |
రవితార్క్ష్యేందు కందర్ప శంకరానల విష్ణుభిః || ౩ ||
యదక్షర శశిజ్యోత్స్నామండితం భువనత్రయమ్ |
వందే సర్వేశ్వరీం దేవీం మహాశ్రీసిద్ధమాతృకామ్ || ౪ ||
యదక్షర మహాసూత్ర ప్రోతమేతజ్జగత్రయమ్ |
బ్రహ్మాండాది కటాహాంతం తాం వందే సిద్ధమాతృకామ్ || ౫ ||
యదేకాదశమాధారం బీజం కోణత్రయోద్భవమ్ |
బ్రహ్మాండాది కటాహాంతం జగదద్యాపి దృశ్యతే || ౬ ||
అకచాదిటతోన్నద్ధపయశాక్షర వర్గిణీమ్ |
జ్యేష్ఠాంగ బాహుపాదాగ్ర మధ్యస్వాంత నివాసినీమ్ || ౭ ||
తామీకారాక్షరోద్ధారాం సారాత్సారాం పరాత్పరామ్ |
ప్రణమామి మహాదేవీం పరమానంద రూపిణీమ్ || ౮ ||
అద్యాపి యస్యా జానంతి న మనాగపి దేవతాః |
కేయం కస్మాత్ క్వ కేనేతి సరూపారూప భావనామ్ || ౯ ||
వందే తామహమక్షయ్యామకారాక్షర రూపిణీమ్ |
దేవీం కులకలోల్లాస ప్రోల్లసంతీం పరాం శివామ్ || ౧౦ ||
వర్గానుక్రమయోగేన యస్యాం మాత్రాష్టకం స్థితమ్ |
వందే తామష్టవర్గోత్థ మహాసిద్ధ్యష్టకేశ్వరీమ్ || ౧౧ ||
కామపూర్ణజకారాఖ్య శ్రీపీఠాంతర్నివాసినీమ్ |
చతురాజ్ఞా కోశభూతాం నౌమి శ్రీత్రిపురామహమ్ || ౧౨ ||
ఇతి ద్వాదశభిః శ్లోకైః స్తవనం సర్వసిద్ధికృత్ |
దేవ్యాస్త్వఖండరూపాయాః స్తవనం తవ తద్యతః || ౧౩ ||
భూమౌ స్ఖలిత పాదానాం భూమిరేవావలంబనమ్ |
త్వయి జాతాపరాధానాం త్వమేవ శరణం శివే || ౧౪ ||
ఇతి మాతృకావర్ణ స్తోత్రమ్ |
మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.