Site icon Stotra Nidhi

Sri Krishna Stotram (Jwara Stuti) – శ్రీ కృష్ణ స్తోత్రం (శ్రీమద్భాగవతే – జ్వరస్తుతిః)

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

జ్వర ఉవాచ |
నమామి త్వానంతశక్తిం పరేశం
సర్వాత్మానం కేవలం జ్ఞప్తిమాత్రమ్ |
విశ్వోత్పత్తిస్థానసంరోధహేతుం
యత్తద్బ్రహ్మ బ్రహ్మలింగం ప్రశాంతమ్ || ౧ ||

కాలో దైవం కర్మ జీవః స్వభావో
ద్రవ్యం క్షేత్రం ప్రాణ ఆత్మా వికారః |
తత్సంఘాతో బీజరోహప్రవాహ-
-స్త్వన్మాయైషా తన్నిషేధం ప్రపద్యే || ౨ ||

నానాభావైర్లీలయైవోపపన్నై-
-ర్దేవాన్ సాధూన్ లోకసేతూన్ బిభర్షి |
హంస్యున్మార్గాన్ హింసయా వర్తమానాన్
జన్మైతత్తే భారహారాయ భూమేః || ౩ ||

తప్తోఽహం తే తేజసా దుఃసహేన
శాంతోగ్రేణాత్యుల్బణేన జ్వరేణ |
తావత్తాపో దేహినాం తేఽంఘ్రిమూలం
నో సేవేరన్ యావదాశానుబద్ధాః || ౪ ||

శ్రీభగవానువాచ |
త్రిశిరస్తే ప్రసన్నోఽస్మి వ్యేతు తే మజ్జ్వరాద్భయమ్ |
యో నౌ స్మరతి సంవాదం తస్య త్వన్న భవేద్భయమ్ || ౫ ||

ఇతి శ్రీమద్భాగవతే దశమస్కంధే త్రిషష్టితమోఽధ్యాయే జ్వరస్తుతిర్నామ శ్రీ కృష్ణ స్తోత్రమ్ |


మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.


గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments