Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(బ్రహ్మవైవర్త పురాణాంతర్గతం)
ఓం నమో మహాదేవాయ |
[– కవచం –]
బాణాసుర ఉవాచ |
మహేశ్వర మహాభాగ కవచం యత్ప్రకాశితమ్ |
సంసారపావనం నామ కృపయా కథయ ప్రభో || ౪౩ ||
మహేశ్వర ఉవాచ |
శృణు వక్ష్యామి హే వత్స కవచం పరమాద్భుతమ్ |
అహం తుభ్యం ప్రదాస్యామి గోపనీయం సుదుర్లభమ్ || ౪౪ ||
పురా దుర్వాససే దత్తం త్రైలోక్యవిజయాయ చ |
మమైవేదం చ కవచం భక్త్యా యో ధారయేత్సుధీః || ౪౫ ||
జేతుం శక్నోతి త్రైలోక్యం భగవన్నవలీలయా |
సంసారపావనస్యాస్య కవచస్య ప్రజాపతిః || ౪౬ ||
ఋషిశ్ఛందశ్చ గాయత్రీ దేవోఽహం చ మహేశ్వరః |
ధర్మార్థకామమోక్షేషు వినియోగః ప్రకీర్తితః || ౪౭ ||
పంచలక్షజపేనైవ సిద్ధిదం కవచం భవేత్ |
యో భవేత్సిద్ధకవచో మమ తుల్యో భవేద్భువి |
తేజసా సిద్ధియోగేన తపసా విక్రమేణ చ || ౪౮ ||
శంభుర్మే మస్తకం పాతు ముఖం పాతు మహేశ్వరః |
దంతపంక్తిం నీలకంఠోఽప్యధరోష్ఠం హరః స్వయమ్ || ౪౯ ||
కంఠం పాతు చంద్రచూడః స్కంధౌ వృషభవాహనః |
వక్షఃస్థలం నీలకంఠః పాతు పృష్ఠం దిగంబరః || ౫౦ ||
సర్వాంగం పాతు విశ్వేశః సర్వదిక్షు చ సర్వదా |
స్వప్నే జాగరణే చైవ స్థాణుర్మే పాతు సన్తతమ్ || ౫౧ ||
ఇతి తే కథితం బాణ కవచం పరమాద్భుతమ్ |
యస్మై కస్మై న దాతవ్యం గోపనీయం ప్రయత్నతః || ౫౨ ||
యత్ఫలం సర్వతీర్థానాం స్నానేన లభతే నరః |
తత్ఫలం లభతే నూనం కవచస్యైవ ధారణాత్ || ౫౩ ||
ఇదం కవచమజ్ఞాత్వా భజేన్మాం యః సుమందధీః |
శతలక్షప్రజప్తోఽపి న మంత్రః సిద్ధిదాయకః || ౫౪ ||
సౌతిరువాచ |
ఇదం చ కవచం ప్రోక్తం స్తోత్రం చ శృణు శౌనక |
మంత్రరాజః కల్పతరుర్వసిష్ఠో దత్తవాన్పురా || ౫౫ ||
ఓం నమః శివాయ |
[– స్తవరాజః –]
బాణాసుర ఉవాచ |
వందే సురాణాం సారం చ సురేశం నీలలోహితమ్ |
యోగీశ్వరం యోగబీజం యోగినాం చ గురోర్గురుమ్ || ౫౬ ||
జ్ఞానానందం జ్ఞానరూపం జ్ఞానబీజం సనాతనమ్ |
తపసాం ఫలదాతారం దాతారం సర్వసంపదామ్ || ౫౭||
తపోరూపం తపోబీజం తపోధనధనం వరమ్ |
వరం వరేణ్యం వరదమీడ్యం సిద్ధగణైర్వరైః || ౫౮ ||
కారణం భుక్తిముక్తీనాం నరకార్ణవతారణమ్ |
ఆశుతోషం ప్రసన్నాస్యం కరుణామయసాగరమ్ || ౫౯ ||
హిమచందన కుందేందు కుముదాంభోజ సన్నిభమ్ |
బ్రహ్మజ్యోతిః స్వరూపం చ భక్తానుగ్రహవిగ్రహమ్ || ౬౦ ||
విషయాణాం విభేదేన బిభ్రతం బహురూపకమ్ |
జలరూపమగ్నిరూప-మాకాశరూపమీశ్వరమ్ || ౬౧ ||
వాయురూపం చంద్రరూపం సూర్యరూపం మహత్ప్రభుం |
ఆత్మనః స్వపదం దాతుం సమర్థమవలీలయా || ౬౨ ||
భక్తజీవనమీశం చ భక్తానుగ్రహకారకమ్ |
వేదా న శక్తా యం స్తోతుం కిమహం స్తౌమి తం ప్రభుమ్ || ౬౩ ||
అపరిచ్ఛిన్నమీశాన-మహోవాఙ్మనసోః పరమ్ |
వ్యాఘ్రచర్మాంబరధరం వృషభస్థం దిగంబరమ్ |
త్రిశూలపట్టిశధరం సస్మితం చంద్రశేఖరం || ౬౪ ||
ఇత్యుక్త్వా స్తవరాజేన నిత్యం బాణః సుసంయతః |
ప్రాణమచ్ఛంకరం భక్త్యా దుర్వాసాశ్చ మునీశ్వరః || ౬౫ ||
ఇదం దత్తం వసిష్ఠేన గంధర్వాయ పురా మునే |
కథితం చ మహాస్తోత్రం శూలినః పరమాద్భుతం || ౬౬ ||
ఇదం స్తోత్రం మహాపుణ్యం పఠేద్భక్త్యా చ యో నరః |
స్నానస్య సర్వతీర్థానాం ఫలమాప్నోతి నిశ్చితమ్ || ౬౭ ||
అపుత్రో లభతే పుత్రం వర్షమేకం శృణోతి యః |
సంయతశ్చ హవిష్యాశీ ప్రణమ్య శంకరం గురుమ్ || ౬౮ ||
గలత్కుష్ఠీ మహాశూలీ వర్షమేకం శృణోతి యః |
అవశ్యం ముచ్యతే రోగాద్వ్యాసవాక్యమితి శ్రుతమ్ || ౬౯ ||
కారాగారేఽపి బద్ధో యో నైవ ప్రాప్నోతి నిర్వృతిమ్ |
స్తోత్రం శ్రుత్వా మాసమేకం ముచ్యతే బంధనాద్ధృవమ్ || ౭౦ ||
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భక్త్యామాసం శృణోతి యః |
మాసం శ్రుత్వా సంయతశ్చ లభేద్భ్రష్టధనో ధనమ్ || ౭౧ ||
యక్ష్మగ్రస్తో వర్షమేకమాస్తికో యః శృణోతి చేత్ |
నిశ్చితం ముచ్యతే రోగాచ్ఛంకరస్య ప్రసాదతః || ౭౨ ||
యః శృణోతి సదా భక్త్యా స్తవరాజమిమం ద్విజః |
తస్యాసాధ్యం త్రిభువనే నాస్తి కించిచ్చ శౌనక || ౭౩ ||
కదాచిద్బంధువిచ్ఛేదో న భవేత్తస్య భారతే |
అచలం పరమైశ్వర్యం లభతే నాత్ర సంశయః || ౭౪ ||
సుసంయతోఽతి భక్త్యా చ మాసమేకం శృణోతి యః |
అభార్యో లభతే భార్యాం సువినీతాం సతీం వరామ్ || ౭౫ ||
మహామూర్ఖశ్చ దుర్మేధా మాసమేకం శృణోతి యః |
బుద్ధిం విద్యాం చ లభతే గురూపదేశమాత్రతః || ౭౬ ||
కర్మదుఃఖీ దరిద్రశ్చ మాసం భక్త్యా శృణోతి యః |
ధ్రువం విత్తం భవేత్తస్య శంకరస్య ప్రసాదతః || ౭౭ ||
ఇహ లోకే సుఖం భుక్త్వా కృత్వాకీర్తిం సుదుర్లభామ్ |
నానా ప్రకార ధర్మం చ యాత్యంతే శంకరాలయమ్ || ౭౮ ||
పార్షదప్రవరో భూత్వా సేవతే తత్ర శంకరమ్ |
యః శృణోతి త్రిసంధ్యం చ నిత్యం స్తోత్రమనుత్తమమ్ || ౭౯ ||
ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే బ్రహ్మఖండే సౌతిశౌనకసంవాదే శంకరస్తోత్ర కథనం నామ ఏకోనవింశోధ్యాయః ||
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.