Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(గమనిక: ఈ నామావళి “శ్రీ గణేశ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.)
ఓం స్వానందభవనాంతస్థహర్మ్యస్థాయై నమః |
ఓం గణపప్రియాయై నమః |
ఓం సంయోగస్వానందబ్రహ్మశక్త్యై నమః |
ఓం సంయోగరూపిణ్యై నమః |
ఓం అతిసౌందర్యలావణ్యాయై నమః |
ఓం మహాసిద్ధ్యై నమః |
ఓం గణేశ్వర్యై నమః |
ఓం వజ్రమాణిక్యమకుటకటకాదివిభూషితాయై నమః |
ఓం కస్తూరీతిలకోద్భాసినిటిలాయై నమః | ౯
ఓం పద్మలోచనాయై నమః |
ఓం శరచ్చాంపేయపుష్పాభనాసికాయై నమః |
ఓం మృదుభాషిణ్యై నమః |
ఓం లసత్కాంచనతాటంకయుగళాయై నమః |
ఓం యోగివందితాయై నమః |
ఓం మణిదర్పణసంకాశకపోలాయై నమః |
ఓం కాంక్షితార్థదాయై నమః |
ఓం తాంబూలపూరితస్మేరవదనాయై నమః |
ఓం విఘ్ననాశిన్యై నమః | ౧౮
ఓం సుపక్వదాడిమీబీజరదనాయై నమః |
ఓం రత్నదాయిన్యై నమః |
ఓం కంబువృత్తసమచ్ఛాయకంధరాయై నమః |
ఓం కరుణాయుతాయై నమః |
ఓం ముక్తాభాయై నమః |
ఓం దివ్యవసనాయై నమః |
ఓం రత్నకల్హారమాలికాయై నమః |
ఓం గణేశబద్ధమాంగళ్యాయై నమః |
ఓం మంగళాయై నమః | ౨౭
ఓం మంగళప్రదాయై నమః |
ఓం వరదాభయహస్తాబ్జాయై నమః |
ఓం భవబంధవిమోచిన్యై నమః |
ఓం సువర్ణకుంభయుగ్మాభసుకుచాయై నమః |
ఓం సిద్ధిసేవితాయై నమః |
ఓం బృహన్నితంబాయై నమః |
ఓం విలసజ్జఘనాయై నమః |
ఓం జగదీశ్వర్యై నమః |
ఓం సౌభాగ్యజాతశృంగారమధ్యమాయై నమః | ౩౬
ఓం మధురస్వనాయై నమః |
ఓం దివ్యభూషణసందోహరంజితాయై నమః |
ఓం ఋణమోచిన్యై నమః |
ఓం పారిజాతగుణాధిక్యపదాబ్జాయై నమః |
ఓం పరమాత్మికాయై నమః |
ఓం సుపద్మరాగసంకాశచరణాయై నమః |
ఓం చింతితార్థదాయై నమః |
ఓం బ్రహ్మభావమహాసిద్ధిపీఠస్థాయై నమః |
ఓం పంకజాసనాయై నమః | ౪౫
ఓం హేరంబనేత్రకుముదచంద్రికాయై నమః |
ఓం చంద్రభూషణాయై నమః |
ఓం సచామరశివావాణీసవ్యదక్షిణవీజితాయై నమః |
ఓం భక్తరక్షణదాక్షిణ్యకటాక్షాయై నమః |
ఓం కమలాసనాయై నమః |
ఓం గణేశాలింగనోద్భూతపులకాంగ్యై నమః |
ఓం పరాత్పరాయై నమః |
ఓం లీలాకల్పితబ్రహ్మాండకోటికోటిసమన్వితాయై నమః |
ఓం వాణీకోటిసమాయుక్తకోటిబ్రహ్మనిషేవితాయై నమః | ౫౪
ఓం లక్ష్మీకోటిసమాయుక్తవిష్ణుకోటిప్రపూజితాయై నమః |
ఓం గౌరీకోటిసమాయుక్తశంభుకోటిసుసేవితాయై నమః |
ఓం ప్రభాకోటిసమాయుక్తకోటిభాస్కరవందితాయై నమః |
ఓం భానుకోటిప్రతీకాశాయై నమః |
ఓం చంద్రకోటిసుశీతలాయై నమః |
ఓం చతుష్షష్టికోటిసిద్ధినిషేవితపదాంబుజాయై నమః |
ఓం మూలాధారసముత్పన్నాయై నమః |
ఓం మూలబంధవిమోచన్యై నమః |
ఓం మూలాధారైకనిలయాయై నమః | ౬౩
ఓం యోగకుండలిభేదిన్యై నమః |
ఓం మూలాధారాయై నమః |
ఓం మూలభూతాయై నమః |
ఓం మూలప్రకృతిరూపిణ్యై నమః |
ఓం మూలాధారగణేశానవామభాగనివాసిన్యై నమః |
ఓం మూలవిద్యాయై నమః |
ఓం మూలరూపాయై నమః |
ఓం మూలగ్రంథివిభేదిన్యై నమః |
ఓం స్వాధిష్ఠానైకనిలయాయై నమః | ౭౨
ఓం బ్రహ్మగ్రంధివిభేదిన్యై నమః |
ఓం మణిపూరాంతరుదితాయై నమః |
ఓం విష్ణుగ్రంధివిభేదిన్యై నమః |
ఓం అనాహతైకనిలయాయై నమః |
ఓం రుద్రగ్రంధివిభేదిన్యై నమః |
ఓం విశుద్ధిస్థాననిలయాయై నమః |
ఓం జీవభావప్రణాశిన్యై నమః |
ఓం ఆజ్ఞాచక్రాంతరాళస్థాయై నమః |
ఓం జ్ఞానసిద్ధిప్రదాయిన్యై నమః | ౮౧
ఓం బ్రహ్మరంధ్రైకనిలయాయై నమః |
ఓం బ్రహ్మభావప్రదాయిన్యై నమః |
ఓం షట్కోణాష్టదళయుత-శ్రీసిద్ధియంత్రమధ్యగాయై నమః |
ఓం అంతర్ముఖజనానంతఫలదాయై నమః |
ఓం శోకనాశిన్యై నమః |
ఓం అవ్యాజకరుణాపూరపూరితాయై నమః |
ఓం వసుధారిణ్యై నమః |
ఓం దారిద్ర్యనాశిన్యై నమః |
ఓం లక్ష్మ్యై నమః | ౯౦
ఓం సర్వపాపప్రణాశిన్యై నమః |
ఓం భుక్తిసిద్ధ్యై నమః |
ఓం ముక్తిసిద్ధ్యై నమః |
ఓం సుధామండలమధ్యగాయై నమః |
ఓం చింతామణయే నమః |
ఓం సర్వసిద్ధ్యై నమః |
ఓం కమలాయై నమః |
ఓం వల్లభాయై నమః |
ఓం శివాయై నమః | ౯౯
ఓం సిద్ధలక్ష్మ్యై నమః |
ఓం మోక్షలక్ష్మ్యై నమః |
ఓం జయలక్ష్మ్యై నమః |
ఓం వరప్రదాయై నమః |
ఓం రమాయై నమః |
ఓం నందాయై నమః |
ఓం మహాలక్ష్మ్యై నమః |
ఓం విభూత్యై నమః |
ఓం భక్తివర్ధిన్యై నమః | ౧౦౮
ఇతి శ్రీ సిద్ధిదేవీ అష్టోత్తరశతనామావళిః ||
గమనిక: పైన ఇవ్వబడిన నామావళి, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ గణేశ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ గణేశ స్తోత్రాలు చూడండి. మరిన్ని అష్టోత్తరశతనామావళులు (108) చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.