Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
స్ఫుటం స్ఫటికసప్రభం స్ఫుటితహారకశ్రీజటం
శశాఙ్కదలశేఖరం కపిలఫుల్లనేత్రత్రయమ్ |
తరక్షువరకృత్తిమద్భుజగభూషణం భూతిమ-
త్కదా ను శితికణ్ఠ తే వపురవేక్షతే వీక్షణమ్ || ౧ ||
త్రిలోచన విలోచనే లసతి తే లలామాయితే
స్మరో నియమఘస్మరో నియమినామభూద్భస్మసాత్ |
స్వభక్తిలతయా వశీకృతపతీ సతీయం సతీ
స్వభక్తవశతో భవానపి వశీ ప్రసీద ప్రభో || ౨ ||
మహేశ మహితోఽసి తత్పురుష పూరుషాగ్ర్యో భవా-
నఘోరరిపుఘోర తేఽనవమ వామదేవాఞ్జలిః |
నమస్సపది జాత తే త్వమితి పఞ్చరూపోచిత-
ప్రపఞ్చచయపఞ్చవృన్మమ మనస్తమస్తాడయ || ౩ ||
రసాఘనరసానలానిలవియద్వివస్వద్విధు-
ప్రయష్టృషు నివిష్టమిత్యజ భజామి మూర్త్యష్టకమ్ |
ప్రశాన్తముత భీషణం భువనమోహనం చేత్యహో
వపూంషి గుణభూషితేహమహమాత్మనోఽహం భిదే || ౪ ||
విముక్తిపరమాధ్వనాం తవ షడధ్వనామాస్పదం
పదం నిగమవేదినో జగతి వామదేవాదయః |
కథఞ్చిదుపశిక్షితా భగవతైవ సంవిద్రతే
వయం తు విరలాన్తరాః కథముమేశ తన్మన్మహే || ౫ ||
కఠోరితకుఠారయా లలితశూలయా వాహయా
రణడ్డమరుణా స్ఫురద్ధరిణయా సఖట్వాఙ్గయా |
చలాభిరచలాభిరప్యగణితాభిరున్మృత్యత-
శ్చతుర్దశ జగన్తి తే జయజయేత్యయుర్విస్మయమ్ || ౬ ||
పురా త్రిపురరన్ధనం వివిధదైత్యవిధ్వంసనం
పరాక్రమపరమ్పరా అపి పరా న తే విస్మయః |
అమర్షిబలహర్షితక్షుభితవృత్తనేత్రోజ్జ్వల-
జ్జ్వలజ్జ్వలనహేలయా శలభితం హి లోకత్రయమ్ || ౭ ||
సహస్రనయనో గుహస్సహసహస్రరశ్మిర్విధుః
బృహస్పతిరుతాప్పతిస్ససురసిద్ధవిద్యాధరాః |
భవత్పదపరాయణాశ్శ్రియమిమాం యయుః ప్రార్థితాం
భవాన్ సురతరుర్భృశం శివ శివాం శివావల్లభామ్ || ౮ ||
తవ ప్రియతమాదతిప్రియతమం సదైవాన్తరం
పయస్యుపహితం ఘృతం స్వయమివ శ్రియో వల్లభమ్ |
విబుద్ధ్య లఘుబుద్ధయస్స్వపరపక్షలక్ష్యాయితం
పఠన్తి హి లుఠన్తి తే శఠహృదశ్శుచా శుణ్ఠితాః || ౯ ||
నివాసనిలయాచితా తవ శిరస్తతిర్మాలికా
కపాలమపి తే కరే త్వమశివోఽస్యనన్తర్ధియామ్ |
తథాపి భవతః పదం శివశివేత్యదో జల్పతా-
మకిఞ్చన న కిఞ్చన వృజినమస్తి భస్మీ భవేత్ || ౧౦ ||
త్వమేవ కిల కామధుక్సకలకామమాపూరయన్
సదా త్రినయనో భవాన్వహసి చాత్రినేత్రోద్భవమ్ |
విషం విషధరాన్దధత్పిబసి తేన చానన్దవా-
న్నిరుద్ధచరితోచితా జగదధీశ తే భిక్షుతా || ౧౧ ||
నమః శివశివా శివాశివ శివార్థ కృన్తాశివం
నమో హరహరా హరాహర హరాన్తరీం మే దృశమ్ |
నమో భవభవా భవప్రభవభూతయే మే భవా-
న్నమో మృడ నమో నమో నమ ఉమేశ తుభ్యం నమః || ౧౨ ||
సతాం శ్రవణపద్ధతిం సరతు సన్నతోక్తేత్యసౌ
శివస్య కరుణాఙ్కురాత్ప్రతికృతాత్మదా సోచితా |
ఇతి ప్రథితమానసో వ్యథిత నామ నారాయణః
శివస్తుతిమిమాం శివాం లికుచిసూరిసూనుస్సుధీః || ౧౩ ||
ఇతి శ్రీలికుచిసూరిసూను నారాయణాచార్యవిరచితా శ్రీ శివస్తుతిః |
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.