Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
ప్రాతర్వైదికకర్మతః తత్తదనుసద్వేదాన్తసచ్చిన్తయా
పశ్చాద్భారతమోక్షధర్మకథయా వాసిష్ఠరామాయణాత్ |
సాయం భాగవతార్థతత్త్వకథయా రాత్రౌ నిదిధ్యాసనాత్
కాలో గచ్ఛతు నః శరీరభరణం ప్రారబ్ధకాన్తార్పితమ్ || ౧ ||
అజ్ఞానం త్యజ హే మనో మమ సదా బ్రహ్మాత్మసద్భావనాత్
సంకల్పానఖిలానపి త్యజ జగన్మిథ్యాత్వ సమ్భావనాత్ |
కామం సాధనసాధనాశ్రమ పరిధ్యానాదజస్రం త్యజ
క్రోధం తు క్షమయా సదా జహి బలాల్లోభం తు సన్తోషతః || ౨ ||
జిహ్వోపస్థసుఖ సభ్రమం త్యజ మనఃపర్యన్త దుఃఖేక్షణాత్
పారుష్యం మృదుభాషణాత్త్యజ వృథాలాపశ్రమం మౌనతః |
దుస్సఙ్గం త్యజ సాధుసఙ్గమబలాద్గర్వం తు భఙ్గేక్షణాత్
నిన్దాదుఃఖ అనిన్ద్యదేవమునిభిర్నిన్దా కథా సంస్కృతేః || ౩ ||
నిద్రాం సాత్విక వస్తు సేవనతయా స్వప్నం సదా జాగరాత్
రోగాన్ జీర్ణసితాశనాద్దైన్యం మహాధైర్యతః |
అర్థానర్థ పరిగ్రహం చ వృథా సంసర్గ సన్త్యాగతః
స్త్రీ వాఞ్ఛాం దోషదర్శనబలాద్దుఃఖం సుఖాత్మేక్షణాత్ || ౪ ||
దారాసక్తిమనాదరాత్సుతధనాసక్తిం త్వనిత్యత్వతః
స్నేహం మోహ విసర్జనాత్కరుణయా నైష్ఠుర్యమన్తస్త్యజ |
ఔదాసీన్య సమాశ్రయాత్త్యజ సుహ్రున్మిత్రారి దుర్వాసనా
సర్వానర్థకరాన్ దశేన్ద్రియరిపూనేకాన్తవాసాన్ జహి || ౫ ||
ఆలస్యం త్వరయా శ్రమం శ్రమధియా తన్ద్రీం సముత్థానతః
భేద భ్రాన్త్యభేదదర్శనబలాత్తాం మిథ్యాత్వతః సత్యతామ్ |
మర్మోక్తిం నిజ మర్మ కర్మ కథయా క్రోధం స్వసామ్యేక్షణాత్
ఆక్రోశం కుశలోక్తితస్య చ మనశ్ఛిన్ద్యప్రమాదో భయమ్ || ౬ ||
భూతార్థస్మరణం వృథా భ్రమ ధియా ప్రాప్తం తు హానేక్షణాత్
భవ్యార్థవ్యసనం సదా త్యజ ప్రారబ్ధ చోద్యేక్షణాత్ |
శిష్టాశిష్ట జనక్రియాం వృథా చ కష్టానుసన్ధానతః
స్నేహాద్వేషమతిం సదా త్యజ జనం భస్మాంస్తథా సంస్మృతేః || ౭ ||
అధ్యాత్మాది భవం సదా త్యజ మనస్తాపం స్వభావేక్షణాత్
వైషమ్యం సమభావతః పరకథా విక్షేపమక్షోభతః |
ధిక్కారాది భవన్తు దుఃఖమనిశం తద్యోగ్యతా భావనాత్
తజ్ఞాతజ్ఞ శిశూన్క్షమస్వ కృపయా కర్మక్షయా తాడనమ్ || ౮ ||
ఆయుర్గచ్ఛతి పేటికామివ జలం సన్త్యజ్యదేహం జవాత్
గచ్ఛన్తీన్ద్రియశక్తయోఽపి కులటా యద్వన్నరం నిర్ధనమ్ |
ప్రజ్ఞాం గచ్ఛతి ధావదాహ సమయే నీడం మృగీపక్షివత్
జ్ఞాత్వా సర్వరమాశ్రయమాత్మ పదవీం దేహ వృథా మా కృతాః || ౯ ||
ధైర్యైరావత శాన్తి ధేను దమనా మన్దార వృక్షం సదా
మైత్ర్యాద్యప్సరసం వివేక తురగం సన్తోష చిన్తామణిమ్ |
ఆత్మజ్ఞాన మహామృతం సమరసం వైరాగ్య చన్ద్రోదయం
వేదాన్తార్ణవమాశ్రయన్ననుదినం సేవస్వ ముక్తి శ్రియమ్ || ౧౦ ||
ప్రసాదాద్దక్షిణామూర్తేః శృత్యాచార్య ప్రసాదతః |
దుర్వాసనా ప్రతీకార దశకం రచితం మయా ||
ఇతి స్వామి విద్యారణ్యవిరచితం దుర్వాసనాప్రతికారదశకం సంపూర్ణమ్ |
మరిన్ని వివిధ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.