Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(గమనిక: ఈ స్తోత్రము “శ్రీ సరస్వతీ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.)
త్వం దేవి సర్వలోకానాం మాతా దేవారణిః శుభా |
సదసద్దేవి యత్కించిన్మోక్షదాయ్యర్థవత్పదమ్ || ౧ ||
తత్సర్వం త్వయి సంయోగి యోగివద్దేవి సంస్థితమ్ |
అక్షరం పరమం దేవి యత్ర సర్వం ప్రతిష్ఠితమ్ |
అక్షరం పరమం బ్రహ్మ విశ్వం చైతత్ క్షరాత్మకమ్ || ౨ ||
దారుణ్యవస్థితో వహ్నిర్భూమౌ గంధో యథా ధ్రువమ్ |
తథా త్వయి స్థితం బ్రహ్మ జగచ్చేదమశేషతః || ౮ ||
ఓంకారాక్షరసంస్థానం యత్తద్దేవి స్థిరాస్థిరమ్ |
తత్ర మాత్రాత్రయం సర్వమస్తి యద్దేవి నాస్తి చ || ౪ ||
త్రయో లోకాస్త్రయో వేదాస్త్రైవిద్యం పావకత్రయమ్ |
త్రీణి జ్యోతీంషి వర్గాశ్చ త్రయో ధర్మాదయస్తథా || ౫ ||
త్రయో గుణాస్త్రయో వర్ణాస్త్రయో దేవాస్తథా క్రమాత్ |
త్రైధాతవస్తథావస్థాః పితరశ్చైవమాదయః || ౬ ||
ఏతన్మాత్రాత్రయం దేవి తవ రూపం సరస్వతి |
విభిన్నదర్శనామాద్యాం బ్రహ్మణో హి సనాతనీమ్ || ౭ ||
సోమసంస్థా హవిఃసంస్థా పాకసంస్థా సనాతనీ |
తాస్త్వదుచ్చారణాద్దేవి క్రియంతే బ్రహ్మవాదిభిః || ౮ ||
అనిర్దేశ్యపదం త్వేతదర్ధమాత్రాశ్రితం పరమ్ |
అవికార్యక్షయం దివ్యం పరిణామవివర్జితమ్ || ౯ ||
తవైతత్ పరమం రూపం యన్న శక్యం మయోదితుమ్ |
న చాస్యేన న వా జిహ్వాతాల్వోష్ఠాదిభిరుచ్యతే || ౧౦ ||
స విష్ణుః స వృషో బ్రహ్మా చంద్రార్కజ్యోతిరేవ చ |
విశ్వావాసం విశ్వరూపం విశ్వాత్మానమనీశ్వరమ్ || ౧౧ ||
సాంఖ్యసిద్ధాంతవేదోక్తం బహుశాఖాస్థిరీకృతమ్ |
అనాదిమధ్యనిధనం సదసచ్చ సదేవ తు || ౧౨ ||
ఏకం త్వనేకధాప్యేకభావవేదసమాశ్రితమ్ |
అనాఖ్యం షడ్గుణాఖ్యం చ బహ్వాఖ్యం త్రిగుణాశ్రయమ్ || ౧౩ ||
నానాశక్తివిభావజ్ఞం నానాశక్తివిభావకమ్ |
సుఖాత్ సుఖం మహత్సౌఖ్యం రూపం తత్త్వగుణాత్మకమ్ || ౧౪ ||
ఏవం దేవి త్వయా వ్యాప్తం సకలం నిష్కలం చ యత్ |
అద్వైతావస్థితం బ్రహ్మ యచ్చ ద్వైతే వ్యవస్థితమ్ || ౧౫ ||
యేఽర్థా నిత్యా యే వినశ్యంతి చాన్యే
యేఽర్థాః స్థూలా యే తథా సంతి సూక్ష్మాః |
యే వా భూమౌ యేఽంతరిక్షేఽన్యతో వా
తేషాం దేవి త్వత్త ఏవోపలబ్ధిః || ౧౬ ||
యద్వా మూర్తం యదమూర్తం సమస్తం
యద్వా భూతేష్వేకమేకం చ కించిత్ |
యచ్చ ద్వైతే వ్యస్తభూతం చ లక్ష్యం
తత్సంబద్ధం త్వత్స్వరైర్వ్యంజనైశ్చ || ౧౭ ||
ఇతి శ్రీవామనపురాణే ద్వాత్రింశోఽధ్యాయే మార్కండేయ ప్రోక్తం శ్రీ సరస్వతీ స్తోత్రమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ సరస్వతీ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ సరస్వతీ స్తోత్రాలు చూడండి.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.