Site icon Stotra Nidhi

Sri Sharada Bhujanga Prayata Stuti – శ్రీ శారదా భుజంగ ప్రయాత స్తుతిః

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

(గమనిక: ఈ స్తోత్రము “శ్రీ సరస్వతీ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.)

స్మితోద్ధూతరాకానిశానాయకాయై
కపోలప్రభానిర్జితాదర్శకాయై |
స్వనేత్రావధూతాంగజాతధ్వజాయై
సరోజోత్థసత్యై నమః శారదాయై || ౧ ||

భవాంభోధిపారం నయంత్యై స్వభక్తా-
-న్వినాయాసలేశం కృపానౌకయైవ |
భవాంభోజనేత్రాదిసంసేవితాయై
అజస్రం హి కుర్మో నమః శారదాయై || ౨ ||

సుధాకుంభముద్రావిరాజత్కరాయై
వ్యథాశూన్యచిత్తైః సదా సేవితాయై |
క్రుధాకామలోభాదినిర్వాపణాయై
విధాతృప్రియాయై నమః శారదాయై || ౩ ||

నతేష్టప్రదానాయ భూమిం గతాయై
గతేనాచ్ఛబర్హాభిమానం హరంత్యై |
స్మితేనేందుదర్పం చ తోషం వ్రజంత్యై
సుతేనేవ నమ్రైర్నమః శారదాయై || ౪ ||

నతాలీయదారిద్ర్యదుఃఖాపహంత్ర్యై
తథా భీతిభూతాదిబాధాహరాయై |
ఫణీంద్రాభవేణ్యై గిరీంద్రస్తనాయై
విధాతృప్రియాయై నమః శారదాయై || ౫ ||

సుధాకుంభముద్రాక్షమాలావిరాజ-
-త్కరాయై కరాంభోజసమ్మర్దితాయై |
సురాణాం వరాణాం సదా మానినీనాం
ముదా సర్వదా తే నమః శారదాయై || ౬ ||

సమస్తైశ్చ వేదైః సదా గీతకీర్త్యై
నిరాశాంతరంగాంబుజాతస్థితాయై |
పురారాతిపద్మాక్షపద్మోద్భవాద్యై-
-ర్ముదా పూజితాయై నమః శారదాయై || ౭ ||

అవిద్యాఽఽపదుద్ధారబద్ధాదరాయై
తథా బుద్ధిసంపత్ప్రదానోత్సుకాయై |
నతేభ్యః కదాచిత్స్వపాదాంబుజాతే
విధేః పుణ్యతత్యై నమః శారదాయై || ౮ ||

పదాంభోజనమ్రాన్కృతే భీతభీతాన్
ద్రుతం మృత్యుభీతేర్విముక్తాన్విధాతుమ్ |
సుధాపూర్ణకుంభం కరే కిం విధత్సే
ద్రుతం పాయయిత్వా యథాతృప్తి వాణి || ౯ ||

మహాంతో హి మహ్యం హృదంభోరుహాణి
ప్రమోదాత్సమర్ప్యాసతే సౌఖ్యభాజః |
ఇతి ఖ్యాపనాయానతానాం కృపాబ్ధే
సరోజాన్యసంఖ్యాని ధత్సే కిమంబ || ౧౦ ||

శరచ్చంద్రనీకాశవస్త్రేణ వీతా
కనద్భర్మయష్టేరహంకారభేత్త్రీ |
కిరీటం సతాటంకమత్యంతరమ్యం
వహంతీ హృదబ్జే స్ఫురత్వంబ మూర్తిః || ౧౧ ||

నిగృహ్యాక్షవర్గం తపో వాణి కర్తుం
న శక్నోమి యస్మాదవశ్యాక్షవర్గః |
తతో మయ్యనాథే దయా పారశూన్యా
విధేయా విధాతృప్రియే శారదాంబ || ౧౨ ||

కవిత్వం పవిత్వం ద్విషచ్ఛైలభేదే
రవిత్వం నతస్వాంతహృద్ధ్వాంతభేదే |
శివత్వం చ తత్త్వప్రబోధే మమాంబ
త్వదంఘ్ర్యబ్జసేవాపటుత్వం చ దేహి || ౧౩ ||

విలోక్యాపి లోకో న తృప్తిం ప్రయాతి
ప్రసన్నం ముఖేందుం కలంకాదిశూన్యమ్ |
యదీయం ధ్రువం ప్రత్యహం తాం కృపాబ్ధిం
భజే శారదాంబామజస్రం మదంబామ్ || ౧౪ ||

పురా చంద్రచూడో ధృతాచార్యరూపో
గిరౌ శృంగపూర్వే ప్రతిష్ఠాప్య చక్రే |
సమారాధ్య మోదం యయౌ యామపారం
భజే శారదాంబామజస్రం మదంబామ్ || ౧౫ ||

భవాంభోధిపారం నయంత్యై స్వభక్తాన్
భవాంభోజనేత్రాజసంపూజ్యమానామ్ |
భవద్భవ్యభూతాఘవిధ్వంసదక్షాం
భజే శారదాంబామజస్రం మదంబామ్ || ౧౬ ||

వరాక త్వరా కా తవేష్టప్రదానే
కథం పుణ్యహీనాయ తుభ్యం దదాని |
ఇతి త్వం గిరాం దేవి మా బ్రూహి యస్మా-
-దఘారణ్యదావానలేతి ప్రసిద్ధా || ౧౭ ||

ఇతి శ్రీసచ్చిదానందశివాభినవనృసింహభారతీస్వామిభిః విరచితా శ్రీ శారదా భుజంగ ప్రయాత స్తుతిః |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ సరస్వతీ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ సరస్వతీ స్తోత్రాలు చూడండి.

మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)

Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments