Site icon Stotra Nidhi

Mahanyasam 26. Dasha Shantayah – దశశాన్తయః (తైత్తిరీయారణ్యకే)

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

(తై.ఆ.౧-౦-౦)
ఓం భ॒ద్రం కర్ణే॑భిః శృణు॒యామ॑ దేవాః | భ॒ద్రం ప॑శ్యేమా॒క్షభి॒ర్యజ॑త్రాః | స్థి॒రైరఙ్గై”స్తుష్టు॒వాగ్ంస॑స్త॒నూభి॑: | వ్యశే॑మ దే॒వహి॑త॒o యదాయు॑: | స్వ॒స్తి న॒ ఇన్ద్రో॑ వృ॒ద్ధశ్ర॑వాః | స్వ॒స్తి న॑: పూ॒షా వి॒శ్వవే॑దాః | స్వ॒స్తి న॒స్తార్క్ష్యో॒ అరి॑ష్టనేమిః | స్వ॒స్తి నో॒ బృహ॒స్పతి॑ర్దధాతు ||
ఓం శాన్తి॒: శాన్తి॒: శాన్తి॑: || ౧ ||

// భద్రం, కర్ణేభిః, శృణుయామ, దేవాః, భద్రం, పశ్యేమ, అక్షభిః, యజత్రాః, స్థిరైః, రఙ్గైః, తుష్టువాం, సః, తనూభిః, వ్యశేమ, దేవహితం, యదాయుః, స్వస్తి, నః, ఇన్ద్రః, వృద్ధశ్రవాః, స్వస్తి, నః, పూషా, విశ్వవేదాః, స్వస్తి, నః, తార్క్ష్యో, అరిష్టనేమిః, స్వస్తి, నః, బృహస్పతిః, దదాతు //

(తై.ఆ.౨-౦-౦)
ఓం నమో॒ బ్రహ్మ॑ణే॒ నమో॑ అస్త్వ॒గ్నయే॒ నమ॑: పృథి॒వ్యై నమ॒ ఓష॑ధీభ్యః | నమో॑ వా॒చే నమో॑ వా॒చస్పత॑యే॒ నమో॒ విష్ణ॑వే బృహ॒తే క॑రోమి ||
ఓం శాన్తి॒: శాన్తి॒: శాన్తి॑: || ౨ ||

// నమః, బ్రహ్మణే, నమః, అస్తు, అగ్నయే, నమః, పృథివ్యై, నమః, ఓషధీభ్యః, నమః, వాచే, నమః, వాచస్పతయే, నమః, విష్ణవే, బృహతే, కరోమి //

(తై.ఆ.౩-౦-౦)
ఓం తచ్ఛ॒o యోరావృ॑ణీమహే | గా॒తుం య॒జ్ఞాయ॑ | గా॒తుం య॒జ్ఞప॑తయే | దైవీ”: స్వ॒స్తిర॑స్తు నః | స్వ॒స్తిర్మాను॑షేభ్యః | ఊ॒ర్ధ్వం జి॑గాతు భేష॒జమ్ | శం నో॑ అస్తు ద్వి॒పదే” | శం చతు॑ష్పదే ||
ఓం శాన్తి॒: శాన్తి॒: శాన్తి॑: || ౩ ||

// తత్, శం, యోః, ఆవృణీమహే, గాతుం, యజ్ఞాయ, గాతుం, యజ్ఞపతయే, దైవీః, స్వస్తిః, అస్తు, నః, స్వస్తిః, మానుషేభ్యః, ఊర్ధ్వం, జిగాతు, భేషజం, శం, నో, అస్తు, ద్విపదే, శం, చతుష్పదే //

(తై.ఆ.౪-౧-౧)
ఓం నమో॑ వా॒చే యా చో॑ది॒తా యా చాను॑దితా॒ తస్యై॑ వా॒చే నమో॒ నమో॑ వా॒చే నమో॑ వా॒చస్పత॑యే॒ నమ॒ ఋషి॑భ్యో మన్త్ర॒కృద్భ్యో॒ మన్త్ర॑పతిభ్యో॒ మామామృష॑యో మన్త్ర॒కృతో॑ మన్త్ర॒పత॑య॒: పరా॑దు॒ర్మాఽహమృషీ”న్మన్త్ర॒కృతో॑ మన్త్ర॒పతీ॒న్ పరా॑దాం వైశ్వదే॒వీం వాచ॑ముద్యాసగ్ం శి॒వామద॑స్తా॒o జుష్టా”o దే॒వేభ్య॒: శర్మ॑ మే॒ ద్యౌః శర్మ॑ పృథి॒వీ శర్మ॒ విశ్వ॑మి॒దం జగ॑త్ | శర్మ॑ చ॒న్ద్రశ్చ॒ సూర్య॑శ్చ॒ శర్మ॑ బ్రహ్మప్రజాప॒తీ |

// నమః, వాచే, యా, చ, ఉదితా, యా, చ, అనుదితా, తస్యై, వాచే, నమః, నమః, వాచే, నమః, వాచస్పతయే, నమః, ఋషిభ్యః, మన్త్రకృద్భ్యః, మన్త్రపతిభ్యః, మా, మాం, ఋషయః, మన్త్రకృతో, మన్త్రపతయః, పరాదుః, మా, అహం, ఋషీన్, మన్త్రకృతే, మన్త్రపతీన్, పరాదాః, వైశ్వదేవీం, వాచం, ఉద్యాసం, శివమదః, తాం, జుష్టాం, దేవేభ్యః, శర్మ, మే, ద్యౌః, శర్మ, పృథివీ, శర్మ, విశ్వం, ఇదం, జగత్, శర్మ, చన్ద్రః, చ, సూర్యః, చ, శర్మ, బ్రహ్మ, ప్రజాపతీ //

భూ॒తం వ॑దిష్యే॒ భువ॑నం వదిష్యే॒ తేజో॑ వదిష్యే॒ యశో॑ వదిష్యే॒ తపో॑ వదిష్యే॒ బ్రహ్మ॑ వదిష్యే స॒త్యం వ॑దిష్యే॒ తస్మా॑ అ॒హమి॒దము॑ప॒స్తర॑ణ॒ముప॑స్తృణ ఉప॒స్తర॑ణం మే ప్ర॒జాయై॑ పశూ॒నాం భూ॑యాదుప॒స్తర॑ణమ॒హం ప్ర॒జాయై॑ పశూ॒నాం భూ॑యాస॒o ప్రాణా॑పానౌ మృ॒త్యోర్మా॑పాత॒o ప్రాణా॑పానౌ॒ మా మా॑ హాసిష్ట॒o మధు॑ మనిష్యే॒ మధు॑ జనిష్యే॒ మధు॑ వక్ష్యామి॒ మధు॑ వదిష్యామి॒ మధు॑మతీం దే॒వేభ్యో॒ వాచ॑ముద్యాసగ్ం శుశ్రూ॒షేణ్యా”o మను॒ష్యే”భ్య॒స్తం మా॑ దే॒వా అ॑వన్తు శో॒భాయై॑ పి॒తరోఽను॑మదన్తు ||
ఓం శాన్తి॒: శాన్తి॒: శాన్తి॑: || ౪ ||

// భూతం, వదిష్యే, భువనం, వదిష్యే, తేజః, వదిష్యే, యశః, వదిష్యే, తపః వదిష్యే, బ్రహ్మ, వదిష్యే, సత్యం, వదిష్యే, తస్మా, అహం, ఇదం, ఉపః-తరణం, ఉపః-తృణ, ఉపః-తరణం, మే, ప్రజాయై, పశూనాం, భూయాత్, ఉపః-తరణం, అహం, ప్రజాయై, పశూనాం, భూయాసం, ప్రాణ-అపానౌ, మృత్యోః, మా, పాతం, ప్రాణ-అపానౌ, మా, మా, హాసిష్టం, మధు, మనిష్యే, మధు, జనిష్యే, మధు, వక్ష్యామి, మధు, వదిష్యామి, మధుమతీం, దేవేభ్యః, వాచం, ఉద్యాసం, శుశ్రూషేణి, యాం, మనుష్యేభ్యః, తాం, మా, దేవాః, అవన్తు, శోభాయై, పితరః, అను-మదన్తు //

(తై.ఆ.౫-౦-౦)
శం న॒స్తన్నో॒ మా హా॑సీత్ |
ఓం శాన్తి॒: శాన్తి॒: శాన్తి॑: || ౫ ||

// శం, నః, తత్, నో, మా, హాసీత్ //

(తై.ఆ.౬-౦-౦)
ఓం సం త్వా॑ సిఞ్చామి॒ యజు॑షా ప్ర॒జామాయు॒ర్ధన॑o చ ||
ఓం శాన్తి॒: శాన్తి॒: శాన్తి॑: || ౬ ||

// సం, త్వా, సిఞ్చమి, యజుషా, ప్రజాం, ఆయుః, ధనం, చ //

(తై.ఆ.౭-౧-౧)
ఓం శం నో॑ మి॒త్రః శం వరు॑ణః | శం నో॑ భవత్వర్య॒మా | శం న॒ ఇన్ద్రో॒ బృహ॒స్పతి॑: | శం నో॒ విష్ణు॑రురుక్ర॒మః | నమో॒ బ్రహ్మ॑ణే | నమ॑స్తే వాయో | త్వమే॒వ ప్ర॒త్యక్ష॒o బ్రహ్మా॑సి |
త్వమే॒వ ప్ర॒త్యక్ష॒o బ్రహ్మ॑ వదిష్యామి | ఋ॒తం వ॑దిష్యామి | స॒త్యం వ॑దిష్యామి | తన్మామ॑వతు | తద్వ॒క్తార॑మవతు | అవ॑తు॒ మామ్ | అవ॑తు వ॒క్తార”మ్ ||
ఓం శాన్తి॒: శాన్తి॒: శాన్తి॑: || ౭ ||

// శం, నః, మిత్రః, శం, వరుణః, శం, నః, భవతు, అర్యమా, శం, నః, ఇన్ద్రః, బృహస్పతిః, శం, నః, విష్ణుః, ఉరుక్రమః, నమః, బ్రహ్మణే, నమః, తే, వాయో, త్వమేవ, ప్రత్యక్షం, బ్రహ్మ, అసి, త్వమేవ, ప్రత్యక్షం, బ్రహ్మ, వదిష్యామి, ఋతం, వదిష్యామి, సత్యం, వదిష్యామి, తత్, మాం, అవతు, తత్, వక్తారం, అవతు, అవతు, మాం, అవతు, వక్తారం //

(తై.ఆ.౮-౦-౦)
ఓం స॒హ నా॑వవతు | స॒హ నౌ॑ భునక్తు | స॒హ వీ॒ర్య॑o కరవావహై | తే॒జ॒స్వి నా॒వధీ॑తమస్తు॒ మా వి॑ద్విషా॒వహై” ||
ఓం శాన్తి॒: శాన్తి॒: శాన్తి॑: || ౮ ||

// సహ, నౌ, అవతు, సహ, నౌ, భునక్తు, సహ, వీర్యం, కరవావహై, తేజస్వి, నౌ, అధీతం, అస్తు, మా, విద్విషావహై //

(తై.ఆ.౯-౦-౦)
ఓం స॒హ నా॑వవతు | స॒హ నౌ॑ భునక్తు | స॒హ వీ॒ర్య॑o కరవావహై | తే॒జ॒స్వి నా॒వధీ॑తమస్తు॒ మా వి॑ద్విషా॒వహై” ||
ఓం శాన్తి॒: శాన్తి॒: శాన్తి॑: || ౯ ||

// సహ, నౌ, అవతు, సహ, నౌ, భునక్తు, సహ, వీర్యం, కరవావహై, తేజస్వి, నౌ, అధీతం, అస్తు, మా, విద్విషావహై //

(తై.ఆ.౧౦-౦-౦)
ఓం స॒హ నా॑వవతు | స॒హ నౌ॑ భునక్తు | స॒హ వీ॒ర్య॑o కరవావహై | తే॒జ॒స్వి నా॒వధీ॑తమస్తు॒ మా వి॑ద్విషా॒వహై” ||
ఓం శాన్తి॒: శాన్తి॒: శాన్తి॑: || ౧౦ ||

// సహ, నౌ, అవతు, సహ, నౌ, భునక్తు, సహ, వీర్యం, కరవావహై, తేజస్వి, నౌ, అధీతం, అస్తు, మా, విద్విషావహై //


సంపూర్ణ మహాన్యాస సూచిక చూడండి.


గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments