Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]
కదా వా విరక్తిః కదా వా సుభక్తిః
కదా వా మహాయోగి సంసేవ్య ముక్తిః |
హృదాకాశమధ్యే సదా సంవసన్తం
సదానందరూపం శివం సాంబమీడే || ౧ ||
సుధీరాజహంసైః సుపుణ్యావతంసైః
సురశ్రీ సమేతైః సదాచారపూతైః |
అదోషైః సురుద్రాక్షభూషావిశేషై-
-రదీనైర్విభూత్యంగరాగోజ్జ్వలాంగైః || ౨ ||
శివధ్యానసంసక్త శుద్ధాంతరంగైః
మహాశైవపంచాక్షరీ మంత్రసిద్ధైః |
తమో మోచకై రేచకైః పూరకాద్యైః
సముద్దీపితాధార ముఖ్యాబ్జషట్కైః || ౩ ||
హఠల్లంబికా రాజయోగ ప్రభావా-
-ల్లుఠత్కుండలీ వ్యక్త ముక్తావకాశామ్ |
సహస్రారపద్మస్థితాం పారవారాం
సుధామాధురీం సాధురీత్యా పిబద్భిః || ౪ ||
సదానంద కందైర్మహాయోగిబృందైః
సదాసేవ్యమానం సముజ్జృంభమాణమ్ |
మహాపుణ్యపాకే పునఃపుండరీకే
సదా సంవసన్తం చిదానందరూపమ్ || ౫ ||
తటిత్పుంజ చంచజ్జటాజూట వాటీ
నటజ్జహ్నుకన్యా తటిన్యా సమేతమ్ |
మహానర్ఘ మాణిక్య కోటీరహీర
ప్రభాపూరితార్ధేందురేఖావతంసమ్ || ౬ ||
ఫణాభృన్మణీ కుండలాలోలకర్ణ
ద్వయీ చారుతా దర్పణాద్గండభాగమ్ |
సునేత్రాళికం సాదర భ్రూవిలాసం
సమందస్మితాఽఽస్యారవిందం శ్రయంతమ్ || ౭ ||
లసత్పీవరాంసద్వయం నీలకంఠం
మహోరస్స్థలం సూక్ష్మ మధ్యప్రదేశమ్ |
వళిద్యోతమానోదరం దివ్యనాభిం
కుఠారైణ శాబాంచితాభ్యాం కరాభ్యామ్ || ౮ ||
ముఖాబ్జైః స్తువన్తం కరాబ్జైర్నమన్తం
విధిం మానయన్తం మునీన్లాలయన్తమ్ |
గణాన్పోషయన్తం మృదూక్తీర్వదన్తం
గుహం చైకదన్తం కరేణ స్పృశంతమ్ || ౯ ||
మహాదేవమంతర్భజేఽహం భజేఽహం
సదా పార్వతీశం భజేఽహం భజేఽహమ్ |
సదానందరూపం భజేఽహం భజేఽహం
చిదానందరూపం భజేఽహం భజేఽహమ్ || ౧౦ ||
భుజంగప్రయాతస్తవం సాంబమూర్తే-
-రిమం ధ్యానగమ్యం తదేకాగ్రచిత్తః |
పఠేద్యః సుభక్తః సమర్థః కృతార్థః
సదా తస్య సాక్షాత్ప్రసన్నః శివః స్యాత్ || ౧౧ ||
ఇతి శ్రీశంకరభగవత్పాద విరచితం శ్రీ సాంబసదాశివభుజంగప్రయాత స్తోత్రమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ శివ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.