Site icon Stotra Nidhi

Sri Vittala Kavacham – శ్రీ విఠ్ఠల కవచం

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కృష్ణ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

సూత ఉవాచ |
శిరో మే విఠ్ఠలః పాతు కపోలౌ ముద్గరప్రియః |
నేత్రయోర్విష్ణురూపీ చ వైకుంఠో ఘ్రాణమేవ చ || ౧ ||

మునిసేవ్యో ముఖం పాతు దంతపంక్తిం సురేశ్వరః |
విద్యాధీశస్తు మే జిహ్వాం కంఠం విశ్వేశవందితః || ౨ ||

వ్యాపకో హృదయం పాతు స్కంధౌ పాతు సుఖప్రదః |
భుజౌ మే నృహరిః పాతు కరౌ చ సురనాయకః || ౩ ||

మధ్యం పాతు సురాధీశో నాభిం పాతు సురాలయః |
సురవంద్యః కటిం పాతు జానునీ కమలాసనః || ౪ ||

జంఘే పాతు హృషీకేశః పాదౌ పాతు త్రివిక్రమః |
అఖిలం చ శరీరం మే పాతాం గోవిందమాధవౌ || ౫ ||

అకారో వ్యాపకో విష్ణురక్షరాత్మక ఏవ చ |
పావకః సర్వపాపానామకారాయ నమో నమః || ౬ ||

తారకః సర్వభూతానాం ధర్మశాస్త్రేషు గీయతే |
పునాతు విశ్వభువనం త్వోంకారాయ నమో నమః || ౭ ||

మూలప్రకృతిరూపా యా మహామాయా చ వైష్ణవీ |
తస్యా బీజేన సంయుక్తో యకారాయ నమో నమః || ౮ ||

వైకుంఠాధిపతిః సాక్షాద్వైకుంఠపదదాయకః |
వైజయంతీసమాయుక్తో వికారాయ నమో నమః || ౯ ||

స్నాతః సర్వేషు తీర్థేషు పూతో యజ్ఞాదికర్మసు |
పావనో ద్విజపంక్తీనాం ఠకారాయ నమో నమః || ౧౦ ||

వాహనం గరుడో యస్య భుజంగః శయనం తథా |
వామభాగే చ లక్ష్మీశ్చ లకారాయ నమో నమః || ౧౧ ||

నారదాదిసమాయుక్తం వైష్ణవం పరమం పదమ్ |
లభతే మానవో నిత్యం వైష్ణవం ధర్మమాశ్రితః || ౧౨ ||

వ్యాధయో విలయం యాంతి పూర్వకర్మసముద్భవాః |
భూతాని చ పలాయంతే మంత్రోపాసకదర్శనాత్ || ౧౩ ||

ఇదం షడక్షరం స్తోత్రం యో జపేచ్ఛ్రద్ధయాన్వితః |
విష్ణుసాయుజ్యమాప్నోతి సత్యం సత్యం న సంశయః || ౧౪ ||

ఇతి శ్రీపద్మపురాణే సూతశౌనకసంవాదే శ్రీ విఠ్ఠల కవచమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ కృష్ణ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

See details – Click here to buy


మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.


గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments