Site icon Stotra Nidhi

Durga Suktam – దుర్గా సూక్తం

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దుర్గా స్తోత్రనిధి” మరియు “ప్రభాత స్తోత్రనిధి” పుస్తకాలలో ప్రింటు చేశాము.]

ఓం జా॒తవే॑దసే సునవామ॒ సోమ॑ మరాతీయ॒తో నిద॑హాతి॒ వేద॑: |
స న॑: పర్‍ష॒దతి॑ దు॒ర్గాణి॒ విశ్వా॑ నా॒వేవ॒ సిన్ధు॑o దురి॒తాఽత్య॒గ్నిః || ౧

తామ॒గ్నివ॑ర్ణా॒o తప॑సా జ్వల॒న్తీం వై॑రోచ॒నీం క॑ర్మఫ॒లేషు॒ జుష్టా”మ్ |
దు॒ర్గాం దే॒వీగ్ం శర॑ణమ॒హం ప్రప॑ద్యే సు॒తర॑సి తరసే॒ నమ॑: || ౨

అగ్నే॒ త్వ॑o పా॑రయా॒ నవ్యో॑ అ॒స్మాన్ స్వ॒స్తిభి॒రతి॑ దు॒ర్గాణి॒ విశ్వా” |
పూశ్చ॑ పృ॒థ్వీ బ॑హు॒లా న॑ ఉ॒ర్వీ భవా॑ తో॒కాయ॒ తన॑యాయ॒ శంయోః || ౩

విశ్వా॑ని నో దు॒ర్గహా॑ జాతవేద॒: సిన్ధు॒o న నా॒వా దురి॒తాఽతి॑పర్షి |
అగ్నే॑ అత్రి॒వన్మన॑సా గృణా॒నో”ఽస్మాక॑o బోధ్యవి॒తా త॒నూనా”మ్ || ౪

పృ॒త॒నా॒జిత॒గ్ం సహ॑మానము॒గ్రమ॒గ్నిగ్ం హు॑వేమ పర॒మాథ్స॒ధస్థా”త్ |
స న॑: పర్ష॒దతి॑ దు॒ర్గాణి॒ విశ్వా॒ క్షామ॑ద్దేవో॒ అతి॑ దురి॒తాఽత్య॒గ్నిః || ౫

ప్ర॒త్నోషి॑ క॒మీడ్యో॑ అధ్వ॒రేషు॑ సనాచ్చ॒ హోతా॒ నవ్య॑శ్చ॒ సత్సి॑ |
స్వాం చా”ఽగ్నే త॒నువ॑o పి॒ప్రయ॑స్వా॒స్మభ్య॑o చ॒ సౌభ॑గ॒మాయ॑జస్వ || ౬

గోభి॒ర్జుష్ట॑మ॒యుజో॒ నిషి॑క్త॒o తవే”న్ద్ర విష్ణో॒రను॒సంచ॑రేమ |
నాక॑స్య పృ॒ష్ఠమభి స॒oవసా॑నో॒ వైష్ణ॑వీం లో॒క ఇ॒హ మా॑దయన్తామ్ || ౭

ఓం కా॒త్యా॒య॒నాయ॑ వి॒ద్మహే॑ కన్యకు॒మారి॑ ధీమహి | తన్నో॑ దుర్గిః ప్రచో॒దయా”త్ ||

ఓం శాన్తి॒: శాన్తి॒: శాన్తి॑: ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము (శ్లోకాలు మాత్రమే), ఈ క్రింది రెండు పుస్తకాలలో ప్రింటు చేశాము.

శ్రీ దుర్గా స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy

ప్రభాత స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

– See Details & Buy –


మరిన్ని వేద సూక్తములు చూడండి. మరిన్ని శ్రీ దుర్గా స్తోత్రాలు చూడండి.

మా తదుపరి ప్రచురణ: తెలుగు తాత్పర్యాలతో "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి" పుస్తకము ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments